OTT Releases: ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీల హవా విపరీతంగా పెరిగిపోయింది. జనం థియేటర్లకు వెళ్లటం తగ్గించేసి, ఇంట్లో కూర్చుని సినిమాలు చూస్తున్నారు. చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు కూడా ఓటీటీల్లోకి వస్తుండటం ఓటీటీ సబ్‌స్క్రైబర్లకు కలిసొస్తోంది. ఇక, రేపు ఆహా, అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, జీ5, వూట్ వంటి ఓటీటీల్లో దాదాపు 16 సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. వీటిలో తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు ఉన్నాయి.
రేపు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న 16 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే!
అమెజాన్ ప్రైమ్:
నెట్ ఫ్లిక్స్:
ఎరోస్ నౌ:
హాయ్‌చోయ్:
హాట్ స్టార్ :
ఆహా తెలుగు :
ఆహా తమిళం :
ఊట్ సెలెక్ట్ :