SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Warner Bros Discovery To Set Up Idc In Hyderabad

హైదరాబాద్‌కి హాలీవుడ్‌ని తీసుకొస్తున్న KTR! వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ!

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనతికాలంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశానికే ఆదర్శవంతంగా తయారయ్యింది. హైదరాబాద్ నగరానికి ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహమిస్తూ సినిమారంగం అభివృద్ధికి పాటుపడుతున్నాది. ఈ క్రమంలో మంత్రి కెటిఆర్ అమెరికా పర్యటనలో భాగంగా ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థను తెలంగాణకు ఆహ్వానించారు.

  • Written By: Venkatesh Punnam
  • Published Date - Thu - 18 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
హైదరాబాద్‌కి హాలీవుడ్‌ని తీసుకొస్తున్న KTR! వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ!

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనతికాలంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశానికే ఆదర్శవంతంగా తయారయ్యింది. హైదరాబాద్ నగరానికి ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహమిస్తూ సినిమారంగం అభివృద్ధికి పాటుపడుతున్నాది. ఈ క్రమంలో మంత్రి కెటిఆర్ అమెరికా పర్యటనలో భాగంగా ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థను తెలంగాణకు ఆహ్వానించారు.

హైదరాబాద్‌ నగరానికి అంతర్జాతీయ ఎంటర్‌టైన్‌మెంట్‌ దిగ్గజ సంస్థ రానున్నది. వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ హైదరాబాద్‌లో తమ అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రాన్ని (ఐడీసీ) ఏర్పాటు చేయనున్నది. ఐడిసి ఏర్పాటుతో దాదాపు 1,200 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. వార్నర్‌ బ్రదర్స్‌ సంస్థ మీడియా రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందింది. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌తో వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ ఆర్థిక విభాగం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అలెగ్జాండ్రా కార్టర్‌ తో సమావేశమయ్యారు. హైదరాబాద్ లో మీడియా రంగం గురించి ఇక్కడ పెట్టుబడుల గురించి చర్చించారు.

ktr

మీడియా రంగంలో హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు తాము ఆసక్తిగా ఉన్నట్టు కార్టర్‌ చెప్పారు. హైదరాబాద్‌లో ఐడీసీని ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఈ కేంద్రం ద్వారా ఇండియన్ మార్కెట్‌లోకి ప్రవేశించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. వార్నర్‌ బ్రోస్‌ డిస్కవరీ సంస్థకు హెచ్‌బీవో, హెచ్‌బీవో మ్యాక్స్‌, సీఎన్‌ఎన్‌, టీసీఎల్‌, డిస్కవరీ, డిస్కవరీ ప్లస్‌, డబ్ల్యూబీ, యూరోస్పోర్ట్‌, యానిమల్‌ ప్లానెట్‌, కార్టూన్‌ నెట్‌వర్క్‌.. మొదలైన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టెలివిజన్‌ ఛానల్స్ ఉన్నాయి. వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ కేంద్రం ఏర్పాటు నిర్ణయంపై మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెల్లిన టాలీవుడ్ కు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ రావడంతో మరింత పేరు ప్రఖ్యాతలు వస్తాయనడంలో సందేహం లేదు.

Thrilled to announce the grand entry of global media powerhouse “Warner Bros. Discovery” into the entertainment realm of Telangana!

Hyderabad is set to witness the launch of their incredible IDC, a hub of creativity and innovation, with a whopping 1200 employees in the first… pic.twitter.com/z5hAj5kBNs

— KTR (@KTRBRS) May 17, 2023

Tags :

  • film
  • Gaming
  • IDC
  • South Indian film industry
  • streaming
  • Warner Bros. Discovery
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

దక్షిణాది చిత్ర పరిశ్రమపై నోరు పారేసుకున్న చిన్నారి పెళ్లి కూతురు..!

దక్షిణాది చిత్ర పరిశ్రమపై నోరు పారేసుకున్న చిన్నారి పెళ్లి కూతురు..!

  • Nayanthara-Vignesh Shivan: భారీ ఆఫర్‌తో నయనతార-విఘ్నేష్‌ శివన్‌ వివాహ వేడుక ప్రచార హక్కులు దక్కించుకున్న సంస్థ

    Nayanthara-Vignesh Shivan: భారీ ఆఫర్‌తో నయనతార-విఘ్నేష్‌ శివన్‌ వివాహ వేడుక ప్రచార హక్కులు దక్కించుకున్న సంస్థ

  • IPL లైవ్‌ ఫ్రీగా చూసేందుకు హాట్ స్టార్ నే హ్యాక్ చేశాడు!

    IPL లైవ్‌ ఫ్రీగా చూసేందుకు హాట్ స్టార్ నే హ్యాక్ చేశాడు!

  • ఓటిటి లైవ్ స్ట్రీమింగ్ ఆపేసిన బిగ్ బాస్.. షాక్ లో ఫ్యాన్స్!

    ఓటిటి లైవ్ స్ట్రీమింగ్ ఆపేసిన బిగ్ బాస్.. షాక్ లో ఫ్యాన్స్!

  • లారెన్స్ ‘దుర్గ’ ఫస్టు లుక్ – మామూలుగా లేదుగా!..

    లారెన్స్ ‘దుర్గ’ ఫస్టు లుక్ – మామూలుగా లేదుగా!..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam