SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Ss Rajamouli Met Hollywood Director James Cameron Rrr Movie Oscars 2023

రాజమౌళిని పొగిడిన ‘అవతార్’ దర్శకుడు కామెరూన్.. ఇది జక్కన్న రేంజ్!

  • Written By: ChanDuuu
  • Published Date - Mon - 16 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రాజమౌళిని పొగిడిన ‘అవతార్’ దర్శకుడు కామెరూన్.. ఇది జక్కన్న రేంజ్!

ఏ డైరెక్టర్ అయినా సరే తన సినిమా హిట్ కావాలని బలంగా కోరుకుంటాడు. అందుకు తగ్గట్లే సినిమా తీస్తాడు. రిలీజైన తర్వాత నచ్చితేనే ప్రేక్షకుల్ని ఆ చిత్రాన్ని చూస్తారు. అలా తన ఫస్ట్ మూవీ నుంచి హిట్స్, వీలైతే బ్లాక్ బస్టర్స్ మాత్రమే కొడుతూ తన రేంజ్ ని ఎప్పటికప్పుడు పెంచుకుంటున్న డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ‘బాహుబలి’తో టాలీవుడ్ రేంజ్ పెంచిన జక్కన.. గతేడాది వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ అంతకుమించిన ఫేమ్, క్రేజ్ సంపాదించాడు. హాలీవుడ్ దర్శకులే తన సినిమాని మెచ్చకునే రేంజ్ కి వెళ్లిపోతున్నాడు.

ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘ఆస్కార్’ రేసులో ఉన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా, రీసెంట్ గా ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు దక్కించుకుంది. ‘నాటు నాటు’ పాటకు గానూ ఈ పురస్కారం దక్కింది. ఆ తర్వాత హాలీవుడ్ దిగ్గజం ‘స్టీవెన్ స్పీల్ బర్గ్’ని కలిసిన జక్కన్న.. ‘నేను దేవుడిని మీట్ అయ్యాను’ అని చిన్నపిల్లాడిలా ఆనందపడ్డారు. ఇది ఇంకా ప్రేక్షకుల మనసుల్లో ఉండగానే.. ఇప్పుడు హాలీవుడ్ మరో దిగ్గజ దర్శకుడు.. ‘టైటానిక్’, ‘అవతార్’ చిత్రాల సృష్టికర్తని రాజమౌళి కలిశారు. అందుకు సంబంధించిన ఫొటోల్ని షేర్ చేసి తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

‘గ్రేట్ జేమ్స్ కామెరూన్ RRRని చూశారు. ఎంతో ఇష్టపడ్డారు కూడా. ఆయన తన భార్య సుజీకి కూడా సినిమా చూడాలని రికమెండ్ చేశారు. అంతేకాదు ఆమెతో కలిసి మళ్లీ తాను సినిమా చూస్తానని అన్నారు. సార్ మీరు మా మూవీ గురించి 10 నిమిషాల పాటు మాట్లాడారు. ఈ విషయాన్ని ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. మీరు చెప్పినట్లు ‘ఐ యామ్ ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్’.. ఈ క్షణాలు జీవితంలో మర్చిపోలేను. మీ ఇద్దరికీ థ్యాంక్స్’ అని ట్విట్టర్ లో రాజమౌళి రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్స్ నుంచి సెలబ్రిటీల వరకు ప్రతిఒక్కరూ స్పందిస్తున్నారు. RRR మూవీ, ఆస్కార్ కొట్టేంతవరకు అక్కడే ఉండాలని కామెంట్ చేస్తున్నారు. మరి రాజమౌళి సినిమా చూసి హాలీవుడ్ దర్శకులు మెచ్చుకోవడాన్ని మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.

Join Our Whatsapp Channel

The great James Cameron watched RRR.. He liked it so much that he recommended to his wife Suzy and watched it again with her.🙏🏻🙏🏻

Sir I still cannot believe you spent a whole 10 minutes with us analyzing our movie. As you said I AM ON TOP OF THE WORLD… Thank you both 🥰🥰🤗🤗 pic.twitter.com/0EvZeoVrVa

— rajamouli ss (@ssrajamouli) January 16, 2023

Tags :

  • Avatar Movie
  • Cinema News
  • James Cameron
  • Oscars 2023
  • RRR movie
  • SS Rajamouli
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్ వారణాసిలో సరికొత్త వింత భాష

వారణాసిలో సరికొత్త భాష? మహేష్ బాబు, రాజమౌళి మూవీపై ఆసక్తికర అప్‌డేట్

  • Thaman: ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

    ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

  • సింహాద్రి హీరోయిన్ గుర్తుందా!.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా!

    సింహాద్రి హీరోయిన్ గుర్తుందా!.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా!

  • Ram Charan, NTR Movie: హాలీవుడ్ రేంజ్‌లో చరణ్, ఎన్టీఆర్ మరో మల్టీస్టారర్.. దర్శకుడు?

    హాలీవుడ్ రేంజ్‌లో చరణ్, ఎన్టీఆర్ మరో మల్టీస్టారర్.. దర్శకుడు?

  • RRR చిత్రబృందానికి అరుదైన గౌరవం! ఆస్కార్ ప్యాన‌ల్‌లో ఆ ఆరుగురు

    RRR చిత్రబృందానికి అరుదైన గౌరవం! ఆస్కార్ ప్యాన‌ల్‌లో ఆ ఆరుగురు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam