SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Ram Gopal Varma Praises Director Vivek Agnihotri

కశ్మీర్ ఫైల్స్ మూవీపై RGV ట్వీట్ వైరల్!

  • Written By: Rama Krishna
  • Updated On - Tue - 15 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కశ్మీర్ ఫైల్స్ మూవీపై RGV ట్వీట్ వైరల్!

సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటారు. ఏ విషయం అయినా నిర్మొహమాటంగా మాట్లాడటం అందరికీ తెలిసిందే. సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులపై తనదైన స్టైల్లో ట్వీట్స్ చేస్తుంటారు. తాజాగా రాంగోపాల్‌ వర్మ ప్రముఖ బాలీవుడ్ దర్శకులు వివేక్‌ రంజన్‌ అగ్నిహోత్రి పై తనదైన స్టైల్లో ప్రశసంలు కురిపించారు. వివేక్‌ రంజన్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ రిలీజ్ అయి విమర్శకుల ప్రశంసలను అందుకుంటోంది.

ఇది చదవండి: APలో పెరిగిన RRR టికెట్ రేట్! జగన్ గ్రీన్ సిగ్నల్!

1990లో జమ్మూ-కశ్మీర్‌లో చోటుచేసుకున్న తిరుగుబాటును ఆధారంగా చేసుకుని ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రాన్ని వివేక్‌ తెరకెక్కించారు. ‘వివేక్‌ రంజన్‌ అగ్నిహోత్రి ఎంతో వివాదాస్పదమైన ‘ది కశ్మీర్‌ఫైల్స్‌’ కథను ధైర్యంగా తెరకెక్కించారు. ఈ సినిమాతో ఆయన బాలీవుడ్‌ పరిశ్రమని పక్కకు నెట్టేసి.. కొత్తతరం ఫిల్మ్‌ మేకర్స్‌ని సృష్టించే విధంగా వివేక్‌వుడ్‌ని తీసుకువచ్చారు. కశ్మీర్‌ ఫైల్స్‌ కమర్షియల్‌గా విజయం సాధించడం కంటే.. కొత్తతరం ఫిల్మ్‌ మేకర్స్‌ రావడం అనేది ఎంతో గొప్ప విజయం’ అంటూ రాంగోపాల్ వర్మట్విట్ చేశారు.

Apart from the EXPLOSIVE material he so DARINGLY exposed , #VivekRanjanAgnihotri TRAMPLED BOLLYWOOD by CREATING his own VIVEKWOOD which will inspire a new BREED of revolutionary film makers and that’s the ULTIMATE victory more than #KashmirFiles humongous commercial success

— Ram Gopal Varma (@RGVzoomin) March 14, 2022

Tags :

  • Kashmir Files Movie
  • Ram Gopal Varma
  • Vivek Agnihotri
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రామ్ గోపాల్ వర్మను అభినందించిన ఏఆర్ రెహమాన్! కారణం.?

రామ్ గోపాల్ వర్మను అభినందించిన ఏఆర్ రెహమాన్! కారణం.?

  • నాగార్జున యూనివర్సిటీలో RGV వివాదాస్పద వ్యాఖ్యలు!

    నాగార్జున యూనివర్సిటీలో RGV వివాదాస్పద వ్యాఖ్యలు!

  • నేను అవార్డులను నమ్మను.. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ పై RGV కామెంట్స్!

    నేను అవార్డులను నమ్మను.. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ పై RGV కామెంట్స్!

  • నవీన్ హత్య కేసుపై RGV సెటైరికల్ ట్వీట్.. ఏమన్నాడంటే..?

    నవీన్ హత్య కేసుపై RGV సెటైరికల్ ట్వీట్.. ఏమన్నాడంటే..?

  • పాదాలే కాదూ.. అవి కూడా ఇష్టమే అంటోన్న ఆర్జీవీ

    పాదాలే కాదూ.. అవి కూడా ఇష్టమే అంటోన్న ఆర్జీవీ

Web Stories

మరిన్ని...

తక్కువ ఖర్చుతో IPL మ్యాచులు ఇలా చూడండి!
vs-icon

తక్కువ ఖర్చుతో IPL మ్యాచులు ఇలా చూడండి!

సమ్మర్ లో ఇలా చేస్తే మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది!
vs-icon

సమ్మర్ లో ఇలా చేస్తే మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది!

ఏ వైపు తిరిగి పడుకుంటే మంచిది..? ఇలా అయితే మంచి నిద్రతో పాటు ఆరోగ్యం కూడా..
vs-icon

ఏ వైపు తిరిగి పడుకుంటే మంచిది..? ఇలా అయితే మంచి నిద్రతో పాటు ఆరోగ్యం కూడా..

సరికొత్త గర్భ నిరోధక సాధనం.. చేతికి అంటించుకుంటే చాలు!
vs-icon

సరికొత్త గర్భ నిరోధక సాధనం.. చేతికి అంటించుకుంటే చాలు!

జీడిపప్పు తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా!
vs-icon

జీడిపప్పు తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా!

రాత్రి సమయంలో ముల్లంగి తింటే ఎంత డేంజరో తెలుసా?
vs-icon

రాత్రి సమయంలో ముల్లంగి తింటే ఎంత డేంజరో తెలుసా?

పవన్​ మూవీలో విలన్​గా బీఆర్ఎస్ మంత్రి!
vs-icon

పవన్​ మూవీలో విలన్​గా బీఆర్ఎస్ మంత్రి!

టికెట్ తీసుకోని ప్రయాణీకుల నుండి భారీ ఆదాయం.. కోటికి పైగా వసూలు చేసిన మహిళా టీసీ
vs-icon

టికెట్ తీసుకోని ప్రయాణీకుల నుండి భారీ ఆదాయం.. కోటికి పైగా వసూలు చేసిన మహిళా టీసీ

తాజా వార్తలు

  • చదువుకుని వృద్ధిలోకి వస్తుందని ఆశించారు.. కానీ వారి ఆశలను ఆవిరి చేస్తూ..

  • 96 లీటర్ల రక్తం దానం చేసిన మహిళకు గిన్నిస్ బుక్ లో స్థానం!

  • గుత్తా జ్వాలకు భర్త విడాకులు? అసలు విషయం చెప్పిన హీరో

  • బ్రేకింగ్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇంట తీవ్ర విషాదం..

  • అసలు ఎవరీ వీర సావర్కర్? చనిపోయి 57 ఏళ్ళు అవుతున్నా ఎందుకు ఇంత రచ్చ?

  • తెలుగు ఆటగాళ్లంటే BCCIకి లోకువా? ఇదెక్కడి న్యాయం?

  • ఇండియాకు గోల్డ్‌ మెడల్‌ అందించిన 95 ఏళ్ల బామ్మ! ఈసారి పరుగు పందెంలో కాదు..

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా? ఆ ఇద్దరిపై వేటు పడుతుందా..?

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా చాపర్‌ పంపి!

  • MLC ఎన్నికల్లో అనూహ్య ఫలితం! టీడీపీ అభ్యర్థి గెలుపు!

  • బ్రేకింగ్: ఆ నలుగురు YCP MLAలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం!

  • షారుక్ ‘పఠాన్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam