SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Rahul Ramakrishna Shared Funny Gif Related To Train Scene And Said Sorry To Netizens

రైలు ప్రమాదం ఘటనపై రాహుల్ రామకృష్ణ కామెడీ.. క్షమాపణలు చెప్పిన కమెడియన్

ఒక పక్క ఒడిశా రైలు ప్రమాదంతో దేశమంతా విచారంలో ఉంటే హాస్యనటుడు రాహుల్ రామకృష్ణ చిన్న పొరపాటు చేశారు. దీంతో నెటిజన్స్ ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే తాను చేసిన పొరపాటును సరిచేసుకుని క్షమాపణలు చెప్పారు.

  • Written By: Nagarjuna
  • Published Date - Sat - 3 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రైలు ప్రమాదం ఘటనపై రాహుల్ రామకృష్ణ కామెడీ.. క్షమాపణలు చెప్పిన కమెడియన్

ఒడిశాలో జరిగిన రైళ్ల ప్రమాదంపై దేశవ్యాప్తంగా విచారం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఒకే చోట మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ఆగి ఉన్న గూడ్స్ రైలుని అదే ట్రాక్ పై వేగంగా వస్తున్న రైలు ఢీకొట్టింది. దీంతో బోగీలు ఎగిరి పక్క ట్రాక్ పై పడ్డాయి. అదే సమయంలో ఆ ట్రాక్ పై మరో రైలు వేగంగా వస్తుంది. బోగీలను ఢీకొట్టడంతో ఆ రైలు బోగీలు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాద ఘటనలో 260 మందికి పైగా మరణించారు. వెయ్యి మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా భయానక దృశ్యాలే కనిపిస్తున్నాయి. అయితే ఇవేమీ తెలియని హాస్యనటుడు రాహుల్ రామకృష్ణ ఒక వీడియో షేర్ చేసి నెటిజన్స్ ఆగ్రహానికి గురయ్యారు.

హాలీవుడ్ లెజెండరీ యాక్టర్ బస్టర్ కీటన్ నటించిన ఓ సైలెంట్ సినిమాలో రైలు సన్నివేశానికి సంబంధించి గిఫ్ ఇమేజ్ ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో నెటిజన్స్ రాహుల్ రామకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పక్క వందల మంది రైలు ప్రమాదంలో చనిపోతే మీకు కామెడీగా ఉందా? రైలు విన్యాసాలు షేర్ చేస్తున్నారేంటి అంటూ మండిపడ్డారు. వెంటనే రాహుల్ రామకృష్ణ ఆ ట్వీట్ ని తొలగించి క్షమాపణలు చెప్పారు. ‘మునుపటి ట్వీట్ విషయంలో నన్ను క్షమించండి. ఈ విషాదం గురించి నిజంగా నాకు తెలియదు. ఒట్టు. అర్ధరాత్రి నుంచి స్క్రిప్ట్ రాస్తున్నాను. వార్తలను ఫాలో అవ్వలేదు. క్షమించండి’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్స్ శాంతించారు.

‘మీ నిజాయితీని మెచ్చుకుంటున్నాను. మిమ్మల్ని ట్రోల్ చేయడానికి కాదు, ఆ ఘటన గురించి మీకు తెలియడానికి సమాచారం ఇవ్వాలనుకున్నాను అంటూ ఒక నెటిజన్ ట్వీట్ చేయగా దానికి రాహుల్ రామకృష్ణ స్పందించారు. ‘కృతజ్ఞతలు.. గత కొన్ని గంటలుగా నేను వార్తలను అనుసరించడం లేదు. నా పని మీద శ్రద్ధ పెట్టడానికే ప్రయత్నిస్తున్నాను. ఇది ఖచ్చితంగా తప్పే. నన్ను అలర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు’ అంటూ రాహుల్ రామకృష్ణ సమాధానమిచ్చారు. ఆ ట్వీట్ ఏంటి అని ఒక నెటిజన్ అడుగగా.. ‘బస్టర్ కీటన్ నటించిన సైలెంట్ మూవీల్లో ట్రైన్ కి సంబంధించిన గిఫ్ షేర్ చేసిన ట్వీట్’ అంటూ రాహుల్ రామకృష్ణ సమాధానమిచ్చారు. మొత్తానికి తన తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Terribly sorry about the previous tweet. I had no idea about the tragedy on the news. Promise. I’ve been writing a script since midnight and have been cut off from all forms of news. Very sorry, once again.

— Rahul Ramakrishna (@eyrahul) June 2, 2023

Tags :

  • Coromandel Express
  • Movie News
  • Rahul Ramakrishna
  • tollywood
  • Tweet Viral
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam