SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Vijay Devarakonda Who Gave The Theater As A Birthday Gift To His Mother

హ్యాపీ బర్త్‌ డే మమ్ములు.. తల్లికి అద్భుతమైన గిఫ్ట్‌ ఇచ్చిన విజయ్‌ దేవరకొండ

  • Written By: Rama Krishna
  • Updated On - Fri - 24 September 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
హ్యాపీ బర్త్‌ డే మమ్ములు.. తల్లికి అద్భుతమైన  గిఫ్ట్‌ ఇచ్చిన విజయ్‌ దేవరకొండ

తెలుగు ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’చిత్రంలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి ‘అర్జున్ రెడ్డి’,‘గీతా గోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలతో యంగ్ సెన్సేషనల్ హీరోగా మారాడు. ఫ్యాన్స్ ముద్దుగా రౌడీ హీరో అని పిలుస్తున్నారు. విజయ్ దేవరకొండ నటించే సినిమాలపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. పెద్ద‌గా హిట్స్ లేక‌పోయిన అత‌నికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. వ్యాపార రంగంలో తన సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే దుస్తుల వ్యాపారంలో దూసుకెళ్తున్న విజయ్‌ తాజాగా థియేటర్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో సకల సౌకర్యాలతో భారీ థియేటర్‌ను ఏవీడీ (ఏషియన్‌ విజయ్‌ దేవరకొండ)గా పేరుతో నిర్మించాడు. ఈ థియేటర్‌ను నిన్న ప్రారంభించాడు. అయితే ఈ థియేటర్లో తనకు తొలిసారి తన గురువు సినిమాను ప్రదర్శనకు ఉంచాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో సినిమా అవకాశాలతో గుర్తింపు ఇచ్చిన శేఖర్‌ కమ్ములకు కృతజ్ఞతగా ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘లవ్‌స్టోరీ’ సినిమాను ప్రదర్శించాడు. విజయ్ దేవరకొండ తల్లి మాధవి పుట్టిన రోజు సందర్భంగా ఈ థియేటర్ ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా థియేటర్‌ హాల్‌లో తల్లి మాధవి ఉన్న ఫొటోను పంచుకుంటూ ‘హ్యాపీ బర్త్‌ డే మమ్ములు. ఈ ఏవీడీ (థియేటర్‌) నీకోసం. మీరు వ్యాయామం చేసి ఆరోగ్యంగా ఉంటే.. నేను మరింత కష్టపడతా. నీకు మరిన్ని జ్ఞాపకాలు ఇస్తా’ అని ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లైగర్‌’ సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. మల్టీప్లెక్స్‌ను విజయ్ దేవరకొండ నాన్న గోవర్ధన్ దేవరకొండతో పాటు ఏషియన్ మల్టీప్లెక్స్ అధినేత నారాయణ దాస్ నారంగ్‌తో పాటు భరత్ నారంగ్, ఏషియన్ సునీల్, దిల్ రాజు సోదరుడు శిరీష్ ఈ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు. ‘లైగర్‌’ సినిమా షూటింగ్‌ గోవాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే థియేటర్‌ ప్రారంభానికి విజయ్‌ అందుబాటులో లేడు.

Join Our Whatsapp Channel

Happy Birthday mummuluu ❤️
This one is for you! #AVD

If you workout and stay healthy, I will work harder and give you more memories 😘🤗 pic.twitter.com/edGhLLnGn0

— Vijay Deverakonda (@TheDeverakonda) September 24, 2021

Tags :

Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుపతిలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

    తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

    భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

    విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

    హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam