SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Renu Desai Shred Video Her Daughter Aadya Enjoying Open Top Car Driving

పవన్‌ కళ్యాణ్‌ కుమార్తె ఆద్య సరదా వీడియో వైరల్‌!

  • Written By: Dharani
  • Published Date - Mon - 14 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పవన్‌ కళ్యాణ్‌ కుమార్తె ఆద్య సరదా వీడియో వైరల్‌!

సాధారణంగా.. నాన్నే పిల్లలకు మొదటి హీరో. తల్లిదండ్రులను చూసే పిల్లలు నడత, నవవడిక నేర్చుకుంటారు. సామాన్యుల మొదలు సెలబ్రిటీల వరకు అందరి ఇళ్లల్లోను ఇదే జరుగుతుంది. తల్లిదండ్రుల దృష్టిలో పిల్లలు సమానం అయినప్పటికి.. ఆడపిల్ల విషయంలో మాత్రం కొందరు వ్యత్యాసం చూపుతారు. చాలా ఇళ్లల్లో ఆడపిల్ల అంటే చిన్న చూపు ఉంటుంది. కానీ కొందరు మాత్రం ఆడపిల్ల పుడితే.. ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఈ విషయంలో తండ్రి ఓ అడుగు ముందే ఉంటాడు. మగ పిల్లల కన్నా.. ఆడపిల్ల మీద ఎక్కువ ప్రేమ చూపే తండ్రులు మన సమాజంలో చాలా మంది ఉన్నారు. ఆడపిల్లకయితే.. తండ్రే హీరో. తమ జీవితంలోకి వచ్చేవాడు.. కూడా తండ్రి తనను చూసుకున్నంత ప్రేమగా చూసుకునేవాడు రావాలని కోరుకుంటారు.

సెలబ్రిటీల పిల్లలు సైతం తల్లిదండ్రులను ఫాలో అవుతుంటారు. తాజాగా పవన్‌ కళ్యాణ్‌ కుమార్తె ఆద్య.. ఓ పని ద్వారా తాను నాన్న కూచినే అని చెప్పకనే చెప్పింది. ఆద్య అల్లరికి సంబంధించిన వీడియోని రేణు దేశాయ్‌.. సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి.. నాన్నలానే కూతురు అనే క్యాప్షన్‌ ఇచ్చి అందరిని ఆకట్టుకుంది. ఇక ఈవీడియోలో ఆద్య.. కార్‌ పైనున్న గ్లాస్‌ ఒపెన్‌ చేసి.. తల బయటకు పెట్టి నిలబడి ఎంజాయ్‌ చేయసాగింది. దీన్ని వీడియో తీసిన రేణు దేశాయ్‌.. లైక్‌ నాన్న లైక్‌ కూతురు అనే క్యాప్షన్‌తో తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్‌ చేసింది. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ప్రస్తుతం రేణు దేశాయ్‌.. కొడుకు అకీరా నందన్‌, కుమార్తె ఆద్యలతో కలిసి.. పునేలో ఉంటున్నారు.

 

Join Our Whatsapp Channel
View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)

Tags :

  • Aadya
  • Pawan Kalyan
  • renu desai
  • tollywood news
  • Video Viral
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ఒకే వేదికపై చిరంజీవి, పవన్ కల్యాణ్?

    ఒకే వేదికపై చిరంజీవి, పవన్ కల్యాణ్?

  • ట్రోల‌ర్స్‌కి ఇచ్చి ప‌డేసిన డైరెక్టర్ హ‌రీష్ శంక‌ర్

    విజయ్ దేవరకొండకు హరీశ్ శంకర్ మద్దతు.. ట్రోలర్స్‌కు గట్టి సమాధానం!

  • పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

    పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు..!

    తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam