SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #బడ్జెట్ 2023
  • #మూవీ రివ్యూస్
  • #90's క్రికెట్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » news » Corona Positive For Senior Actress Kushboo Sunder

ఒంటరిగా ఉండటం కష్టం.. నన్ను ఎంటర్టైన్ చేయండి

    Updated On - Tue - 11 January 22
  • |
      Follow Us
    • Suman TV Google News
ఒంటరిగా ఉండటం కష్టం.. నన్ను ఎంటర్టైన్ చేయండి

ఫిల్మ్ డెస్క్- దేశంలో మరోసారి కరోనా విలయతాండవం చేస్తోంది. చాప కింద నీరులా కొవిడ్ మెల్ల మెల్లగా విస్తరిస్తోంది. సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులకు సైతం కరోనా సోకుతుంది. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ కు చెందిన సినీ ప్రముఖలు, అగ్ర హీరోహీరోయిన్లు వరసగా కరోనా వైరస్‌ బారిన పడుతున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, మంచు లక్ష్మి, మంచు మనోజ్‌ కు కరోనా పాజిటివ్‌ వచ్చింది.

తాజాగా సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ సైతం కరోనా మహమ్మారి బారినా పడ్డారు. ఇటీవల అమెరికా వెళ్లోచ్చిన తమిళ స్టార్‌ హీరో కమల్‌ హాసన్‌ కు సైతం కరోనా సోకగా, సీనియర్‌ నటి శోభన కూడా కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ప్రకటించింది. ఇదిగో ఇప్పుడు మరో సీనియర్‌ నటికి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది.

బీజేపీ నాయకురాలు, ప్రముఖ నటి ఖుష్బూ సందర్‌ కరోనా పాజిటివ్‌ పరీక్షించినట్లు సోషల్‌ మీడియా వేదిక తెలిపింది. మొత్తానికి కరోనా వచ్చేసింది.. గత రెండు వేవ్‌ల నుంచి తప్పించుకున్నప్పటికీ ఈసారి కోవిడ్‌ నన్ను చేరుకుంది.. నిన్న సాయంత్రం వరకు ఎలాంటి లక్షణాలు లేని నాకు ఆ తర్వాత ముక్కు కారడం ప్రారంభమైంది.. అది ఎక్కువ కావడంతో టెస్ట్‌ చేయించుకున్న నాకు పాజిటివ్‌గా తేలింది..

ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న.. ఒంటరిగా ఉండటం చాలా కష్టం ఉంది… కానీ తప్పదు.. కాబట్టి రాబోయే 5 రోజులు నన్ను ఎంటర్‌టైన్‌ చేయండి.. అలాగే ఎలాంటి లక్షణాలు ఉన్న పరీక్షించుకోండి.. అంటూ ఖుష్బూ ట్వీట్‌ చేసింది. అదన్నమాట సంగతి. అన్నట్లు ఖుష్బూ చెప్పినట్లు ఏ మాత్రం కరోనా లక్షణాలు ఉన్నా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షించుకోవడం మరిచిపోకండి.

Ok. finally #Covid catches up with me after dodging last 2 waves. I have just tested positive. Till last eve i was negative. Have a running nose,did a test n Voila! I have isolated myself. Hate being alone. So keep me entertained for the next 5 days. N get tested if any signs 🥰

— KhushbuSundar (@khushsundar) January 10, 2022

Tags :

  • covid 19
  • kollywood
  • Kushboo Sunder
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

నటికి పూజలు చేస్తున్న ఫ్యాన్స్‌.. వైరల్‌గా మారిన ఫొటోలు, వీడియోలు!

నటికి పూజలు చేస్తున్న ఫ్యాన్స్‌.. వైరల్‌గా మారిన ఫొటోలు, వీడియోలు!

  • మద్యానికి బానిసైన నన్ను ఆమె ప్రేమే మార్చింది: రజినీకాంత్

    మద్యానికి బానిసైన నన్ను ఆమె ప్రేమే మార్చింది: రజినీకాంత్

  • క్యాస్టింగ్‌ కౌచ్‌ వల్లే నాకు అవకాశాలు రాలేదు: దేవీ ప్రియ

    క్యాస్టింగ్‌ కౌచ్‌ వల్లే నాకు అవకాశాలు రాలేదు: దేవీ ప్రియ

  • సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ ఫైట్ మాస్టర్ కన్నుమూత!

    సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ ఫైట్ మాస్టర్ కన్నుమూత!

  • ఒకే రోజున డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ మృతి..

    ఒకే రోజున డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ మృతి..

Web Stories

మరిన్ని...

చూపులతో మత్తెక్కిస్తున్న శ్రీ లీల..
vs-icon

చూపులతో మత్తెక్కిస్తున్న శ్రీ లీల..

బ్లాక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న హెబ్బా పటేల్..
vs-icon

బ్లాక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న హెబ్బా పటేల్..

స్నానం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి!
vs-icon

స్నానం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి!

స్వీట్స్ తిన్న తర్వాత నీరు తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..
vs-icon

స్వీట్స్ తిన్న తర్వాత నీరు తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..

తాజా వార్తలు

  • ఇదేమి షోరా బాబు.. అదరగొట్టిన స్మిత టాక్ షో ప్రోమో!

  • 9 రోజులుగా వాటర్‌ ట్యాంక్‌లో పొలిటీషియన్‌ కొడుకు మృతదేహం!

  • రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్‌కి అరుదైన అవార్డు

  • IAS, IPS, IFS ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ అర్హత!

  • ప్రభుత్వం గ్రామాలకు రూ.21 లక్షలు ఇస్తుంది! ఈ పథకం గురించి తెలుసా?

  • కుక్క పేరిట రూ.655 కోట్ల ఆస్తులు!.. దీని వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ!

  • దేవుడు చెప్పాడని భార్యకు విడాకులు..!

Most viewed

  • కోడల్ని మనువాడిన మామ.. ఎందుకంటే..?

  • హనీరోజ్ 2008లోనే తెలుగులో హీరోయిన్ గా చేసిందని మీకు తెలుసా? ఏ సినిమా అంటే?

  • కొడుకు ఉన్నా కూతురు చేతుల మీదగానే జమున అంత్యక్రియలు పూర్తి!

  • స్త్రీలు పెట్టుకునే మల్లెపూల వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్.. మీకు తెలుసా?

  • ఈ ఒక్కరోజే ఓటిటిలో రిలీజ్ అవుతున్న 19 సినిమాలు!

  • న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ వేళ టీమిండియాకి బిగ్ షాక్!

  • భారత్ మ్యాప్‌లో పాకిస్తాన్, చైనా పూర్తిగా ఉండవు.. కానీ శ్రీలంక ఎందుకు ఉంటుంది?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam