SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Ramgopal Varma Releases Konda Movie Posters Bio Pic

దుమ్మురేపుతున్న ‘కొండా’ పోస్టర్స్!

  • Written By: Rama Krishna
  • Published Date - Mon - 4 October 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
దుమ్మురేపుతున్న ‘కొండా’ పోస్టర్స్!

కోలీవుడ్, బాలీవుడ్ లో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు రాంగోపాల్ వర్మ. కెరీర్ బిగినింగ్ లో మాఫియా, కామెడీ, హర్రర్ నేపథ్యంలో ఉన్న చిత్రాలు తీసేవారు. ముంబాయి షిఫ్ట్ అయ్యాక.. ఎక్కువ ఈ తరహా చిత్రాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. అక్కడ నుంచి తిరిగి టాలీవుడ్ కి వచ్చిన ఆయన ఇక రియల్ స్టీరీస్ పై ఫోకస్ పెట్టి బయోపిక్ లు తీయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో రామ్‌ గోపాల్‌ వర్మ ప్రస్తుతం తీస్తున్న మూవీ కొండా.

తెలంగాణ రాజకీయాల్లో తమ కంటూ ఓ ప్రత్యేకతను సాధించిన కొండా దంపతుల నేపథ్యం ఆధారంగా ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నాడు వర్మ. 1980 లో లవ్‌ స్టోరీ విత్‌ నక్సల్స్‌ బ్యాగ్రౌండ్‌ తో కొండా మూవీ తెరకెక్కుతోంది. వర్మ రిలీజ్‌ చేసిన పోస్టర్‌ లో కొండా మురళి పాత్రను చాలా హైలెల్‌ గా చూపించారు. ఇప్పటికే సీక్రెట్‌గా వరంగల్‌లో పర్యటించిన ఆర్జీవీ కొండా సురేఖ, మురళి దంపతుల బయోపిక్ కోసం LB కళాశాలలో సిబ్బంది, అధ్యాపకులను కలిసి కొంత సమాచారం సేకరించారు. వర్మ రిలీజ్‌ చేసిన పోస్టర్‌లో కొండా మురళి కేరెక్టర్‌ను ఫుల్ అగ్రెసివ్ గా చూపించారు. గాంధీ లెక్క రెండో చెంప జూపెట్ట నేను.. చంపేస్తా.. అర్ధం కాలే? అంటూ తీక్షణమైన చూపులతో ఉన్న హీరో కేరక్టరైజన్‌ పోస్టర్‌లో కనిపిస్తోంది. మరో పోస్టర్ లో చేతిలో టీ గ్లాస్ పట్టుకుని సీరియస్‌ లుక్‌తో కొండా మురళి కేరక్టర్ కనిపిస్తోంది.

పోస్టర్‌లో బాటిల్‌తో తలపై నీళ్లు పోసుకుంటూ సీరియస్‌ లుక్‌లో ఉన్నాడు. చేతిలో తుపాకీ.. చుట్టూ నక్సల్స్.. ఇది మరో యాంగిల్‌. నాలుగైదు పోస్టర్స్‌లో అనేక యాంగిల్స్‌లో కొండా కేరక్టరైజేషన్‌ను చూపించారు వర్మ. ఇంకో పోస్టర్‌లో నుదుటికి ఎర్ర తువాలు కట్టుకుని.. చేతిలో తుపాకి పట్టుకుని తీక్షణమైన లుక్‌తో కనిపిస్తున్నాడు. ఇలా, పోస్టర్స్‌తోనే కొండా మూవీ ఏ రేంజ్‌లో ఉండబోతుందో చెప్పకనే చెప్పారు వర్మ. తాను చేసే సినిమాలపై ఎంతటి కాంట్రవర్సీలు వచ్చినా డోంట్ కేర్ అంటూ తన పని తాను చేసుకుంటూ ఉండటం ఆర్జీవీ స్పెషాలిటీ. మరి ఈ కొండా సినిమా పూర్తయ్యేలోగా ఎన్ని కాంట్రవర్సీలు వస్తాయో తెలియాలంటే ఇంకాస్త వెయిట్ చేయాల్సిందే.

Join Our Whatsapp Channel

KONDA film will underline the understandable but extreme madness caused by the brutal oppression of the landlords in the 80’s and 90’s as seen here in the expression of @adithofficial pic.twitter.com/OysOd02GxA

— Ram Gopal Varma (@RGVzoomin) October 4, 2021

Tags :

  • konda movie posters
  • ramgopal varma
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

తాతగారు మీరింకా ఉన్నారా..? వీహెచ్‌పై RGV సెటైర్లు

తాతగారు మీరింకా ఉన్నారా..? వీహెచ్‌పై RGV సెటైర్లు

  • పబ్ లో అమ్మాయిలతో వర్మ రచ్చ రచ్చ- వీడియో వైరల్

    పబ్ లో అమ్మాయిలతో వర్మ రచ్చ రచ్చ- వీడియో వైరల్

  • RGV కి టీడీపీ, మెగా ఫ్యాన్స్ సపోర్ట్! ఇప్పుడు లెక్కలు మారాయి!

    RGV కి టీడీపీ, మెగా ఫ్యాన్స్ సపోర్ట్! ఇప్పుడు లెక్కలు మారాయి!

  • వొడ్కా మత్తులో అలా చేశాను.. నాగబాబును కలుస్తా-ఆర్జీవీ

    వొడ్కా మత్తులో అలా చేశాను.. నాగబాబును కలుస్తా-ఆర్జీవీ

  • నీకు హద్దులే లేవా.. మంచు లక్ష్మి కలరిపట్టుపై వర్మ కామెంట్

    నీకు హద్దులే లేవా.. మంచు లక్ష్మి కలరిపట్టుపై వర్మ కామెంట్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • బంగాళాఖాతంలోనే తుఫాన్లు ఎందుకు ఎక్కువ? అసలు కారణాలివే

  • హైదరాబాద్‌లో పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు.. వీడియో వైరల్

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

Most viewed

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam