SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Rrr Craze In Israel Special Article Praising Ntr In The Role Of Bheem

NTR: ఇజ్రాయెల్ లో RRR హవా.. భీం పాత్రలో ఎన్టీఆర్ ని కొనియాడుతూ ప్రత్యేక కథనం!

  • Written By: Ajay Krishna
  • Published Date - Sat - 18 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
NTR: ఇజ్రాయెల్ లో RRR హవా.. భీం పాత్రలో ఎన్టీఆర్ ని కొనియాడుతూ ప్రత్యేక కథనం!

NTR: సాధారణంగా తెలుగు హీరోకు తెలుగు రాష్ట్రాలలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం అనేది మామూలే. అదే తెలుగు హీరోకు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉంటే.. గొప్ప విషయమనే చెప్పాలి. కానీ.. అదే తెలుగు హీరోకి స్వదేశంలో కాకుండా విదేశాలలో క్రేజ్ ఏర్పడితే.. అది ఖచ్చితంగా దేశం గర్వించే విషయమే అవుతుంది. ఎందుకంటే.. ఒక తెలుగు హీరో గురించి పాన్ ఇండియా దాటి.. దేశంకాని దేశాలు మాట్లాడుతున్నాయంటే.. మామూలు విషయం కాదు.

తాజాగా ఇలాంటి గొప్ప క్రెడిట్ టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి దక్కింది. ఇటీవల ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి.. మూడు నెలల కిందట ఇండియన్ బాక్సాఫీస్, అమెరికా లాంటి దేశాలే మాట్లాడుకున్నాయి. అదీగాక.. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1000కోట్లు కొల్లగొట్టి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ కి పాన్ ఇండియా క్రేజ్ వరించింది.

ఈ క్రమంలో ట్రిపుల్ ఆర్ కి ముందే ఎన్టీఆర్ కి తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా పలు దేశాలలో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ సినిమాల‌కు జ‌పాన్‌లో మంచి క్రేజ్ ఉంది. సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీ త‌ర్వాత జపాన్ లో ఫ్యాన్స్ కలిగిన సౌత్ హీరోలలో ఎన్టీఆర్ పేరు మొదటి వరుసలోనే ఉంటుంది. అయితే.. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమాతో అంతకుమించిన క్రేజ్.. ఎవరూ ఊహించని దేశాలలో కూడా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంటున్నాడు.

ఇక ట్రిపుల్ ఆర్ సినిమాకు విడుదలై మూడు నెలలైనా విదేశాలలో అభిమానులు పుట్టుకొస్తూనే ఉన్నారు. అలాగే ఈ సినిమాపై, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల నటనపై హాలీవుడ్ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. అది ఇండియన్ మీడియా కాదు.. ఇజ్రాయెల్ మీడియా. ట్రిపుల్ ఆర్ లో ఎన్టీఆర్.. గోండుజాతి వీరుడు ‘కొమ‌రం భీం’ పాత్ర‌లో క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. కొమ‌రం భీంగా ఎన్టీఆర్ వేష‌భాష‌లకు ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రేక్ష‌కులు సైతం బాగా క‌నెక్ట్ అయిపోయారు.

Jr NTR post viral in hijra media

ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసిన కొమ‌రం భీం పాత్ర‌పై ఇజ్రాయిల్ దేశంలోని ఓ ప్ర‌ముఖ పత్రికలో ఏకంగా ఓ స్పెష‌ల్ ఎడిష‌న్ ప్ర‌చురించారు. ఈ ఎడిష‌న్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతోంది. అక్క‌డ పేప‌ర్‌లో ఓ పేజీ అంతా ఎన్టీఆర్ పెర్పామెన్స్ అదిరిపోయింద‌ని చెపుతూ, ఎన్టీఆర్ క్యారెక్టర్ పిక్స్ స్పెష‌ల్ గా వేశారు. దేశం కాని దేశం.. మనది కానీ భాషలో న్గత్ర్ గురించి ప్రత్యేక కథనం రావడం అంటే.. అక్కడివారు ఎన్టీఆర్ నటనను ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. మరి ప్రస్తుతం వైరల్ అవుతున్న ఎన్టీఆర్ స్పెషల్ ఎడిషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Unreal Craze Of @tarak9999 In Israel Regarding RRR Movie Who Ever Said NTR Is A Universal Star Very Well Said 😎 pic.twitter.com/oo0l4nqk2E

— Troll Hard (@TeamTrollHard) June 18, 2022

Tags :

Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

    చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

    సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

    ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

    ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam