SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Singer Chinmayi And Rahul Blessed With Twins

క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన సింగర్ చిన్మయి!

  • Written By: Rama Krishna
  • Updated On - Wed - 14 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన సింగర్ చిన్మయి!

సినీ ఇండస్ట్రీలో తన గానంతో ఎంతో మంది మనసు దోచిన సింగర్ చిన్మయి శ్రీపాదకు కవలలు పుట్టారు. తనకు ముద్దు ముద్దుగా ఉన్న ఇద్దరు కవలలు పుట్టారని నటుడు, దర్శకుడు రాహూల్ రవీంద్ర సోషల్ మీడియా వేధికగా తెలియజేశారు. దీనికి సంబంధించిన చిన్నారుల చేతులను ఫోటో తీసి నెట్టింట షేర్ చేశాడు. అంతేకాదు వాళ్లకు అప్పుడే పేర్లు కూడా పెట్టారు. ‘ద్రిప్త, శర్వాస్.. మా జీవితంలోకి కొత్తగా వచ్చిన అతిధులు.. ఎప్పటికీ మాతోనే ఉండిపోతారు’ అంటూ రాసుకొచ్చాడు. రాహుల్‌ పెట్టిన పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

సినీ నటుడుగా రాణిస్తూనే పలు చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నాడు రాహూల్ రవీంద్ర. ఇక చిన్మయి డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే కాకుండా తన అద్భుతమైన స్వరంతో పాటలు పాడుతూ మంత్రముగ్దులను చేస్తుంది. అంతేకాదు మహిళల గురించి పోరాడుతూ.. పలు కాంట్రవర్సీలకు తెరలేపారు. ప‌లువురు న‌టీమ‌ణులు త‌మ‌కు ఎదురైన ఇబ్బందుల‌ను సోష‌ల్ మీడియా స‌హా ప‌లు మాధ్య‌మాల ద్వారా తెలియ‌జేశారు. ఈ సందర్భంగా ఆమెపై పలు విమర్శలు కూడా వచ్చాయి.

తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి పోరాటం తర్వాత బాలీవుడ్ లో మీటూ ఉద్యమం మొదలైంది. అప్పట్లో ద‌క్షిణాదిన మీ టూ ఉద్య‌మాన్ని ముందుకు తీసుకెళ్ల‌డంలో చిన్మ‌యి చొర‌వ చూపారు. ప్రముఖ తమిళ సీనియర్ నటుడు, నటి రాధిక సోదరుడు రాధారవి, ప్రముఖ రచయిత వైర ముత్తులపై అప్పట్లో పలు ఆరోపణలు చేసి సంచలనం సృష్టించింది. ఇక రాహూల్ రవీంద్ర ‘అందాల రాక్షసి’మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి దర్శకుడిగా మారారు.

Driptah and Sharvas
The new and forever center of our Universe. ❤️
@rahulr_23 pic.twitter.com/XIJIAiAdqx

— Chinmayi Sripaada (@Chinmayi) June 21, 2022

Tags :

  • Blessed with Twins
  • Chinmayi
  • Chinmayi Sripaada
  • Rahul Ravindran
  • singer
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

విషాదం.. యువ గాయకుడు కన్నుమూత!

విషాదం.. యువ గాయకుడు కన్నుమూత!

  • చిన్మయి కామెంట్స్ నిజమే.. అతను అక్కడ మాత్రమే చూస్తాడు: సింగర్

    చిన్మయి కామెంట్స్ నిజమే.. అతను అక్కడ మాత్రమే చూస్తాడు: సింగర్

  • జీవితాంతం అతడ్నే ప్రేమిస్తా.. సమంత ఎమోషనల్‌ పోస్టు!

    జీవితాంతం అతడ్నే ప్రేమిస్తా.. సమంత ఎమోషనల్‌ పోస్టు!

  • Ilaiyaraaja: ఇళయరాజాపై స్టార్ సింగర్ సంచలన కామెంట్స్.. ఆయన బిహేవియర్ ఇదంటూ..!

    Ilaiyaraaja: ఇళయరాజాపై స్టార్ సింగర్ సంచలన కామెంట్స్.. ఆయన బిహేవియర్ ఇదంటూ..!

  • వీడియో: గాల్లో ఉండగానే తెరుచుకున్న ఎమర్జెన్సీ డోర్.. విమానంలో పాప్ సింగర్!

    వీడియో: గాల్లో ఉండగానే తెరుచుకున్న ఎమర్జెన్సీ డోర్.. విమానంలో పాప్ సింగర్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam