హైదరాబాద్ : భార్యాభర్తల మధ్య బంధాన్ని దాంపత్య సుఖం అనేది మరింత దగ్గర చేస్తుంది. ఆలుమగలు జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్నప్పుడే ఆ బంధం మరింత బలంగా ఉంటుంది. అయితే వయసు పెరిగే కొద్దీ ఆ కోరికలు తగ్గిపోతుంటాయి. లైంగిక పటుత్వం పెరగడానికి ప్రత్యేకమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే సామర్థ్యం పెరిగి లైంగిక జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించగలుగుతారు. లైంగిక పటుత్వం పెరగాలంటే అందుకోసం ప్రత్యేకమైన ఆహారం తీసుకోవాలి..ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూడండి..