SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » international » Corona Vaccine Qr Code Tattoo On Hand In Italy

చేతిపై కరోనా వ్యాక్సిన్ క్యూఆర్ కోడ్ టాటూ.. స్కాన్ చేస్తే చాలు

  • Written By: Karunakar Goud
  • Updated On - Sun - 29 August 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
చేతిపై కరోనా వ్యాక్సిన్ క్యూఆర్ కోడ్ టాటూ.. స్కాన్ చేస్తే చాలు

ఇంటర్నేషనల్ డెస్క్- ఏపనైనా అందరూ చేసినట్టే మనమూ చేస్తే అందులో కొత్తేముంది చెప్పండి. అందరిలా కాకుండా కాస్త వెరైటీగా చేస్తేనే సమాజంలో గుర్తింపు వస్తుంది. ఇదిగో సరిగ్గా ఇలాగే ఆలోచించాడో యువకుడు. కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ విషయంలో ఇటలీకి చెందిన యువకుడు చేసిన పనికి అధికారులే కాదు, అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ కుర్రాడు ఏంచేశాడనే కదా మీ సందేహం. ఐతే అసలు విషయం తెలుసుకుందాం..

ఇటలీ లోఈ నెల 6 నుంచి షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, క్రీడా ప్రాంగణాలకు వెళ్లేవారు కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూపించడం తప్పనిసరి అని నిబంధన విధించారు. దీంతో ఎప్పుడూ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను తమతోపాటు ఉంచుకోవడం అక్కడి ప్రజలకు తప్పనిసరన్నమాట. ఇలా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ను తమతో పాటు తీసుకెళ్లడం కొంత మందిని చిరాకును తెప్పించక మానదు కదా.

Join Our Whatsapp Channel

ఈ క్రమంలోనే వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ విషయంలో ఓ యువకుడు సరికొత్తగా ఆలోచించాడు. రెగ్గియో కాలబ్రియాకు చెందిన ఆండ్రియా కొలొనెట్టా అనే యువకుడు కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ విషయంలో కాస్తా డిఫరెంట్‌గానే ఆలోచించాడు. ఇటీవలే రెండు డోసుల టీకా తీసుకున్న ఆండ్రియాకు క్యూఆర్‌ కోడ్ రూపంలో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ జారీ చేశారు అధికారులు. బయట షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్‌కు వెళ్లినప్పుడు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి కావడంతో ఏంచేయాలా అని ఆలోచించాడా కుర్రాడు.

బాగా ఆలోచించాక తనకు జారీ అయిన కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కు సంబందించిన క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్ చేసే విధంగా చేతిపై టాటూగా వేయించుకున్నాడా యువకుడు. కొవిడ్ వ్యాక్సిన్ క్యూఆర్‌ కోడ్ టాటూను వేయడానికి సుమారు రెండు గంటల సమయం పట్టిందట. ఇంకేముంది అతను ఎక్కడికెళ్లిన ఈ టాటూను స్కాన్ చేస్తే చాలు వ్యాక్సినేషన్ వివరాలు వచ్చేస్తున్నాయి. ఇక తనతో పాటు వ్యాక్సిన్ సర్టిఫికెట్ ను తీసుకెళ్లాల్సిన అవసరం లేదని ఆండ్రియా రిలీఫ్ గా ఫీల్ అవుతున్నాడు. ఆండ్రియా చేసిన ఈ వెరైటీ ఆలోచనకు అంతా ఫిదా అవుతున్నారు.

Tags :

  • Covid QR Code
  • Italian Student
  • QR Code Tattoo
  • Reggio Calabrio
  • Vaccine QR Code
  • viral news
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

దివ్యాంగుడికి ఆప్యాయంగా అన్నం తినిపించిన ఉద్యోగిని.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

దివ్యాంగుడికి ఆప్యాయంగా అన్నం తినిపించిన గాయత్రి.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

  • ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

    ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

  • ఏం వింతలు బాబోయ్.. మూడు కాళ్ల మేక.. ఆరు కొమ్మల కొబ్బరి చెట్టు.

    ఏం వింతలు బాబోయ్.. మూడు కాళ్ల మేక.. ఆరు కొమ్మల కొబ్బరి చెట్టు.

  • రైలు చక్రాలకు, పట్టాలకు కలిపి తాళం వేసిన సిబ్బంది.. ఎందుకో తెలుసా?

    రైలు చక్రాలకు, పట్టాలకు కలిపి తాళం వేసిన సిబ్బంది.. ఎందుకో తెలుసా?

  • లవ్ ఎట్ ఫస్ట్ సైట్ : 76 ఏళ్ల వ్యక్తిని మనువాడిన 46 ఏళ్ల మహిళ

    లవ్ ఎట్ ఫస్ట్ సైట్ : 76 ఏళ్ల వ్యక్తిని మనువాడిన 46 ఏళ్ల మహిళ

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam