SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #బడ్జెట్ 2023
  • #మూవీ రివ్యూస్
  • #90's క్రికెట్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Ss Rajamouli Got Hollywood Offer From James Cameron

రాజమౌళికి హాలీవుడ్ సినిమా ఆఫర్.. ‘అవతార్’ డైరెక్టర్ కామెరూన్ హామీ!

    Published Date - Sat - 21 January 23
  • |
      Follow Us
    • Suman TV Google News
రాజమౌళికి హాలీవుడ్ సినిమా ఆఫర్.. ‘అవతార్’ డైరెక్టర్ కామెరూన్ హామీ!

తెలుగు సినిమా గురించి దేశంలోని మిగతా భాషల వాళ్లు మాట్లాడుకుంటే చాలని సగటు టాలీవుడ్ ప్రేక్షకుడు అనుకున్నాడు. కానీ డైరెక్టర్ రాజమౌళి అంతకు మించి ఆలోచించాడు. ‘బాహుబలి’తో మొదలైన ఈ ప్రభంజనం.. గతేడాది రిలీజైన ‘ఆర్ఆర్ఆర్’తో ఇంకాస్త ఎక్కువైందే గానీ అస్సలు తగ్గలేదు. అలా ఇప్పుడు తెలుగు సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. హాలీవుడ్ టాప్ యాక్టర్స్, డైరెక్టర్స్ మన సినిమా గురించి మాట్లాడుకుంటున్నారంటే అదంతా జక్కన్న వల్లే సాధ్యమైంది. ఇప్పుడు ఇదంతా కాదన్నట్లు రాజమౌళి.. హాలీవుడ్ ఎంట్రీకి కూడా దాదాపు లైన్ క్లియర్ అయిపోయింది.

ఇక విషయానికొస్తే.. గతేడాది థియేటర్లలో రిలీజైన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వండర్స్ క్రియేట్ చేసింది. రూ.1200 కోట్ల కలెక్షన్స్ మాత్రమే కాదు ప్రేక్షకుల్ని విశేషంగా ఎంటర్ టైన్ చేసింది. ఇది ఫిక్షనల్ మూవీనే అయినప్పటికీ.. హాలీవుడ్ వరకు రీచ్ అయింది. సినిమా రిలీజైన టైంలోనే చాలామంది హాలీవుడ్ నటీనటులు, దర్శకులు ఈ సినిమా గురించి పొగుడుతూ ట్వీట్స్ పెట్టారు. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే అదంతా ఒకెత్తు.. తాజాగా ఈ సినిమా ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు గెలుచుకున్న తర్వాత జేమ్స్ కామెరూన్ ఏకంగా రాజమౌళిని మెచ్చుకోవడం మరో హైలెట్. రీసెంట్ గా వాళ్లిద్దరి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే ఆరోజు ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారనే వీడియోని తాజాగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

rajamouli

ఇక ఈ వీడియోలో భాగంగా డైరెక్టర్ రాజమౌళి విజన్ ని, ఆ’ర్ఆర్ఆర్’ సినిమా స్టోరీని ‘అవతార్’ చిత్రాల డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెగ మెచ్చుకుంటూ కనిపించాడు. అలానే ఈ సినిమాను ఆయన రెండుసార్లు చూశారని.. కామెరూన్ భార్య రాజమౌళితో చెప్పింది. ఇక సినిమాలో డీటైలింగ్ గురించి చాలా ఎగ్జైట్ అవుతూ చెప్పుకొచ్చిన కామెరూన్.. వెళ్తూ వెళ్తూ రాజమౌళికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ‘ఒకవేళ ఇక్కడ(హాలీవుడ్) మూవీ చేయడానికి ఆసక్తి ఉంటే చెప్పు, మాట్లాడుదాం’ అని జక్కన్నతో కామెరూన్ అన్నాడు. దీంతో రాజమౌళి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఒకవేళ ఇది కన్ఫర్మ్ అయినా సరే సెట్స్ మీద వెళ్లడానికి మరి కొన్నేళ్లుగా పట్టొచ్చు. ఎందుకంటే రాజమౌళి.. మహేశ్ సినిమాతో బిజీ. కామెరూన్.. ‘అవతార్’ సీక్వెల్స్ బిజీ కాబట్టి. సరే ఇదంతా పక్కనబెడితే.. రాజమౌళికి హాలీవుడ్ ఆఫర్ రావడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.

“If you ever wanna make a movie over here, let’s talk”- #JamesCameron to #SSRajamouli. 🙏🏻🙏🏻

Here’s the longer version of the two legendary directors talking to each other. #RRRMovie pic.twitter.com/q0COMnyyg2

— RRR Movie (@RRRMovie) January 21, 2023

Tags :

  • Avatar Movie
  • Golden Globe Awards 2023
  • James Cameron
  • Oscars 2023
  • RRR movie
  • SS Rajamouli
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కాంతార ఆస్కార్ కు నామినేట్ కాకపోవడంపై నిర్మాత షాకింగ్ కామెంట్స్!

కాంతార ఆస్కార్ కు నామినేట్ కాకపోవడంపై నిర్మాత షాకింగ్ కామెంట్స్!

  • తమన్‌ సంచలన వ్యాఖ్యలు.. ‘రాజమౌళి నంబర్‌ నా దగ్గర లేదు’!

    తమన్‌ సంచలన వ్యాఖ్యలు.. ‘రాజమౌళి నంబర్‌ నా దగ్గర లేదు’!

  • కీరవాణికి పద్మశ్రీ.. ఆసక్తికర ట్వీట్ చేసిన రాజమౌళి! కాస్త గ్యాప్ ఇవ్వండి అంటూ..

    కీరవాణికి పద్మశ్రీ.. ఆసక్తికర ట్వీట్ చేసిన రాజమౌళి! కాస్త గ్యాప్ ఇవ్వండి...

  • చేతులారా ఆస్కా‌ర్‌ను వదిలేసిన ఇండియా! ఫిల్మ్ ఫెడరేషన్‌ పై నెటిజన్లు ఫైర్!

    చేతులారా ఆస్కా‌ర్‌ను వదిలేసిన ఇండియా! ఫిల్మ్ ఫెడరేషన్‌ పై నెటిజన్లు ఫైర్!

  • ఆస్కార్ బరిలో నాటు నాటు.. RRR బృందానికి శుభాకాంక్షల వెల్లువ!

    ఆస్కార్ బరిలో నాటు నాటు.. RRR బృందానికి శుభాకాంక్షల వెల్లువ!

Web Stories

మరిన్ని...

కాళ్లు చేతులు లేవు.. కానీ ప్రపంచానికి ప్రేరణగా నిలిచిన నిక్‌ వుజిసిక్‌!
vs-icon

కాళ్లు చేతులు లేవు.. కానీ ప్రపంచానికి ప్రేరణగా నిలిచిన నిక్‌ వుజిసిక్‌!

చూపులతో మత్తెక్కిస్తున్న శ్రీ లీల..
vs-icon

చూపులతో మత్తెక్కిస్తున్న శ్రీ లీల..

బ్లాక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న హెబ్బా పటేల్..
vs-icon

బ్లాక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న హెబ్బా పటేల్..

స్నానం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి!
vs-icon

స్నానం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి!

తాజా వార్తలు

  • K Viswanath Passed Away: కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇకలేరు

  • త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో గొడవ ఈరోజుకీ తేలలేదు: పవన్ కళ్యాణ్

  • మీ నాన్నని చూసి నేర్చుకో.. పరువు తీయకంటూ షారుక్ ఖాన్ కొడుకు పై నెటిజన్స్ ఫైర్..

  • రికార్డు ధరకు పఠాన్ ఓటీటీ రైట్స్? స్ట్రీమింగ్ పార్ట్‌నర్ ఇదే!

  • ఓటీటీ వీకెండ్ ధమాకా.. రేపు ఒక్కరోజే 16 సినిమాలు రిలీజ్!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 236 కి.మీ. వెళ్లొచ్చు! 2 బ్యాటరీలతో వస్తున్న సూపర్ వెహికల్!..

  • ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసిన ధోనీ.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ లా కనిపించి!

Most viewed

  • స్త్రీలు పెట్టుకునే మల్లెపూల వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్.. మీకు తెలుసా?

  • కొడుకు ఉన్నా కూతురు చేతుల మీదగానే జమున అంత్యక్రియలు పూర్తి!

  • ఈ ఒక్కరోజే ఓటిటిలో రిలీజ్ అవుతున్న 19 సినిమాలు!

  • భారత్ మ్యాప్‌లో పాకిస్తాన్, చైనా పూర్తిగా ఉండవు.. కానీ శ్రీలంక ఎందుకు ఉంటుంది?

  • తారకరత్న..YCP ఎంపీ విజయసాయి రెడ్డికి దగ్గర బంధువు అని మీకు తెలుసా?

  • యాంకర్ విష్ణుప్రియ ఇంట విషాదం.. తల్లి కన్నుమూత!

  • అతని కంటే బెటర్‌ ప్లేయర్‌ని చూడలేదు! భారత క్రికెటర్‌పై పాంటింగ్‌ ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam