SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Virupaksha Break Even In 4 Days Movie Collection

Virupaksha Collection: లాభాల్లోకి ‘విరూపాక్ష’.. నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్!

హారర్ కాన్సెప్ట్ తో తీసిన 'విరూపాక్ష'.. ఈ ఏడాది టాలీవుడ్ లో హిట్ అందుకున్న మరో సినిమాగా నిలిచింది. రిలీజైన నాలుగు రోజుల్లోనే లాభాల్లోకి వెళ్లిపోయింది. ఇంతకీ ఏంటి విషయం?

  • Written By: ChanDuuu
  • Published Date - Tue - 25 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Virupaksha Collection: లాభాల్లోకి ‘విరూపాక్ష’.. నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్!

సినిమా హిట్ అవ్వాలంటే ప్రమోషన్ చేయాలి, దానికోసం డబ్బులు ఖర్చు పెట్టాలి. జనాల్లో హైప్ క్రియేట్ చేయాలి. ఇలా చాలా అనుకుంటారు. కానీ వాటన్నింటి కంటే ముందు సినిమాలో దమ్ముండాలి. అప్పుడే ఎలాంటి పబ్లిసిటీ చేయకపోయినా హిట్ కొట్టొచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే ‘విరూపాక్ష’ విషయంలో సరిగ్గా అదే జరిగింది. థియేటర్ రిలీజ్ కి ముందు ఎలాంటి హడావుడి లేదు. అలానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అదిరిపోయే వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. ఇప్పుడు ఏకంగా లాభాల్లోకి కూడా వెళ్లిపోయింది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. మెగాహీరోల్లో సాయిధరమ్ తేజ్ సినిమాలు చేసే విషయంలో కాస్త డిఫరెంట్. కమర్షియల్ మూవీస్ చేస్తూనే కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తుంటాడు. వాటి రిజల్ట్ ఏంటనేది పెద్దగా ఆలోచించడు. తేజ్ గతచిత్రం ‘రిపబ్లిక్’ బాగుందనే టాక్ తెచ్చుకున్నప్పటికీ.. సీరియస్ సబ్జెక్ట్ కావడం వల్ల పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత యాక్సిడెంట్ జరగడంతో దాదాపు రెండేళ్లపాటు స్క్రీన్ పై కనిపించలేదు. హెల్త్ కాస్త కుదురుకున్న తర్వాత సాయిధరమ్ తేజ్ చేసిన ‘విరూపాక్ష’ తాజాగా థియేటర్లలోకి వచ్చింది. హిట్ అయిపోయింది.

మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్, సంయుక్తా మేనన్ హీరోహీరోయిన్లుగా నటించారు. హారర్ ఎలిమెంట్స్ డీసెంట్ గా ఉండేసరికి జనాలకు ఇది నచ్చేసింది. దీంతో తొలిరోజు రూ.12 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ.. శని, ఆదివారాల్లో వరసగా చెరో రూ.16 కోట్లు కలెక్షన్స్ సాధించింది. సోమవారం కాస్త తగ్గి రూ.6 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా నాలుగు రోజుల్లో రూ.50 కోట్ల మార్క్ ని అందుకుంది. ఇక మంగళవారం సాయంత్రం నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా ‘విరూపాక్ష’కి లాభాల కిందే లెక్క! సో అదన్నమాట విషయం. సైలెంట్ గా వచ్చిన ‘విరూపాక్ష’ జస్ట్ ఒక్క వీకెండ్ లో డబ్బులన్నీ రాబట్టేసుకుంది, ఏకంగా లాభాల్లోకి కూడా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మీలో ఎంతమంది ‘విరూపాక్ష’ చూశారు? చూస్తే ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి.

#Virupaksha continues the Blockbuster run at Box-office on weekdays too & hits the 50CR+ Milestone at the Box-office in just 4 days 💥#BlockbusterVirupaksha
IN CINEMAS NOW 👇https://t.co/HzG8SAAGh7@IamSaiDharamTej @iamsamyuktha_ @karthikdandu86 @SVCCofficial @SukumarWritings pic.twitter.com/nTElWxt9tI

— SVCC (@SVCCofficial) April 25, 2023

Tags :

  • Break Even
  • Cinema News
  • Day 4 Collections
  • Movie Collections
  • Samyuktha Menon
  • Virupaksha Movie
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టాలెంట్ ఉన్నా సంయుక్త మీనన్‌కి ఆఫర్స్ రాకపోవడానికి కారణం?

టాలెంట్ ఉన్నా సంయుక్త మీనన్‌కి ఆఫర్స్ రాకపోవడానికి కారణం?

  • Thaman: ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

    Thaman: ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

  • కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ గ్లింప్స్ అదిరింది!.. మరో బ్లాక్‌ బసర్ట్ అంటున్న ఫ్యాన్స్

    కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ గ్లింప్స్ అదిరింది!.. మరో బ్లాక్‌ బసర్ట్ అంటున్న ఫ్యాన్స్

  • ‘విరూపాక్ష’ దర్శకుడికి కాస్ట్‌లీ కారు గిఫ్ట్! ధర ఎంతో తెలుసా

    ‘విరూపాక్ష’ దర్శకుడికి కాస్ట్‌లీ కారు గిఫ్ట్! ధర ఎంతో తెలుసా

  • Raviteja: మాట నిలుపుకున్న రవితేజ.. అతడితో సినిమా చేస్తానంటూ..

    Raviteja: మాట నిలుపుకున్న రవితేజ.. అతడితో సినిమా చేస్తానంటూ..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam