SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » This Weekend Releasing Movies

This Weekend Movies: ఈ వారంలో విడుదల కానున్న 11 సినిమాలు.. సినిమా లవర్స్ కి పండగే!

  • Written By: Ajay Krishna
  • Updated On - Tue - 24 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
This Weekend Movies: ఈ వారంలో విడుదల కానున్న 11 సినిమాలు.. సినిమా లవర్స్ కి పండగే!

కొరోనా కుదుపు తర్వాత సినీ ఇండస్ట్రీలో, సినిమాల రిలీజుల విషయంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదివరకు వారానికి రెండుమూడు సినిమాలు మాత్రమే థియేట్రికల్ రిలీజ్ అవుతుండేవి. ఎప్పుడైతే పరిస్థితులన్నీ సద్దుమణిగి థియేట్రికల్ రిలీజులు ఓకే అయ్యేసరికి.. వారానికి ఒకటి, రెండు కాదు ఏకంగా 4-5 సినిమాలపైనే రిలీజ్ అవుతున్నాయి. అయితే.. చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా కొన్ని థియేటర్లలో రిలీజ్ అవుతుండగా, మరికొన్ని సినిమాలకు ఓటిటిలు ప్లాట్ ఫామ్స్ గా నిలుస్తున్నాయి. ఇక ఈ వారం థియేట్రికల్ రిలీజ్ తో పాటు ఓటిటి విడుదలకు ఏకంగా 11 సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో తెలుగు నుండి హాలీవుడ్ వరకూ సినిమాలు లైన్ లో ఉన్నాయి. ముందుగా థియేట్రికల్ రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలు చూద్దాం.

F3: ఈ వారం థియేట్రికల్ రిలీజ్ కాబోతున్న ఏకైక సినిమా ఇది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ కాగా, ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు.

OTTలో రిలీజ్ కాబోతున్న సినిమాలు:

Join Our Whatsapp Channel

1) అశోకవనంలో అర్జున కళ్యాణం: ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ హీరోగా నటించిన యూత్ ఫుల్ క్లాస్ ఎంటర్టైనర్.. థియేట్రికల్ రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా మే 27న ఆహాలో రిలీజ్ కాబోతుంది.

2) కన్మణి రాంబో ఖతీజా: స్టార్స్ విజయ్ సేతుపతి, సమంత, నయనతార ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఇది మే 27న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ కాబోతుంది.

3) ఎటాక్: జాన్ అబ్రహం హీరోగా నటించిన ఈ సినిమా.. మే 27న జీ5 లో రిలీజ్ కాబోతుంది.

4) ఒబీ వ్యాన్‌ కెనోబి : ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మే 27 నుండి స్ట్రీమింగ్ కానుంది.

5) తులసీదాస్‌ జూనియర్‌: ఈ సినిమా మే 23 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది.

6) వెల్కమ్ టు వెడ్డింగ్ హెల్: ఈ కొరియన్ డ్రామా ఫిలిం మే 23 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది.

7) స్ట్రేంజర్‌ థింగ్స్‌: ఈ వెబ్ సీరీస్ 4వ సీజన్‌ మే 27న నెట్ ఫ్లిక్స్ రిలీజ్ కానుంది.

8) నిర్మల్‌ పాఠక్‌ కీ ఘర్‌ వాపసీ: ఈ వెబ్ సీరీస్ మే 27 నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.

9) సేత్తుమాన్: ఈ తమిళ సూపర్ హిట్ మూవీ మే 27న సోనీ లివ్ లో రిలీజ్ కానుంది.

10) ఫోరెన్సిక్: ఈ సస్పెన్స్ థ్రిల్లర్ బాలీవుడ్ మూవీ మే 24 నుండి జీ5 లో స్ట్రీమింగ్ అయ్యింది.

Tags :

  • F3
  • latest tollywood news
  • Movie release Date
  • Upcoming Movies
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

  • Naresh: పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

    పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

  • Bandla Ganesh: రాజకీయాల్లోకి  బండ్ల గణేష్ రీ ఎంట్రీ..  సంచలన ట్విట్స్ వైరల్!

    రాజకీయాల్లోకి బండ్ల గణేష్ రీ ఎంట్రీ.. సంచలన ట్విట్స్ వైరల్!

  • Sreeleela: నో డౌట్.. టాలీవుడ్ టాప్ హీరోయిన్ శ్రీలీలే.. దగ్గర్లో ఒక్కరూ లేరుగా!

    నో డౌట్.. టాలీవుడ్ టాప్ హీరోయిన్ శ్రీలీలే.. దగ్గర్లో ఒక్కరూ లేరుగా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam