SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Upasana Tweet About Her Baby Ram Charan

పుట్టబోయే బిడ్డ గురించి ఉపాసన పోస్ట్.. ట్వీట్ వైరల్!

  • Written By: ChanDuuu
  • Published Date - Thu - 12 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పుట్టబోయే బిడ్డ గురించి ఉపాసన పోస్ట్.. ట్వీట్ వైరల్!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని చాలారోజుల క్రితమే మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా ప్రకటించారు. అప్పటినుంచి మెగాఫ్యాన్స్ ఫుల్ ఆనందంగా ఉన్నారు. ఈ హ్యాపీలో ఉండగానే.. తాజగా ఆర్ఆర్ఆర్ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిందనే న్యూస్ తెలిసి ఇంకా ఖుషీ అయిపోతున్నారు. ఇక మన తెలుగు మూవీకి ఇంటర్నేషనల్ లెవల్లో దక్కుతున్న క్రేజ్ చూసి ప్రతి ఒక్కరూ గర్వపడుతున్నారు. ఇలా అందరూ అవార్డు గురించి మురిసిపోతుంటే.. మెగాకోడలు ఉపాసన తనకు పుట్టబోయే బిడ్డ గురించి ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’ రిలీజై 10 నెలలు పైనే అయిపోయింది. కానీ ఇప్పటికీ ప్రభంజనం సృష్టిస్తూనే ఉంది. రూ.400 కోట్లతో తీసిన ఈ మూవీ వరల్డ్ వైడ్ రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మనవాళ్లే కాకుండా విదేశీయులు సైతం ఈ చిత్రానికి ఫిదా అవుతున్నారు. తాజాగా అమెరికా లాస్ ఏంజిల్స్ లో జరిగిన 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్.. నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో ఈ మూవీలోని నాటు నాటు సాంగ్ అవార్డు గెలుచుకుంది. దీన్ని మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అందుకున్నారు. ఈ వేడుకకు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ లోని రాజమౌళి, కీరవాణితో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ సతీసమేతంగా వెళ్లారు. అందుకు సంబంధించిన ఫొటోల్ని షేర్ చేసిన ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అయ్యారు. ఇక ఉపాసన పెట్టిన పోస్ట్ అయితే మెగా ఫ్యాన్స్ కి హ్యాపీనెస్ ఇచ్చింది.

upasana kaminenikonidela

‘ఆర్ఆర్ఆర్ కుటుంబంలో భాగమైనందుకు చాలా గౌరవంగా ఉంది. మన సినిమాకు సగర్వంగా ప్రాతినిధ్యం వహిస్తూ విజయం సాధించారు. ఈ ప్రయాణంలో నాతో పాటు నా బిడ్డ కూడా ఈ గౌరవం పొందడం చాలా సంతోషంగా ఉంది. నేను చాలా భావోద్వేగానికి లోనయ్యాను. ఉక్రెయిన్ షెడ్యుల్ షూటింగ్ టైంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న మేకర్స్ కి ఇది గెలుపు. ఈ ప్రయాణంలో నన్ను భాగం చేసినందుకు మిస్టర్ సి, రాజమౌళి గారికి థ్యాంక్స్. ఉక్రెయిన్ లో షూటింగ్ నుంచి గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వరకు మీరు నాకు చాలా నేర్పించారు. ఆలోచనలో స్పష్టత, కృషి, పట్టుదల ప్రతిఫలాన్ని ఇస్తాయి’ అని ఉపాసన తన ట్వీట్ లో రాసుకొచ్చారు. 2012లో పెళ్లి చేసుకున్న రామ్ చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారనే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి గతేడాది డిసెంబరులో అనౌన్స్ చేశారు. మరి ఉపాసన పెట్టిన ట్వీట్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.

Such an honour to be a part of the #RRR family.
Proudly winning for Indian Cinema #jaihind

Thank u @AlwaysRamCharan & @ssrajamouli Garu for making me part of this journey.

I’m sooo happy my baby can experience this along with me 🤗❤️
I’m soooooo emotional 🥹 @rrrmovie pic.twitter.com/ng6IXeULBY

— Upasana Konidela (@upasanakonidela) January 11, 2023

Tags :

  • Cinema News
  • Golden Globe Awards 2023
  • RAM CHARAN
  • RRR
  • upasana konidela
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

    రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

  • రామ్ చరణ్-ఉపసానల బేబీని చూశారా..? అయితే ఇదిగో ఫోటో

    రామ్ చరణ్-ఉపసానల బేబీని చూశారా..? అయితే ఇదిగో ఫోటో

  • Salaar: రిలీజ్‌కి ముందే ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన సలార్!

    Salaar: రిలీజ్‌కి ముందే ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన సలార్!

  • తల్లి ప్రేమ.. అపోలో ఆస్పత్రుల్లో ఇకపై అలాంటి పిల్లలకు వైద్యం ఉచితం: ఉపాసన!

    తల్లి ప్రేమ.. అపోలో ఆస్పత్రుల్లో ఇకపై అలాంటి పిల్లలకు వైద్యం ఉచితం: ఉపాసన!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam