బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ లో హీరోయిజం కరువైందంటూ తెలిపాడు. IIFA ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నఆయన.. హిందీలో ఒకరి ఇద్దరు మినహా హీరోయిజం ఉన్న సినిమాలు తీయడం లేదన్నారు. ఇక దీని కారణంగానే ప్రేక్షకులు థియేటర్లకు రాలేకపోతున్నారని అభిప్రాయపడ్డాడు.
ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ సరసన ఆలియా భట్?
దక్షిణాది రచయితలు, దర్శకులు బాగా కష్గపడుతున్నారని దీంతో అక్కడి సినిమాలన్నీ హిందీలో రీమేక్ అవుతున్నాయని అన్నారు. మన సినిమాలను అక్కడి వారు తీసుకునే రోజులు రావాలంటూ తెలిపారు. సల్మాన్ ఖాన్ చేసిన తాజా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.