ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం పెరగడంతో కొంత మంది ఒక్కరోజులో నే స్టార్ అయిపోతున్నారు. టిక్ టాక్, ఇన్ స్ట్రాగ్రామ్, జోష్.. లాంటి మెుదలగు ప్లాట్ ఫామ్స్ ద్వారా తమలో ఉన్న టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. మరి కొంత మంది తమ అందమైన ఫొటోలతో కుర్రకారు గుండెల్ని పిండేస్తుంటారు. అలాంటి వారిలో ముందుంటారు సుప్రీత. ప్రముఖ నటి సురేఖా వాణి కుతురిగా ఈమె అందరికీ సుపరిచతమే. ప్రస్తుతం సుప్రిత కు సంబంధించిన ఓ హాట్ పిక్ నెట్టింట వైరల్ గామారింది. వివరాల్లోకి వెళితే..
సురేఖా వాణి.. తెలుగు పరిశ్రమలో నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలాగే సోషల్ మీడియాలో తన కూతురితో కలిసి రచ్చ రచ్చ చేస్తుంది. ఆమెలాగే ఆమె కూతురు సుప్రీత సైతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.
ఈ క్రమంలో ఈ అమ్మడు వైట్ డ్రెస్ లో ఉన్న తన పిక్ ను తాజాగా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో తన అందాలను చూపిస్తూ యూత్ ను కవ్విస్తోంది. దీంతో వైట్ స్కర్ట్ లో పిచ్చెక్కిస్తున్నావ్, నీ అందాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాం.. అంటూ నెటిజన్స్ అమె అందాన్ని పొగుడుతున్నారు. మరి సుప్రీత హాట్ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Rajinikanth: వందల కోట్లు సంపాదించా! అయినా.. నా జీవితంలో ఆనందం లేదు: రజనీకాంత్
ఇదీ చదవండి: Incom Tax Department: ఇండియాలోనే హైయ్యెస్ట్ ట్యాక్స్ కట్టే స్టార్ హీరో ఎవరంటే?