SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Regina Cassandra In Alitho Saradaga Show

Video: ప్రెగ్నెంట్ అని చెప్పా! రెజీనా ఊహించని కామెంట్స్!

  • Written By: Mallikarjun Reddy
  • Updated On - Tue - 12 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Video: ప్రెగ్నెంట్ అని చెప్పా! రెజీనా ఊహించని కామెంట్స్!

ఆచార్య మూవీలో “చానా కష్టం” పాటతో కుర్రాళ్ళను మత్తు ఉయ్యాలలో పడేసి ఊపు ఊపేసిన అందాల భామ రెజీనా ప్రెగ్నెన్సీ విషయంలో ఒక అబద్ధం ఆడిందట. అది కూడా తనకి ఎంతో ఇష్టమైన స్వీట్ కోసం ఆ అబద్ధం ఆడిందట. ఈ విషయాన్ని స్వయంగా రెజీనానే వెల్లడించింది. “అలీతో సరదాగా” షోలో పాల్గొన్న రెజీనా తన జీవితంలో జరిగిన వింత అనుభవాలను షేర్ చేసుకుంది.

రాత్రి 11 గంటల సమయంలో మిస్టి దోయ్ స్వీట్ బాగా తినాలపించిందట. స్వీట్ కోసం బయటకు వెళ్లి, ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతుండగా ఒక షాపు కనబడిందట. షాపు దగ్గరకు వెళ్ళేటప్పటికి యజమాని షాప్ క్లోజ్ చేస్తున్నానని చెప్పాడట. ఎలాగైనా స్వీట్ తినాల్సిందే అని ఆమె ఫిక్స్ అయ్యిందట. ‘సార్ సార్ నేను ప్రెగ్నెంట్.. నాకా స్వీట్ తినాలని ఉంది’ అంటూ యజమానికి అబద్ధం చెప్పి స్వీట్ తినేసిందట. ఆ సమయంలో అతనికి అబద్ధం చెప్పడం తప్పలేదని రెజీనా చెప్పుకొచ్చింది.

స్వీట్ తినాలనిపిస్తే అబద్ధం చెప్తుంది, కోపమొస్తే రౌడీ బేబీలా బిహేవ్ చేస్తుందంట రెజీనా. ఒకసారి ఆగ్రాలో ఓ వ్యక్తిని పట్టుకుని బలంగా కొట్టేసిందట. చిన్న చిన్న గొందులు ఆంధ్రా వెళ్లినా, ఆగ్రా వెళ్లినా ఉంటాయి. ఆ గొందుల్లో షూట్ చేసేటప్పుడు కెమెరాకు ఓ కుక్క అడ్డు వచ్చిందట. అది చిన్నగా నడుస్తూ వెళ్తోందట. ఆ సమయంలో ఓ వ్యక్తి అక్కడికి వచ్చి కుక్కని బలంగా కాలితో తన్నాడట. అది చూసి రెజీనాకి కోపం వచ్చేసిందట. అతన్ని పట్టుకుని బలంగా కొట్టేశా అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రెజీనా తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది.

Join Our Whatsapp Channel

మరోవైపు విభిన్నమైన వెబ్ సిరీస్ లతో రెజీనా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ను కుదిపేస్తోంది. “రాకెట్ బాయ్స్” వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన రెజీనా.. ఫింగర్ టిప్ సీజన్ 2 తో కోలీవుడ్ లో, అలానే ‘అన్యాస్ ట్యుటోరియల్’ వెబ్ సిరీస్ తో టాలీవుడ్ లో అడుగుపెట్టి సత్తా చాటింది. రెజీనా నటించిన ‘షూర్ వీర్’ హిందీ వెబ్ సిరీస్ జూలై నెల 15 న డిస్నీ+హాట్ స్టార్ ఓటీటీలో రిలీజ్ కానుంది. మరి.. రెజీనా చేసిన అల్లరి పనులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • రెజీనా వైరల్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Tags :

  • alitho saradaga
  • Regina Cassandra
  • tollywood news
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ట్రోల‌ర్స్‌కి ఇచ్చి ప‌డేసిన డైరెక్టర్ హ‌రీష్ శంక‌ర్

    విజయ్ దేవరకొండకు హరీశ్ శంకర్ మద్దతు.. ట్రోలర్స్‌కు గట్టి సమాధానం!

  • పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

    పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

  • ట్రోలర్స్ కి విజయ్ దేవరకొండ వార్నింగ్

    ట్రోలర్స్‌కు విజయ్ దేవరకొండ వార్నింగ్.. పెయిడ్ ట్రోలింగ్‌పై సంచలన వ్యాఖ్యలు

  • పట్టాలెక్కబోతున్న బాలయ్య అఖండ 3 చిరుతో మల్టీస్టారర్ ?

    అఖండ 3పై బోయపాటి క్లారిటీ.. చిరు-బాలయ్య మల్టీస్టారర్‌పై బిగ్ అప్‌డేట్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam