SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Uday Kiran Last Emotional Letter To His Wife Going Viral

ఆలస్యంగా బయటపడ్డ ఉదయ్ కిరణ్ చివరి లేఖ! విషితా అతను మంచివాడు కాదు!

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Wed - 24 November 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆలస్యంగా బయటపడ్డ ఉదయ్ కిరణ్ చివరి లేఖ! విషితా అతను మంచివాడు కాదు!

ఉదయ్ కిరణ్.. తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేని ఓ ధ్రువతార. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే స్టార్ గా ఎదిగాడు ఉదయ్. “చిత్రం” మూవీతో చిత్రంగా హీరో అయ్యాడు. ఆ తరువాత “నువ్వు నేను” అంటూ.. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాడు. “మనసంతా నువ్వే” మూవీతో ప్రేక్షకుల హృదయాల్లో లవర్ బాయ్ గా చెదరని ముద్ర వేసుకున్నాడు. ఇలా వరుస విజయాలతో ఒక్కసారిగా వచ్చి పడిన స్టార్ స్టేటస్ శాశ్వితం అనుకున్నాడు ఉదయ్ కిరణ్. కెరీర్ లో తర్వాత ఎదురైనా పరాజయాలని తట్టుకోలేక కృంగిపోయాడు. ఒక బలహీనమైన క్షణంలో ఆత్మహత్య చేసుకుని తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయాడు.

ఉదయ్ మరణానికి సినిమా ఆవకాశాలు రాకపోవడం ఒక్కటే కారణమా అంటే.. కచ్చితంగా అవును అని చెప్పలేము. ఎందుకంటే ఉదయ్ మరణించే సమయానికి అతని వ్యక్తిగత జీవితం కూడా అంత గొప్పగా లేదని సన్నిహితులు చెప్తూ ఉంటారు. అయితే.. ఉదయ్ కిరణ్ చివరి లేఖ తాజాగా బయట పడింది. ప్రస్తుతం ఈ లేఖ అందరి చేత కన్నీరు పెట్టిస్తుంది. ఆ లేఖలో ఏమి ఉందో ఇప్పుడు చూద్దాం.

Join Our Whatsapp Channel

“విషితా మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. కానీ.., ఆమె తరువాత జీవితంలో అంతగా ప్రేమించింది నిన్నే. కానీ.., మన మధ్య గొడవలు రావడం దురదృష్టకరం. ఈ గొడవల కారణంగా అంకుల్, ఆంటీ చాలా బాధ పడుతున్నారు. వారికి ఈ బాధ ఉండకూడదు. నువ్వు అతడు మంచివాడని అనుకుంటున్నావు.. కానీ అతను అస్సలు మంచివాడు కాదు. నా మాట విను. త్వరలోనే నీవు నిజం తెలుసుకునే రోజు వస్తుంది. కానీ.., అప్పుడు ఉదయ్ ఉండదు!

సినీ పరిశ్రమలో నాకు చాలా అవమానాలు ఎదురయ్యాయి. ఇక్కడ నన్ను ఓ మ్యాడ్‏ ఫెలోగా చిత్రీకరించారు. ఇప్పుడు నా కారణంగా చాలా మంది బాధలు పడుతున్నారు. అందరూ సంతోషంగా ఉండాలంటే నేను ఉండకూడదు అనుకుంటున్నాను. మా అమ్మ నీకు ఇచ్చిన నగలను మాత్రం అక్కకి తిరిగి ఇచ్చేయి. అక్క వాటిని అమ్మ గుర్తుగా దాచుకుంటుంది.

Uday Kiran

అమ్మా.. నిన్ను ఓసారి కౌగిలించుకుని ఏడ్వాలని ఉంది. అందుకే నీ దగ్గరికి వస్తున్నా..అంటూ ఆ లెటర్ లో ఉంది. ఈ లెటర్ ఉదయ్ కిరణ్ రాసిన చివరి లెటర్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.., ఈ లెటర్ నిజమా? ఫేకా అన్న చర్చ కూడా గట్టిగానే నడుస్తోంది. ఎందుకంటే ఉదయ్ కిరణ్ ఎప్పుడో రాసిన లెటర్ ఇప్పటి వరకు ఎందుకు బయటకి రాలేదన్న ప్రశ్న గట్టిగా ఉత్పన్నం అవుతోంది. ఏదేమైనా.. ఈ లెటర్ చదివిన వారు మాత్రం ఉదయ్ కిరణ్ మిగిల్చి పోయిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. మరి.. ఈ లెటర్ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Missing this Goldenpair onscreen..#UdayKiran #AarthiAgarwal pic.twitter.com/uJ9gASWyBK

— 𝐀𝐃𝐀𝐑𝐒𝐇 ʀᴇʙᴇʟʟɪᴏɴ (@adarsh_611) November 22, 2021

Tags :

  • manasantha nuvve
  • uday kiran
  • Vishitha Kiran
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఉదయ్ కిరణ్ చనిపోవడానికి కారణం ఏమిటో వాళ్లందరికీ తెలుసు :తేజ

ఉదయ్ కిరణ్ చనిపోవడానికి కారణం ఏమిటో వాళ్లందరికీ తెలుసు :తేజ

  • హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై సినీ నటి సదా ఓపెన్ కామెంట్స్!

    హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై సినీ నటి సదా ఓపెన్ కామెంట్స్!

  • Prabhas: ప్రభాస్ పెళ్లిపై వేణు స్వామి సంచలన కామెంట్స్!

    Prabhas: ప్రభాస్ పెళ్లిపై వేణు స్వామి సంచలన కామెంట్స్!

  • Uday Kiran: ఉదయ్‌ కిరణ్‌ కష్టాల జీవితం గురించి చెప్పిన సీనియర్‌ నటి సుధ!

    Uday Kiran: ఉదయ్‌ కిరణ్‌ కష్టాల జీవితం గురించి చెప్పిన సీనియర్‌ నటి సుధ!

  • Murali Mohan: ‘అతడు’ సినిమా హీరో ఉదయ్ కిరణ్ తో చేద్దామనుకున్నా

    Murali Mohan: ‘అతడు’ సినిమా హీరో ఉదయ్ కిరణ్ తో చేద్దామనుకున్నా

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam