SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Vijay Deverakonda On Ed Questions Liger Movie Issue

ఈడీ విచారణ తర్వాత హీరో విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Written By: ChanDuuu
  • Published Date - Thu - 1 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఈడీ విచారణ తర్వాత హీరో విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తన గురించి మట్లాడుకునేలా చేశారు. తన యాక్టింగ్ తో ఎప్పటికప్పుడు మెప్పిస్తూనే వస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో ‘లైగర్’ సినిమాతో వచ్చిన విజయ్, ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడంలో ఫెయిలయ్యాడు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బోల్తా కొట్టింది. విజయ్ బాక్సర్ గా కనిపించిన ఈ మూవీని పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేశాడు. అయితే ఈ మూవీ లావాదేవీల విషయంలో మనీ ల్యాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. కొన్నిరోజుల ముందు దర్శకనిర్మాతలు పూరీ జగన్నాథ్, ఛార్మిని ప్రశ్నించిన అధికారులు.. తాజాగా హీరో విజయ్ దేవరకొండని కూడా విచారించారు. ఇది ముగిసిన తర్వాత విజయ్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవి కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘లైగర్’ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మించారు. ఈ మూవీకి పూరీనే డైరెక్టర్ కూడా. అయితే ‘లైగర్’ పెట్టుబడుల్లో హవాలా ట్రాన్ జాంక్షన్స్ జరిగినట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. దుబాయికి డబ్బు పంపి, అక్కడ నుంచి సినిమాలో ఇన్వెస్ట్ చేసినట్లు తేల్చింది. ఇందులో ఓ రాజకీయ నాయకుడి హస్తం కూడా ఉందని ఈడీ అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే కొన్నిరోజుల క్రితం.. పూరీ జగన్నాథ్ తో పాటు ఛార్మిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇప్పుడు హీరో విజయ్ దేవరకొండను ఏకంగా 12 గంటలు పాటు విచారించారు. ఈ క్రమంలో నెక్స్ట్ ఎవరిని విచారణ చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే విచారణ పూర్తయిన అనంతరం బయటకొచ్చిన విజయ్.. ప్రేక్షకులు, అభిమానం గురించి మాట్లాడాడు.

vijaydevarakonda

‘అధికారులు కొన్ని ప్రశ్నలు అడిగారు. కొన్ని విషయాల్లో క్లారిఫికేషన్ అడిగారు. వాళ్ల జాబ్ వాళ్లు మంచిగా చేస్తున్నారు. వాళ్లు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాను. ఇంతవరకే నేను చెప్పగలను. ఇంతకంటే నేనేమైనా చెబితే వాళ్లు ఫీలవుతారు. ఆరోపణలు ఏం లేవు. కొన్ని క్లారిఫికేషన్స్ అంతే. మీరు ఇంతగా ప్రేమిస్తారు కాబట్టి.. ఆ ప్రేమతో వచ్చే పాపులారిటీ వల్ల కొన్ని ఇబ్బందులు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. దాంట్లో ఇది ఒకటి. ఇది కూడా లైఫ్ లో ఓ ఎక్స్ పీరియెన్స్.’ అని విజయ్ దేవరకొండ చెప్పాడు. ఇక ఈడీ అధికారులు.. విజయ్ బ్యాంక్ స్టేట్ మెంట్ ని రికార్డ్ చేసి పరిశీలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే విజయ్ ని విచారించారు. మళ్లీ ఆఫీస్ కు అయితే తనని రావాలని చెప్పలేదు అని విజయ్ పేర్కొన్నాడు. మరి ఇతడు, ఫ్యాన్స్ గురించి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.

Tags :

  • Charmy Kaur
  • ED
  • Liger Movie
  • Puri Jagannadh
  • Vijay devarakonda
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

143 మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

143 మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

  • అనసూయతో గొడవపై స్పందించిన విజయ్ దేవరకొండ!..

    అనసూయతో గొడవపై స్పందించిన విజయ్ దేవరకొండ!..

  • అవును అతనితో ప్రేమలో ఉన్నా! హీరోయిన్ రష్మిక క్లారిటీ!

    అవును అతనితో ప్రేమలో ఉన్నా! హీరోయిన్ రష్మిక క్లారిటీ!

  • బేబీ మాయలో స్టార్ డైరెక్టర్! ఏకంగా పిలిచి మరీ ఆఫర్!

    బేబీ మాయలో స్టార్ డైరెక్టర్! ఏకంగా పిలిచి మరీ ఆఫర్!

  • రూ.28 కోట్లు టోకరా! ఎంపీ, నటి నుస్రత్ జహాన్​పై చీటింగ్ కేసు!

    రూ.28 కోట్లు టోకరా! ఎంపీ, నటి నుస్రత్ జహాన్​పై చీటింగ్ కేసు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam