SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Unknown Person Threatened Bollywood Serial Actor Mahi Vij

Mahi Vij: నీపై అత్యాచారం చేస్తానంటూ.. కారులో ఉన్న నటికి బెదిరింపులు!

  • Written By: Dharani
  • Published Date - Sun - 8 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Mahi Vij: నీపై అత్యాచారం చేస్తానంటూ.. కారులో ఉన్న నటికి బెదిరింపులు!

మహిళలపై జరుగుతున్న నేరాలకు అడ్డఅదుపు లేకుండా పోతుంది. ప్రతి నిత్యం ఏదో ఓ చోట మహిళలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. మృగాళ్ల వైఖరిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. నిత్యం ఏదో ఓ చోట మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడటం, వేదించడం, బెదిరించడం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి దేశ వాణిజ్య రాజధాని ముంబైలో చోటు చేసుకుంది. కారులో ఉన్న నటిని.. ఓ వ్యక్తి అత్యాచారం చేస్తానని బెదిరించాడు. ఆ వివరాలు..

ఇది కూడా చదవండి: Mahesh Babu: సర్కారు వారి పాట ప్రీరిలీజ్‌ వేడుక.. అన్నయ్యను తలుచుకుని మహేష్‌ బాబు ఎమోషనల్‌!

ప్రముఖ హిందీ సీరియల్‌ నటి మహి విజ్‌కు ఈ చేదు అనుభవం ఎదురయ్యింది. మే 7వ తేదీని మహి ప్రయాణిస్తున్న కారును ఓ అపరిచిత వ్యక్తి తన కారుతో ఢీకొట్టాడు. ఆ తర్వాత అతడు కారు దిగి దుర్భాషలాడుతూ.. మహిపై అత్యాచారం చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే ఆ సమయంలో మహి తన కూతురు తారాతో కలిసి కారులో ఉంది. వెంటనే నటి దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అపరిచిత వ్యక్తి కారు నంబర్ ప్లేట్‌తో ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘ఈ వ్యక్తి నా కారును ఢీ కొట్టాడు. తనను అత్యాచారం చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. అతని భార్య దూకుడుగా ఉంది.. ఆమె తన భర్తతో ఈమెను వదిలేయ్ అంటూ చెబుతోంది’’ అంటూ వీడియోను షేర్ చేసింది. ముంబై పోలీసులకు ట్యాగ్ చేస్తూ.. ఈ వ్యక్తి ఎవరో కనుక్కొని తనకు సాయం చేయాలంటూ పోలీసులను ట్వీట్ ద్వారా కోరింది.

Rape warning to actress mahi vij

ఇది కూడా చదవండి: Indore Fire Accident: ఇండోర్ ఏడుగురు సజీవ దహనం ఘటనలో ట్విస్ట్.. ప్రేమను నిరాకరించినందుకు నిప్పుపెట్టాడు!

This person banged my car got abusive and gave me rape threats his wife got aggressive and said chod de isko @MumbaiPolice help me find this guy who is threat to us pic.twitter.com/XtQbt1rFbd

— Mahhi vij (@VijMahhi) May 7, 2022

అయితే మహి చేసిన పోస్టుపై ముంబై పోలీసులు వెంటనే స్పందించారు. “దయచేసి సమీపంలోని పోలీస్ స్టేషన్‌‌కు వెళ్లి మీ ఫిర్యాదును నమోదు చేయండి” అని చెప్పారు. దీంతో మహి పోలీసులు ఇచ్చిన సూచన మేరకు దగ్గర్లో ఉన్న వర్లీ స్టేషన్‌కు వెళ్లినట్లు తెలిపింది. అక్కడున్న పోలీసులు తనకు సాయం చేస్తానని చెప్పారని ఆమె మరో ట్వీట్ చేసింది. మహి విజ్‌ చేసిన ట్వీట్‌పై పలువురు నెటిజనులు కూడా స్పందిస్తున్నారు. ‘‘భగవంతుడా.. మన చుట్టూ ఏం జరుగుతుంది. మనం ఎక్కడ ఉన్నాం. ఇలాంటివి సహించకూడదు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి. నిజంగా ఇది చాలా భయానకం’’ అంటూ ఓ నెటిజన్ పోస్టు పెట్టింది. ఆ పోస్టుకు కూడా మహి రిప్లై ఇచ్చింది. అవును నిజమే.. ఆ సమయంలో నాతో పాటు నా కూతురు కూడా చాలా భయపడిపోయింది అంటూ మహి రిప్లై ఇచ్చింది. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: Punch Prasad: జబర్ధస్త్‌ ప్రసాద్‌కు కిడ్నీ ప్రాబ్లమ్‌.. కిడ్నీ ఇస్తానన్న అభిమాని..

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • bollywood actress
  • Latest Telugu Movie News
  • Mumbai
  • threat
  • Twitter
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఫోటోలో తొర్రిపళ్ళతో నవ్వుతున్న పాప ఎవరో తెలుసా? ఇప్పుడన్నీ పాన్ ఇండియా మూవీ చేస్తోంది!

ఫోటోలో తొర్రిపళ్ళతో నవ్వుతున్న పాప ఎవరో తెలుసా? ఇప్పుడన్నీ పాన్ ఇండియా మూవీ చేస్తోంది!

  • ఉగాది వేళ బంగారం కొనాలకుంటున్న వారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధర!

    ఉగాది వేళ బంగారం కొనాలకుంటున్న వారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధర!

  • మహాత్మాగాంధీ మనవరాలు ఉషా గోకాని కన్నుమూత!

    మహాత్మాగాంధీ మనవరాలు ఉషా గోకాని కన్నుమూత!

  • ముంబైలో లగ్జరీ ఇల్లు కొన్న స్టార్ హీరో! కుటుంబంతో సహా..

    ముంబైలో లగ్జరీ ఇల్లు కొన్న స్టార్ హీరో! కుటుంబంతో సహా..

  • హద్దు మీరి ప్రవర్తిస్తే కాల్చి పారేస్తా.. కంగనా రనౌత్ వార్నింగ్!

    హద్దు మీరి ప్రవర్తిస్తే కాల్చి పారేస్తా.. కంగనా రనౌత్ వార్నింగ్!

Web Stories

మరిన్ని...

‘దాస్ కా ధమ్కీ’ సినిమా రివ్యూ
vs-icon

‘దాస్ కా ధమ్కీ’ సినిమా రివ్యూ

డ్రగ్స్ కేసులో యువనటి అరెస్ట్!
vs-icon

డ్రగ్స్ కేసులో యువనటి అరెస్ట్!

ఉగాది పంచాంగం 2023.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
vs-icon

ఉగాది పంచాంగం 2023.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

తులసి ఔషదంలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు!
vs-icon

తులసి ఔషదంలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు!

బుట్ట బొమ్మలా ముద్దొస్తున్న శ్రీముఖి..
vs-icon

బుట్ట బొమ్మలా ముద్దొస్తున్న శ్రీముఖి..

అందాల చెరసాలలో బంధించేస్తున్న అనసూయ
vs-icon

అందాల చెరసాలలో బంధించేస్తున్న అనసూయ

పోస్టాఫీస్ పథకం.. రోజుకు కేవలం రూ.417 పొదుపుతో కోటి ఆదాయం పొందొచ్చు!
vs-icon

పోస్టాఫీస్ పథకం.. రోజుకు కేవలం రూ.417 పొదుపుతో కోటి ఆదాయం పొందొచ్చు!

‘రంగమార్తాండ’ సినిమా రివ్యూ
vs-icon

‘రంగమార్తాండ’ సినిమా రివ్యూ

తాజా వార్తలు

  • బిజినెస్ ట్రెండ్ మారింది.. ఇంట్లో కూర్చుని ఈ వ్యాపారం ప్రారంభించండి.. మంచి ఆదాయం!

  • ఈ సమ్మర్ కోసం ఫ్రిడ్జ్‌ లపై ఉన్న బెస్ట్ డీల్స్ మీకోసం!

  • ఘోరం: కళ్ల ముందే కుప్పకూలిన డ్రాప్‌ టవర్ రైడ్!

  • ఆస్ట్రేలియాకు కోహ్లీ అంటే ఎంతో భయమో ఈ సీన్‌ చూస్తే తెలుస్తుంది!

  • సిజేరియన్ చేస్తుండగా భూప్రకంపనలు.. అయినా ఆపరేషన్ ఆపని డాక్టర్లు!

  • వీడియో: పట్టపగలు నడి రోడ్డుపై ఇదేం పని రా బాబు! ఏం చేశాడో మీరే చూడండి!

  • విజయవాడలో 12 కిలోలకు పైగా బంగారం పట్టివేత

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • YCPకి యువత షాక్! ఈ తీర్పు జగన్ కలలో కూడా ఊహించనిది!

  • ఆ కారణంతోనే YCP ప్రచారానికి వెళ్లాను, లేకపోతే వెళ్లేవాడిని కాను: మోహన్ బాబు

  • MLC ఎన్నికల్లో ఊహించని ఫలితం.. BJP అభ్యర్థి ఘన విజయం!

  • బ్రేకింగ్‌: MLC స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం..!

  • బ్రేకింగ్‌: కర్నూలు MLC ఎన్నికల్లో వైసీపీ విజయం!

  • AP గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో TDP హవా.. భారీ ఆధిక్యం దిశగా!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam