SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Rgv Satirical Tweets On Dhanush Aishwarya Divorce

పెళ్లంటే జైలంటూ.. ధనుష్ – ఐశ్వర్య విడాకుల పై RGV సెటైరికల్ ట్వీట్స్!

  • Written By: Ajay Krishna
  • Published Date - Tue - 18 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పెళ్లంటే జైలంటూ.. ధనుష్ – ఐశ్వర్య విడాకుల పై RGV సెటైరికల్ ట్వీట్స్!

త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్‌, సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ కుమార్తె, ప్రొడ్యూసర్ ఐశ్వ‌ర్య దంపతులు విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ దంపతులు త‌మ విడాకుల విషయాన్ని సోష‌ల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించారు. ఓ చిన్న నోట్ రూపంలో ధనుష్ – ఐశ్వర్య 18ఏళ్ల ఈ విలువైన ప్రయాణం తర్వాత పరస్పర ఒప్పందంతోనే విడిపోతున్నట్లు తేల్చేశారు.

Dhanush - RGV satirical tweets on Aishwarya divorce! ఈ స్టార్ పెయిర్ విడాకుల పై వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. పెళ్లి పై తనకున్న నెగటివ్ అభిప్రాయాలను కలుపుతూ.. “పెళ్లంటే జైలు.. ధనుష్‌ లాంటి చాలా మంది స్టార్స్ డివోర్స్ తీసుకొని యువతకు పెళ్లి విషయంలో హెల్ప్ చేస్తున్నారు. పెళ్లికి బదులుగా ఎప్పటికీ ప్రేమిస్తూ ఉండటం మేలు. పెళ్లి చేసుకోకుండా ఉండటం అనేది జైలుకు వెళ్లకుండా ఉన్నంతకాలం ప్రేమించుకుంటూ ఆనందం పొందటమే” అంటూ RGV తనదైన స్టైల్ లో ట్వీట్లు చేశాడు.

Star divorces are good trend setters to warn young people about the dangers of marriages

— Ram Gopal Varma (@RGVzoomin) January 18, 2022

Nothing murders love faster than marriage ..The secret of happiness is to keep loving as long as it remains and then move on instead of getting into the jail called marriage

— Ram Gopal Varma (@RGVzoomin) January 18, 2022

Love in a marriage lasts for lesser days than the days they celebrate it , which is 3 to 5 days

— Ram Gopal Varma (@RGVzoomin) January 18, 2022

ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే, సెటైరికల్ గా ఉన్నాయంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి అసలే తమ అభిమాన జంట విడిపోయిందనే బాధలో ఉన్న ఫ్యాన్స్ కి వర్మ ట్వీట్లు పుండు మీద కారం చల్లినట్లుగా అనిపిస్తున్నాయంటూ నెట్టింట విమర్శలు వైరల్ అవుతున్నాయి. మరి విడాకుల పై వర్మ చేసిన ట్వీట్లపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Only divorces should be celebrated with sangeet because of getting liberated and marriages should happen quietly in process of testing each other’s danger qualities

— Ram Gopal Varma (@RGVzoomin) January 18, 2022

Smart people love and dumbos marry

— Ram Gopal Varma (@RGVzoomin) January 18, 2022

Tags :

  • Aishwarya Rajinikanth
  • Dhanush
  • divorce
  • Ram Gopal Varma
  • Tweet Viral
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో మూవీ!

ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో మూవీ!

  • భర్త నల్లగా ఉన్నాడని భార్య వేధింపులు! హైకోర్టు సంచలన తీర్పు!

    భర్త నల్లగా ఉన్నాడని భార్య వేధింపులు! హైకోర్టు సంచలన తీర్పు!

  • 25 ఫ్లాప్స్ తో.. RGV వరెస్ట్ రికార్డు బద్దలు కొట్టిన డైరెక్టర్ ఎవరో తెలుసా?

    25 ఫ్లాప్స్ తో.. RGV వరెస్ట్ రికార్డు బద్దలు కొట్టిన డైరెక్టర్ ఎవరో తెలుసా?

  • విడాకులు తీసుకుంటున్న మరో సెలబ్రిటీ జంట..!

    విడాకులు తీసుకుంటున్న మరో సెలబ్రిటీ జంట..!

  • ఆ స్టార్ హీరోతో నాగార్జున మూవీ! ఆనందంలో అక్కినేని ఫ్యాన్స్..

    ఆ స్టార్ హీరోతో నాగార్జున మూవీ! ఆనందంలో అక్కినేని ఫ్యాన్స్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam