SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Why Ram Charan Not Attend Jr Ntr Dinner Party For Tollywood Celebrities

Jr. NTR గ్రాండ్ పార్టీ.. అందరూ వచ్చినా రామ్ చ‌ర‌ణ్‌ ఎందుకు రాలేదు?

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఆస్కార్‌ అవార్డు గెలిచిన తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌.. తన నివాసంలో టాలీవుడ్‌ సెలబ్రిటీలకు గ్రాండ్‌ డిన్నర్‌ పార్టీ ఇచ్చాడు. రాజమౌళి సహా ప్రముఖ టాలీవుడ్‌ దర్శక, నిర్మాతలంతా ఈ పార్టీకి హజరయ్యారు. కానీ రామ్‌ చరణ్‌ మాత్రం రాలేదు. దీనిపై నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ వివరాలు..

  • Written By: Dharani
  • Published Date - Thu - 13 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Jr. NTR గ్రాండ్ పార్టీ.. అందరూ వచ్చినా రామ్ చ‌ర‌ణ్‌ ఎందుకు రాలేదు?

యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ టాలెంట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాత నందమూరి తారకరామారావుకి తగ్గ మనవడిగా.. ఆయన వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్‌.. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ హీరోగా రాణిస్తున్నాడు. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో ఎన్టీఆర్‌ ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. ఆయన నటనకు.. వరల్డ్‌వైడ్‌గా అభిమానులు ఏర్పాడ్డారు. హాలీవుడ్‌ ప్రముఖులు సైతం జూనియర్‌ టాలెంట్‌పై ప్రశంసలు కురిపించారు. ఆస్కార్‌ హడావుడి ముగిసిన తర్వాత ప్రస్తుతం ఎన్టీఆర్‌.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. అలనాటి అందాల నటి శ్రీదేవి కుమార్తె.. జాన్వి కపూర్‌.. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పనులతో బిజీగా ఉన్న తారక్‌.. సడెన్‌గా తన ఇంట్లో గ్రాండ్‌ పార్టీ ఏర్పాటు చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

అమెజాన్‌ స్టూడియోస్‌ ఇంటర్నేషనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జేమ్స్‌ ఫారెల్‌.. హైదరాబాద్‌ వచ్చారు. ఆయన ప్రత్యేకంగా జూనియర్‌ని కలవడానికి వచ్చారని టాక్‌. ఈ నేపథ్యంలో తారక్‌.. జేమ్స్‌ ఫారెల్‌తో పాటు.. టాలీవుడ్‌ ప్రముఖులందరికి గ్రాండ్‌ పార్టీ ఇచ్చాడు. టాలీవుడ్‌ దిగ్గజ నిర్మాతలు, దర్శకులు ఈ పార్టీకి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా అవ్వగా.. ఓ విషయం మాత్రం ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. ఈ పార్టీలో రామ్‌ చరణ్‌ కనిపించలేదు. దాంతో దీనిపై నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది.

మరి రామ్‌ చరణ్‌ ఈ పార్టీకి ఎందుకు రాలేదు అంటే.. కొందరేమో.. తారక్‌.. కేవలం దర్శక, నిర్మాతలను మాత్రమే పార్టీకి పిలిచాడు.. అందుకే చరణ్‌ రాలేదు అంటున్నారు. మరి కొందరేమో.. రామ్ చ‌ర‌ణ్, ఉపాసన వెకేషన్‌ కోసం మాల్దీవులకు వెళ్లారు. బుధ‌వార‌మే అక్కడ నుంచి తిరిగి హైదరాబాద్‌ వచ్చారు. ఈ క్రమంలో జెట్‌లాగ్ కార‌ణంగా రామ్‌ చరణ్‌ ఈ పార్టీకి రాలేదు అని సమాచారం. అంతేకాక దర్శకుడు సుకుమార్‌, నిర్మాత దిల్‌ రాజు కూడా ఈ పార్టీలో కనిపించలేదు. సుకుమార్‌ పుష్ప-2 షూటింగ్‌లో బిజీగా ఉంటే.. దిల్ రాజు ఢిల్లీలో శాకుంత‌లం సినిమా ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉన్నారని.. అందుకే తారక్‌ ఇచ్చిన పార్టీకి వారు రాలేదని టాక్‌ వినిపిస్తోంది.

అయితే దీనికి కొన్ని రోజుల ముందు రామ్‌ చరణ్‌ బర్త్‌డే సందర్భంగా గ్రాండ్‌ పార్టీ ఏర్పాటు చేశారు. పనిలో పనిగా ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ను సత్కరించారు చిరంజీవి. ఈ పార్టీలో తారక్‌ మాత్రం కనిపించలేదు. అంతేకాక ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్‌ కార్యక్రమంలో చరణ్‌, తారక్‌ ఒకరి గురించి ఒకరు టాప్‌ సీక్రెట్‌లు బయటపెట్టారు. లక్ష్మీ ప్రణతి పుట్టిన రోజు మార్చి 26. నెక్స్ట్‌ డే రామ్‌ చరణ్‌ బర్త్‌డే. మార్చి 26 రాత్రి పన్నెండు గంటల వరకు ప్రణతితో ఉంటానని.. ఆ తర్వాత పన్నెండు దాటిన వెంటనే రామ్ చరణ్ ఇంటికి వెళ్ళి అతడిని పిక్ చేసుకుని తామిద్దరం బయటకు వెళ్ళే వాళ్ళమని చెప్పుకొచ్చారు.

మరి, ఈ ఏడాది అలా జరిగిందా.. తారక్‌-చరణ్‌ బయటకు వెళ్లారా అంటూ నెటిజనులు సందేహాలు వ్యక్తం చేశారు. దీనికి తోడు రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో ఎన్టీఆర్ ఎక్కడా కనిపించలేదు. ఇక తాజాగా తారక్‌ ఇచ్చిన పార్టీలో రామ్‌ చరణ్‌ కనిపించకపోడం చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

An evening well spent with friends and well wishers. Was great catching up with James and Emily. Thanks for keeping your word and joining us for dinner. pic.twitter.com/Zy0nByHQoq

— Jr NTR (@tarak9999) April 12, 2023

Tags :

  • Amazon Studios
  • Jr ntr
  • RAM CHARAN
  • SS Rajamouli
  • tollywood news
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

    యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

    మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

  • ‘బిగ్ బాస్’ ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

    ‘బిగ్ బాస్’ ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

  • రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

    రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam