SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Vijay Devarakonda Liger Movie Twitter Review

Liger Twitter Review: విజయ్‌ దేవరకొండ ‘లైగర్‌’ మూవీ ట్విట్టర్‌ రివ్యూ!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Thu - 25 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Liger Twitter Review: విజయ్‌ దేవరకొండ ‘లైగర్‌’ మూవీ ట్విట్టర్‌ రివ్యూ!

‘లైగర్‌’ మూవీ వరల్డ్‌ వైడ్‌గా ఆగస్టు 25న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. మార్షల్‌ ఆర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో యూఎఫ్‌సీ ఫైటర్‌గా విజయ్‌ దేవరకొండ కనిపించాడు. విజయ్‌కి తల్లిగా రమ్యకృష్ణ చేసింది. ఈ సినిమా సోషల్‌ మీడియాలో మిక్స్‌ డ్ టాక్‌ వచ్చింది. సినిమాలో విజయ్‌ దేవరకొండ వన్‌ మ్యాన్‌ షో అన్నట్లుగా చెబుతున్నారు.

విజయ్ తల్లిగా రమ్యకృష్ణ బెస్ట్ ఛాయిస్ అంటూ ప్రశంసిస్తున్నారు. రమ్యకృష్ణ- విజయ్ మధ్య సీన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయంటున్నారు. ఇంకొందరు మాత్రం ఈ సినిమా రొటీన్‌ కథ, స్క్రీన్‌ ప్లే అంటూ కామెంట్‌ చేస్తున్నారు. పూరీ జగన్నాథ్‌ ఓల్డ్ స్టైల్ ని ఇక్కడ కూడా చూపించారంటూ పెదవి విరుస్తున్నారు. లవ్ ట్రాక్ సినిమాకి నెగెటివ్ అంటూ ఇంకొందరు చెబుుతున్నారు. అయితే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని, విజయ్ మళ్లీ హిట్ కొట్టాడంటూ సంబరాలు చేసుకుంటున్నారు. నెగెటివ్ టాక్ తో మొదలై బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Same like #Pushpa & #SarkaaruVaariPaata #Liger starts with negative ends up with Blockbuster

Mark my tweet it’s blockbuster
Fake acc fake reviews will not effect liger #ligerreview #BlockBusterLiger

— VB (@Mr_ViolentBoy) August 25, 2022

Overall #Liger a pure commercial product from @purijagan @TheDeverakonda start screen presence 🌟 Only bit irritating was his stammering in the film. Overall it’s a good film. #ligerreview pic.twitter.com/p4DE1Ca1Qd

— Vk (@Calvin10227051) August 25, 2022

One word review:- Excellent

One of the best movies related to journey of a wrestler and fight scenes were so classic. #VijayDevarakonda as usual nailed his role in movie.#MikeTyson played an excellent role.#AnanyaPanday was so hot and pretty.#Liger #LigerReview pic.twitter.com/fNzJaH728X

— 𝙰𝚑𝚊𝚍 (@catzproud) August 25, 2022

#Liger A movie that had potential to be decent is wasted by senseless writing and cringe worthy scenes!

VD tried his best and body transformation is great but his stammering is annoying. Heroine track is awful. Other than a few moments, Nothing else to mention.

Rating: 2.25/5

— Venky Reviews (@venkyreviews) August 24, 2022

#Liger Movie USA Public Review
Audience are full Disappointed #Ligeraveragetalk pic.twitter.com/hy112rgdV2

— @Maruthi9999 (@MaruthiKalyan5) August 25, 2022

#Liger (Telugu|2022) – THEATRE.

Other than VD’s physical transformation, film has no plus. Horrible perf from Ananya. No villain character (Puri is d villain). 1st Hlf s atleast Bearable, 2nd Hlf is total crap. Forced Mike Tyson Climax sticks out. Full of Outdated scenes. WORST! pic.twitter.com/mFM4CZZhxW

— CK Review (@CKReview1) August 25, 2022

#Liger Review:

The mother – son scenes have been extracted well 👌#RamyaKrishnan & #VijayDeverakonda are the best choices 😇#PuriJagannadh proves why he is the best for hero characterisation 🤩

BGM 🥳

If 2nd half is atleast decent, it’s a blockbuster 🔥#LigerReview

— Kumar Swayam (@KumarSwayam3) August 24, 2022

I want to tell you that #Liger Review
FIRST HALF:
Mental Mass🔥#VijayDeverakonda Looks Superb💯#RamyaKrishnan Is On On Point🔥#AnanyaPanday – Good
BGM – Fire✌️
Screenplay & Story – Good👌
Interval Twist 🤩
Puri Mass Rampage#BlockbusterLiger pic.twitter.com/wUgfTMfUv2

— Rohini (@tuRohini) August 25, 2022

#Liger Review

FIRST HALF

POSITIVES:
1. #VijayDeverakonda Characterisation
2. #RamyaKrishnan
3. Action Scenes
4. Racy Screenplay
5. BGM

NEGATIVES:
1. Love Track

Looks like another blockbuster for #PuriJagannadh & a brilliant comeback for #VijayDeverakonda 🔥#ligerreview

— Kumar Swayam (@KumarSwayam3) August 24, 2022

Tags :

  • Ananya Panday
  • charmi kaur
  • Liger
  • Movie News
  • Puri Jagannadh
  • Vijay devarakonda
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అరె హరితేజానా… ఇలా అయిపోయిందేమిటీ..?

అరె హరితేజానా… ఇలా అయిపోయిందేమిటీ..?

  • డేటింగ్ లో ఉన్నా.. కానీ అతడు మీరు అనుకునే వ్యక్తి కాదు: మాధవీ లత

    డేటింగ్ లో ఉన్నా.. కానీ అతడు మీరు అనుకునే వ్యక్తి కాదు: మాధవీ లత

  • నేనూ క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా.. రేసుగుర్రం విలన్ షాకింగ్ కామెంట్స్!

    నేనూ క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా.. రేసుగుర్రం విలన్ షాకింగ్ కామెంట్స్!

  • ఆ డైరెక్టర్‌ ని 7 ఏళ్ళు ప్రేమిస్తే.. నరకం చూపించాడు: నటి జయలలిత

    ఆ డైరెక్టర్‌ ని 7 ఏళ్ళు ప్రేమిస్తే.. నరకం చూపించాడు: నటి జయలలిత

  • భార్యకు విడాకులు ఇచ్చిన నటుడు.. మహిళలతో శారీరక సంబంధమే కారణమా?

    భార్యకు విడాకులు ఇచ్చిన నటుడు.. మహిళలతో శారీరక సంబంధమే కారణమా?

Web Stories

మరిన్ని...

iOS యూజర్ల కోసం వాట్సాప్ న్యూ ఫీచర్స్!
vs-icon

iOS యూజర్ల కోసం వాట్సాప్ న్యూ ఫీచర్స్!

భార్యకు నమ్మక ద్రోహం చేసిన నటుడు కన్నడ ప్రభాకర్..!
vs-icon

భార్యకు నమ్మక ద్రోహం చేసిన నటుడు కన్నడ ప్రభాకర్..!

మీరు టీని మళ్లీ మళ్లీ వేడి చేసి తాగుతున్నారా..? అయితే ఈ నష్టాలు తప్పవు..
vs-icon

మీరు టీని మళ్లీ మళ్లీ వేడి చేసి తాగుతున్నారా..? అయితే ఈ నష్టాలు తప్పవు..

ఆడవారిలో ఈ హార్మోన్ తగ్గితే గుండెపోటు తప్పదా?
vs-icon

ఆడవారిలో ఈ హార్మోన్ తగ్గితే గుండెపోటు తప్పదా?

నడిచి వచ్చే భక్తులకు శుభవార్త.. ఇకపై శ్రీవారి దర్శనం మరింత సులువు!
vs-icon

నడిచి వచ్చే భక్తులకు శుభవార్త.. ఇకపై శ్రీవారి దర్శనం మరింత సులువు!

దానిమ్మలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి.. ఎంటో తెలుసా!
vs-icon

దానిమ్మలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి.. ఎంటో తెలుసా!

తక్కువ ఖర్చుతో IPL మ్యాచులు ఇలా చూడండి!
vs-icon

తక్కువ ఖర్చుతో IPL మ్యాచులు ఇలా చూడండి!

సమ్మర్ లో ఇలా చేస్తే మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది!
vs-icon

సమ్మర్ లో ఇలా చేస్తే మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది!

తాజా వార్తలు

  • బ్యాచిలర్స్‌ రూమ్ కండిషన్స్ వైరల్.. గెస్టులు రావొద్దు.. ఫోన్లు మాట్లాడొద్దు అంటూ!

  • అవినీతి కేసులో బీజెపీ ఎమ్మెల్యే అరెస్ట్

  • CCTV దృశ్యాలు: ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి!

  • 11 ఏళ్లకే అద్భుతం చేసిన బాలిక.. కంటి వ్యాధులను గుర్తించే యాప్!

  • KKRదే IPL 2023 కప్‌! తెరపైకి కొత్త సెంటిమెంట్‌

  • పిల్లలకు దెబ్బ తగులుతుందని తననితానే గాయపర్చుకున్న పావెల్‌! వీడియో వైరల్..

  • అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే రాపాక! EC వేటు తప్పదా?

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా? ఆ ఇద్దరిపై వేటు పడుతుందా..?

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా చాపర్‌ పంపి!

  • బ్రేకింగ్: ఆ నలుగురు YCP MLAలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం!

  • MLC ఎన్నికల్లో అనూహ్య ఫలితం! టీడీపీ అభ్యర్థి గెలుపు!

  • షారుక్ ‘పఠాన్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam