బంగారం ధరలో మార్పు లేేదు
22 క్యారెట్ 10గ్రా బంగారం 44,600.
24 క్యారెట్ 10గ్రా బంగారం 48,650.
1కిలో వెండి 64,600
బిజినెస్ డెస్క్- ఈ రోజు శనివారం బంగారం ధరలో పెద్దగా మార్పు లేదు. శుక్రవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ ధరలో మార్పు లేదు. ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 44 వేల 600 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 48 వేల 650 రూపాయలుగా ఉంది. ఇక ఈ రోజు వెండి ధర 100 రూపాయలు పెరిగింది. మార్కెట్లో వెండి కిలొ 64 వేల 600 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 300 రూపాయలు తగ్గుగా.. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 340 రూపాయలు తగ్గింది.