SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Thaman Strong Counter To Radhe Shyam Trollers

రాధేశ్యామ్ విమర్శకులకు తమన్ సెటైరికల్ పంచ్!

  • Written By: Ajay Krishna
  • Updated On - Fri - 11 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రాధేశ్యామ్ విమర్శకులకు తమన్ సెటైరికల్ పంచ్!

డార్లింగ్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన పాన్ ఇండియా పీరియాడిక్ మూవీ ‘రాధే శ్యామ్‘. రాధాకృష్ణకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా తాజాగా థియేట్రికల్ రిలీజై పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ లవ్ స్టోరీ.. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. అయితే.. రాధేశ్యామ్ విజయం పై సోషల్ మీడియాలో చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్.

ఇక రాధేశ్యామ్ సినిమాకి జస్టిన్ ప్రభాకర్ సాంగ్స్, మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. రాధేశ్యామ్ విషయంలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన తమన్ కి స్పెషల్ క్రెడిట్ దక్కుతోంది. సినిమాలోని ప్రతీ ఫ్రేమ్ ని తన బిజీఎమ్ తో హైలైట్ చేశాడని ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో రాధేశ్యామ్ సక్సెస్ సందర్భంగా విష్ చేస్తున్న వారందరికీ తమన్ ట్విట్టర్ లో థాంక్స్ చెబుతున్నాడు.Radhey Shyamఇక సినిమాకి రివ్యూలు, రేటింగ్స్ కూడా పాజిటివ్ గా రావడంతో సంతోషం వ్యక్తం చేసిన తమన్.. ‘సినిమా బాగుంది కానీ స్లోగా ఉంది’ అనేవారికి సెటైరికల్ మీమ్ తో కౌంటర్ వేశాడు. అందులో ‘రాధేశ్యామ్ సినిమా ఎలా ఉంది?’ అంటే.. మూవీ బాగా స్లో ఉంది అన్నారు. దానికి కౌంటర్ గా.. “నేను అడిగింది సినిమా ఎలా ఉందని.. లవ్ స్టోరీ స్లోగా కాకుండా ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ నైట్, సెకండాఫ్ లో సెకండ్ సెటప్ పెట్టాలా ఏంటి” అని ఉంది. అదేవిధంగా ‘బ్లాక్ బస్టర్ రాధేశ్యామ్’ అనే హ్యాష్ ట్యాగ్ షేర్ చేసి.. ‘స్లో అంట.. నువ్వు పరిగెత్తాల్సింది మరి.. అదిరింది మీమ్’ అన్నాడు. ప్రస్తుతం తమన్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. మరి తమన్ మీమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

#BlockBusterRadheShyam 💥💥💥💥💥💥

Slowwwww antaaaaa … Nuvvvvuuu parrigethaaaalsindhiiiii 🤣🤣🤣🤣

Adhirindhiiiii memmeee !! 🍭🍭🍭🍭🎭🤪 pic.twitter.com/SGW10l5w5h

— thaman S (@MusicThaman) March 11, 2022

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • latest tollywood news
  • Radhe shyam
  • Tending Memes
  • thaman
  • Trollers
  • Tweet Viral
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

జ్యోతక్క భర్తపై సెటైర్స్! ఇంతలా పరువు తీయడానికి కారణం?

జ్యోతక్క భర్తపై సెటైర్స్! ఇంతలా పరువు తీయడానికి కారణం?

  • Thaman: ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

    ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

  • రైలు ప్రమాదం ఘటనపై రాహుల్ రామకృష్ణ కామెడీ.. క్షమాపణలు చెప్పిన కమెడియన్

    రైలు ప్రమాదం ఘటనపై రాహుల్ రామకృష్ణ కామెడీ.. క్షమాపణలు చెప్పిన కమెడియన్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కుప్పకూలి ఇద్దరు పైలట్లు మృతి

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

  • తెలంగాణకు ఎల్ నినో ముప్పు.. 50 డిగ్రీల ఎండలు, తీవ్ర కరువు హెచ్చరికలు!

  • హైదరాబాద్‌లో ఇన్‌ఫ్లుయెంజా వైరస్ అలర్ట్.. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

  • ప్రభాస్ బర్త్‌డేకు ఫౌజీ టీజర్ వాయిదా.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్!

  • పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

  • కండక్టర్ టు సూపర్ స్టార్.. పుస్తక రూపంలో రజనీకాంత్ జీవిత కథ!

Most viewed

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam