SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Why Much Gold In Bappi Lahiris Neck

బప్పి లహిరి ఒంటిపై అంత బంగారం ఎందుకు ఉండేదంటే?

  • Written By: Mallikarjun Reddy
  • Updated On - Wed - 16 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బప్పి లహిరి  ఒంటిపై అంత బంగారం ఎందుకు ఉండేదంటే?

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరి కన్నుమూశారు. ఆయన గత కొంతగాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తన డిస్కొ మ్యూడిక్ తో భారతీయ సినీ పరిశ్రమను ఒక ఊపు ఊపేశారు. అయితే తాజాగా లహిరి మరణం నేపథ్యంలో ఆయన పాటలు, సంగీతం, వ్యక్తిగత జీవిత విశేషాలను అభిమానులను మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. ఇందులో భాగంగా బప్పి లహిరి అనగానే మెడలో బంగారంతో అందరికి గుర్తుకు వస్తుంది. అలా అందరి మదిలో ఆయనకి గోల్డ్ మ్యాన్ గా కూడా గుర్తింపు ఉంది. ఆ బంగారం ధరించడానికి గల కారణాలను బప్పి లహరికి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

బప్పి లహిరి ఓ ఇంటర్య్యూలో మాట్లాడుతూ..” బంగారం ధరించే విషయంలో నన్ను అమెరికన్ పాప్ స్టార్ ఎల్విస్ ప్రెస్లీ ప్రభావితం చేశారు. ఓ షోలో ఎల్విస్ పెద్ద బంగారు గొలుసు వేసుకున్నారు. ఆ లుక్ నాకు చాలా నచ్చింది. ఎప్పటికైనా నేను అలా ధరించాలని అనుకున్నాను. అలా ఆరోజు పుట్టిన ఆలోచనతో సెలెబ్రిటీగా మారాక బంగారు గొలుసులు అధికంగా వేసుకోవడం అలవాటైంది. బంగారం గొలుసు ధరించడం ద్వారా సొంత స్టైల్‌ ను సృష్టించుకున్నాను. ఇలా బంగారు ఆభరణాలు వేసుకున్నాక నాకు బాగా కలిసి వచ్చింది” అని తెలిపారు.

Bappi Lahiri Wearing Gold

గతంలో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ పై పోటీ చేశారు బప్పీ లహిరి. ఆ సమయంలో ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలు సమర్పించారు. అందులో తన దగ్గర ఉన్న బంగారం వివరాలను కూడా పొందుపరిచారు. ఆ వివరాల ప్రకారం బప్పి లహరి దగ్గర 75 తులాల బంగారం ఉంది, అలాగే అతడి భార్య పేరు మీద 96 తులాల బంగారం ఉంది. అలాగే బప్పీ పేరు మీద 4.62 కిలోల వెండి, భార్య పేరున 8.9కిలోల వెండి ఉంది. రూ.4 లక్షల విలువ చేసే వజ్రాలు కూడా ఉన్నాయి. మొత్తం ఆస్తుల విలువ 20 కోట్ల రూపాయలుగా చూపించారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Bappi Lahiri
  • music director
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కోటికి అరుదైన గౌరవం.. జాతికి అంకితమిచ్చిన స్వర సామ్రాట్

కోటికి అరుదైన గౌరవం.. జాతికి అంకితమిచ్చిన స్వర సామ్రాట్

  • అన్నయ్యది సహజ మరణం కాదు.. ఇప్పటికీ అనుమానం ఉంది: చక్రి సోదరుడు

    అన్నయ్యది సహజ మరణం కాదు.. ఇప్పటికీ అనుమానం ఉంది: చక్రి సోదరుడు

  • మ్యూజిక్ డైరెక్టర్ చక్రి భార్యపై.. చక్రి సోదరుడు సంచలన కామెంట్స్!

    మ్యూజిక్ డైరెక్టర్ చక్రి భార్యపై.. చక్రి సోదరుడు సంచలన కామెంట్స్!

  • A.R. Rahman: సంగీత సామ్రాట్‌ ఏఆర్ రెహమాన్‌కు మరో అరుదైన గౌరవం..

    A.R. Rahman: సంగీత సామ్రాట్‌ ఏఆర్ రెహమాన్‌కు మరో అరుదైన గౌరవం..

  • ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు హఠాన్మరణం..!

    ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు హఠాన్మరణం..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam