SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Two Unknown Persons Entered Dimple Hayathi House

హీరోయిన్ డింపుల్ ఇంట్లో కలకలం.. ఓ కుర్రాడు, యువతి ఏకంగా!

తన అపార్ట్ మెంట్ లో ఉంటున్న ఓ పోలీస్ తో గొడవ వల్ల హీరోయిన్ డింపుల్ టెన్షన్ లో ఉంది. ఇది కాదన్నట్లు ఆమె ఇంట్లోకి ఇద్దరు అపరిచితులు చెప్పపెట్టకుండా వచ్చేయడం హాట్ టాపిక్ అయింది.

  • Written By: ChanDuuu
  • Published Date - Fri - 26 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Dimple Hayathi: హీరోయిన్ డింపుల్ ఇంట్లో కలకలం.. ఓ కుర్రాడు, యువతి ఏకంగా!

హీరోయిన్ డింపుల్ హయాతి తెలుగులో పలు సినిమాలు చేసిన హీరోయిన్. రీసెంట్ గా ‘రామబాణం’తో వచ్చింది కానీ హిట్ కొట్టలేకపోయింది. నటిగా కంటే రీసెంట్ గా ఓ పోలీసుతో గొడవపడి వార్తల్లో నిలిచింది. పార్కింగ్ విషయమై జరిగిన ఈ గొడవ కాస్త ఇప్పటికీ తేలట్లేదు. ఒకరిపై ఒకరు విమర్శల చేసుకోవడం పెద్ద డిస్కషన్ కి కారణమైంది. సరిగ్గా ఇలాంటి టైంలో డింపుల్ ఉంటున్న ఇంట్లోకి ఓ కుర్రాడు, యువతి అక్రమంగా ప్రవేశించే ప్రయత్నం చేయడం కలకలం రేపింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

Advertisement

ఇక వివరాల్లోకి వెళ్తే.. విజయవాడకు చెందిన డింపుల్, ‘గల్ఫ్’ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’లో ఐటమ్ సాంగ్ చేసి ఆకట్టుకుంది. రవితేజ ‘ఖిలాడి’, గోపిచంద్ ‘రామబాణం’లో హీరోయిన్ గా చేసింది గానీ పెద్దగా కలిసి రాలేదు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఈమె నివసిస్తోంది. అదే అపార్ట్ మెంట్ లో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కూడా ఉంటున్నారు. వీళ్లిద్దరి మధ్య పార్కింగ్ విషయమై వారం రోజుల క్రితం గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకోవడం, మీడియా ఎంటర్ కావడంతో ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. ఈ గొడవతో ఆల్రెడీ టెన్షన్ పడుతున్న డింపుల్ ఇంట్లోకి ఇద్దరు అపరిచితులు వచ్చే ప్రయత్నం తాజాగా జరగడం హాట్ టాపిక్ గా మారింది.

two-unknown-persons-entered-dimple-hayathi-house (2)

గురువారం ఉదయం డింపుల్ ఇంట్లోకి వీళ్లిద్దరూ అనుమతి లేకుండా ప్రవేశించారు. పనిమనిషి ఎవరా అని ఆరా తీసేందుకు ప్రయత్నించారు. ఇంతలో డింపుల్ ఇంట్లోని పెంపుడు కుక్క వాళ్ల దగ్గరికి రావడంతో లిఫ్టులోకి వెళ్లిపోయారు. దీనిపై భయపడిన డింపుల్.. వెంటనే పోలీసులని సంప్రదించింది. వాళ్లు అక్కడికి చేరుకుని సదరు యువతీ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు విచారించగా.. తాము రాజమండ్రి నుంచి వచ్చామని, డింపుల్ ఫ్యాన్స్ అని చెప్పుకొచ్చారు. తాజా ఇన్సిడెంట్ తో ఆమెని కలవడానికి వచ్చామని అన్నారు. దీని గురించి డింపుల్ కు చెప్పగా.. వీళ్లని ఆమె వదిలేయమని చెప్పారు. కొప్పిశెట్టి సాయిబాబు, శ్రుతిగా వీళ్లని గుర్తించారు. పోలీసులు ఈ ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. సో అదనమాట విషయం. మరి డింపుల్ ఇంట్లోకి అపరిచత వ్యక్తులు ప్రవేశించడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.

Tags :

  • Cinema News
  • Dimple Hayathi
  • Ramabanam Movie
  • Telugu Heroine
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఈ ఫొటోలోని పాప స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

ఈ ఫొటోలోని పాప స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

  • Thaman: ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

    ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

  • Raviteja: మాట నిలుపుకున్న రవితేజ.. అతడితో సినిమా చేస్తానంటూ..

    మాట నిలుపుకున్న రవితేజ.. అతడితో సినిమా చేస్తానంటూ..

  • Miheeka Bajaj: ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న రానా భార్య! ఫోటోలు వైరల్

    ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న రానా భార్య! ఫోటోలు వైరల్

  • Vishnupriyaa: మూడేళ్ళ వయసులో వదిలేసినా..తండ్రి చెంతకు చేరిన విష్ణు ప్రియ

    మూడేళ్ళ వయసులో వదిలేసినా..తండ్రి చెంతకు చేరిన విష్ణు ప్రియ

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రష్మిక రాకపోవడంపై విజయ్ దేవరకొండ క్షమాపణలు.. కారణం ఏంటంటే!

  • శ్రీదేవి పోరాటం గెలిచింది.. ప్రియుడితో పెళ్లి జరిగింది

  • తెలుగు సాహితీ లోకంలో విషాదం.. ముదిగొండ శివప్రసాద్ కన్నుమూత

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీలో నేటి నుంచి SIR స్పెషల్ డ్రైవ్.. 46.62 లక్షల ఓట్ల రీ-వెరిఫికేషన్

  • దసరా పండుగ.. తెలుగు రాష్ట్రాలకు స్పెషల్ రైళ్లు

  • నగల చోరీ కేసు.. పరారీలో యూట్యూబర్ మధుమిత

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam