SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Tollywood Stars Missing In Nayanthara Vignesh Shivan Marriage

Nayanthara: నయనతార పెళ్లిలో టాలీవుడ్ స్టార్స్ ఎందుకు కనిపించలేదు? ఇంత అవమానమా?

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Fri - 10 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Nayanthara: నయనతార పెళ్లిలో టాలీవుడ్ స్టార్స్ ఎందుకు కనిపించలేదు? ఇంత అవమానమా?

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార వివాహం ఆమె ప్రేమించిన వ్యక్తి డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో అంగరంగ వైభవంగా జరిగింది. మహాబలిపురంలోని ఓ రిసార్టులో గురువారం(జూన్ 9న) కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సినిమా ఇండస్ట్రీలోని అతిరథమహారధుల సమక్షంలో జరిగింది. నయన్ పెళ్లికి రజినీ కాంత్ సహా షారుక్ ఖాన్ లాంటి సూపర్ స్టార్లు అంతా కనిపించి అలరించారు. కానీ, టాలీవుడ్ నుంచి మాత్రం ఏ ఒక్క సెలబ్రిటీ నయన్- విగ్నేష్ పెళ్లికి హాజరుకాలేదని సమాచారం. అందుకు రెండు కారణాలు చెబుతున్నారు. ఒకటి టాలీవుడ్ లో చాలా కొద్ది మందికి మాత్రమే పిలుపు అందడం. రెండు పిలిచిన వారిని కూడా మొక్కుబడిగా ఫోన్లో ఆహ్వానించడం చేయడమే కారణం అంటున్నారు.

నయనతార ఓ లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది అంటే అది కేవలం కోలీవుడ్ ద్వారానే కాదు. ఆమెకు టాలీవుడ్ లో ఎంతో మంచి ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్ లోని టాప్ హీరోలతో ఎన్నో మంచి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. నయనతార కెరీర్ ప్రారంభం నుంచే టాలీవుడ్ లో ఆమెకు మంచి ఆదరణ లభించింది. గజిని సినిమా తమిళ్ కంటే.. తెలుగులోనే మంచి విజయం సాధించింది.

Madam Nayantara .. has become my wife!

  • ఇదీ చదవండి: భారీ ఆఫర్‌తో నయనతార-విఘ్నేష్‌ శివన్‌ వివాహ వేడుక ప్రచార హక్కులు దక్కించుకున్న సంస్థ
  • ఇదీ చదవండి: నయనతార- విగ్నేష్ పెళ్లిపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్‌!

 

View this post on Instagram

 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

ఆ తర్వాత లక్ష్మీ, దుబాయ్ శ్రీను, తులసి, ఆంజనేయులు, అదుర్స్, సింహా, సైరా నరసింహారెడ్డి.. ఇలా టాలీవుడ్ లో అందరు టాప్ హీరోలతో నయనతార నటిచింది. అలాంటిది పెళ్లి విషయంలో టాలీవుడ్ స్టార్లను నిర్లక్ష్యం చేయడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నయనతారకు ఇంతటి గుర్తింపు రావడంలో టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఓ ముఖ్య కారణంగా చెప్పవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

అయితే త్వరలోనే చెన్నైలో రిసెప్షన్ చేసేందుకు సిద్ధమవుతున్నారని.. ఆ కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తారని చెబుతున్నారు. ఏదేమైనా పెళ్లి విషయంలో మాత్రం నయనతార టాలీవుడ్ స్టార్లను అవమానించింది అని గట్టిగా టాక్ వినిపిస్తోంది. నయనతార టాలీవుడ్ హీరోలను నిర్లక్ష్యం చేసిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

 

View this post on Instagram

 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

Tags :

  • latest tollywood news
  • Nayanthara
  • nayanthara marriage
  • Vignesh Shivan
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

నయనతార జంటపై కేసు పెట్టిన విఘ్నేష్ బాబాయ్!

నయనతార జంటపై కేసు పెట్టిన విఘ్నేష్ బాబాయ్!

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

  • వీడియో: విగ్నేష్‌ శివన్‌ సర్‌ప్రైజ్‌.. కన్నీళ్లు పెట్టుకున్న నయనతార!

    వీడియో: విగ్నేష్‌ శివన్‌ సర్‌ప్రైజ్‌.. కన్నీళ్లు పెట్టుకున్న నయనతార!

  • Nayanthara: షూటింగ్‌కు ఇక రాకు అని నయనతారను కసురుకున్నఆ దర్శకుడు

    Nayanthara: షూటింగ్‌కు ఇక రాకు అని నయనతారను కసురుకున్నఆ దర్శకుడు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam