సెలబ్రిటీలు ఏ వెకేషన్ కు వెళ్లినా, ఏ చిన్న వేడుక చేసుకున్నా గానీ తమ సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. ఉంటారు. ఇక కొంత మంది హీరోయిన్ లు అయితే తమ అందాల ఆరబోతతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు. తాజాగా హాట్ హాట్ బికినీ పిక్స్ తో కుర్రకారకు నిద్ర లేకుండా చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్.
సోషల్ మీడియా వచ్చాక అభిమానులకు, సెలబ్రిటీలకు మధ్య దూరం తగ్గిపోయింది. సెలబ్రిటీలు ఏ వెకేషన్ కు వెళ్లినా, ఏ చిన్న వేడుక చేసుకున్నా గానీ తమ సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక కొంత మంది హీరోయిన్ లు అయితే తమ అందాల ఆరబోతతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ బికినీ అందాలతో రచ్చ లేపుతోంది. హాట్ హాట్ పిక్స్ తో కుర్రకారకు నిద్ర లేకుండా చేస్తోంది రకుల్.
రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్ లో టాప్ హీరోల సరసన నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ అమ్మడుకు సరైన హిట్ లేక అల్లాడిపోతోంది. దీకాక బాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ తో లవ్ ఉన్నట్లు గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు సరైన క్లారిటీ మాత్రం ఇవ్వలేదు ఈ ముద్దుగుమ్మ. ఇక టాలీవుడ్ లో అవకాశాలు రాకపోవడంతో.. బాలీవుడ్ బాట పట్టింది రకుల్. అక్కడ అడపాదడప సినిమాల్లో నటిస్తోంది.
ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ వెకేషన్ కోసం థాయ్ లాండ్ వెళ్లింది. అక్కడ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ హాట్ హాట్ పిక్స్ నెట్టింట రచ్చ లేపుతున్నాయి. థాయ్ లాండ్ బీచ్ లో బికినీ వేసుకుని కుర్రకారుకు అందాల విందును ఇచ్చింది రకుల్. రకరకాల బికినీల్లో తన అందాలను బీచ్ ఒడ్డుపై పరుస్తూ.. కైపెక్కిస్తోంది. ఓ ట్రావెల్ సంస్థ కూడా ఆమెకు సంబంధించిన బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.