SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Valimai Bheemla Nayak Box Office War

బాక్సాఫీస్ బరిలో వలిమై – భీమ్లా నాయక్.. పొత్తు కుదరట్లేదా?

  • Written By: Ajay Krishna
  • Published Date - Wed - 23 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బాక్సాఫీస్ బరిలో వలిమై – భీమ్లా నాయక్.. పొత్తు కుదరట్లేదా?

ఇండస్ట్రీలో పెద్ద సినిమాల సందడి మొదలవుతోంది. చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు అన్ని థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయిపోతున్నాయి. ఇప్పటికే సినిమాల రిలీజ్ డేట్స్ కూడా వచ్చేశాయి. అభిమాన స్టార్ల సినిమాలు డేట్స్ ప్రకటించేసరికి అభిమానులు కూడా ప్రిపేర్ అవుతున్నారు. అయితే.. ఫిబ్రవరి చివరి వారం నుండే తెలుగులో భారీ సినిమాల హవా స్టార్ట్ అవుతోంది.

ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఒకేరోజు గ్యాప్ తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నారు. అజిత్ నటించిన త్రిభాషా చిత్రం ‘వలిమై‘ ఫిబ్రవరి 24న రిలీజ్ అవుతుండగా.. ఫిబ్రవరి 25న పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్‘ మూవీ రాబోతుంది. అయితే.. వలిమై యాక్షన్ జానర్, భీమ్లా నాయక్ మాస్ సినిమా అయినప్పటికీ దేని క్రేజ్ దానికే ఉంటుంది.

Did Bhimla lag behind in that regard

Join Our Whatsapp Channel

ఇక ట్రైలర్ వ్యూస్ పరంగా రికార్డులు సృష్టిస్తున్న భీమ్లా నాయక్ మూవీ.. ‘బుక్ మై షో’ అడ్వాన్స్ బుకింగ్ విషయంలో అజిత్ రికార్డును బ్రేక్ చేయలేకపోయింది. ఇప్పటివరకు వలిమై సినిమాకి 2 మిలియన్స్ పైగా లైక్స్ రాగా, భీమ్లా నాయక్ కి 4 లక్షల లైక్స్ రావడం గమనార్హం. అజిత్ సినిమా త్రిభాషా అయినప్పటికీ, తెలుగులో పవన్ క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. పవన్ సినిమా వస్తుందంటే.. వేరే సినిమాలకి థియేటర్స్ కొరత ఏర్పడే అవకాశం ఉంది.

ఇక్కడ చూసుకుంటే.. వలిమై సినిమాకి మిలియన్స్ లో లైక్స్ రావడంతో.. తెలుగులో అజిత్ క్రేజ్ కూడా భారీ స్థాయిలోనే ఉంటుందనేది అర్థమవుతుంది. ఇదిలా ఉండగా.. వలిమై క్రేజ్ వలిమైదే.. భీమ్లా క్రేజ్ భీమ్లాదే అంటున్నారు ఫ్యాన్స్. వలిమై సినిమాని హెచ్.వినోద్ తెరకెక్కించగా.. భీమ్లా నాయక్ మూవీని సాగర్ కే చంద్ర రూపొందించాడు. ఇక వలిమై, భీమ్లా నాయక్ లు ఏ విధంగా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తాయో చూడాలి. మరి వలిమై – భీమ్లా నాయక్ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Tags :

  • Ajith Kumar
  • Bheemla Nayak
  • latest tollywood news
  • Pawan Kalyan
  • Valimai
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఒకే వేదికపై చిరంజీవి, పవన్ కల్యాణ్?

ఒకే వేదికపై చిరంజీవి, పవన్ కల్యాణ్?

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు..!

    తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

    కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

  • అభివృద్దిలో దూకుడు..స్పీడ్ పెంచిన పవన్

    అభివృద్దిలో దూకుడు..స్పీడ్ పెంచిన పవన్

  • పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

    పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • తెలంగాణకు తుఫాన్ ఊరట.. రైతులకు మాత్రం పంట నష్టం ముప్పు?

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • బంగాళాఖాతంలోనే తుఫాన్లు ఎందుకు ఎక్కువ? అసలు కారణాలివే

  • హైదరాబాద్‌లో పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు.. వీడియో వైరల్

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

Most viewed

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam