SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Prashanth Neel Donates Rs 50 Lakhs To Neelakantapuram For Eye Hospital Construction

నీలకంఠపురానికి ప్రశాంత్‌ నీల్‌ భారీ విరాళం.. ప్రశంసలు కురిపించిన మాజీ మంత్రి రఘువీరా రెడ్డి!

  • Written By: venkybandaru
  • Published Date - Tue - 16 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నీలకంఠపురానికి ప్రశాంత్‌ నీల్‌ భారీ విరాళం.. ప్రశంసలు కురిపించిన మాజీ మంత్రి రఘువీరా రెడ్డి!

కేజీఎఫ్‌ సినిమాతో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ క్రేజ్‌, గ్రాఫ్‌ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన డైరెక్షన్‌లో సినిమా చేయడానికి అన్ని ఇండస్ట్రీల సూపర్‌ స్టార్లు ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్‌, కేజీఎఫ్‌ 2 సినిమాలతో బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు చేశారు ప్రశాంత్‌ నీల్‌. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌తో సలార్‌ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అది పూర్తయిన తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌తో మరో చిత్రాన్ని చేయనున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు ప్రశాంత్‌ నీల్‌. ఇక ప్రశాంత్‌ నీల్‌ తెలుగు వ్యక్తి అనే సంగతి తెలిసిందే. ప్రశాంత్‌ నీల్‌.. మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రఘువీరా రెడ్డికి స్వయన సోదరుడి కుమారుడు.

ప్రశాంత్‌ నీల్‌ స్వస్థలం అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురం. ఆయన అసలు పేరు కూడా ప్రశాంత్‌ నీలకంఠాపురం. అది కాస్త.. షార్ట్‌కట్‌లో ప్రశాంత్‌ నీల్‌గా మారింది. ఇటీవలే ఆయన తండ్రి సుభాష్‌ రెడ్డి మృతి చెందారు. ఆయనను నీలకంఠాపురంలోనే ఖననం చేశారు. ఇక కేజీఎఫ్‌ 2 విడుదల రోజున కూడా ప్రశాంత్‌ నీల్‌ స్వగ్రామానికి వచ్చి.. తన తండ్రి సమాధిని దర్శించుకుని వెళ్లారు. ఆయన బంధువులంతా నీలకంఠాపురంలో ఉండటంతో.. ప్రశాంత్‌ నీల్‌ తరచూ గ్రామానికి వచ్చి వెళ్తుంటారు. ఇక తాజాగా స్వగ్రామం కోసం ప్రశాంత్‌ నీల్‌ చేసిన పనిపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

prashanth neel

ప్రశాంత్‌ నీల్‌ తండ్రి సుభాష్‌ రెడ్డి ఆగస్టు 15న జన్మించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి కావడం.. అటు తండ్రి 75వ జయంతి కావడంతో సొంత ఊరు నీలకంఠాపురంలో ఎల్‌వి ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మాణానికి రూ.50 లక్షల విరాళం ప్రకటించారు ప్రశాంత్ నీల్. ఈ విషయాన్ని రఘువీరా రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఇందకు సంబంధించిన వీడియోని రఘువీరా రెడ్డి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. మరి సొంత ఊరి బాగు కోసం ప్రశాంత్‌ నీల్‌ చేస్తున్న పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

A proud&happy moment for me and to the villagers of Neelakantapuram as my nephew @prashanth_neel for his heart warming contribution of 50lakhs towards the construction of LV Prasad Eye Hospital in our Neelakantapuram on the 75th birth anniversary(15/08/1947)of his father Subhash. pic.twitter.com/UbAVtZWGnu

— Dr. N Raghuveera Reddy (@drnraghuveera) August 15, 2022


  • ఇది కూడా చదవండి: నరేష్‌ మూడో భార్య రమ్య KGF డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌కు ఏమౌతుందో తెలుసా?…
  • ఇది కూడా చదవండి: KGF-3లో ప్రభాస్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా?

Tags :

  • hospital
  • latest tollywood news
  • prashanth neel
  • Raghuveera Reddy
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Chiru, Prashanth Neel: చిరంజీవితో ప్రశాంత్ నీల్ మల్టీస్టారర్? మెగాస్టార్‌తో నటించే మరో హీరో?

Chiru, Prashanth Neel: చిరంజీవితో ప్రశాంత్ నీల్ మల్టీస్టారర్? మెగాస్టార్‌తో నటించే మరో హీరో?

  • పేషెంట్ తో నర్స్ ఎఫైర్.. శృంగారం చేస్తుండగా మృతి చెందిన పేషెంట్

    పేషెంట్ తో నర్స్ ఎఫైర్.. శృంగారం చేస్తుండగా మృతి చెందిన పేషెంట్

  • ‘సలార్’ లో పృథ్వీరాజ్ క్యారెక్టర్ చేయాల్సిన తెలుగు స్టార్ ఎవరో తెలుసా?

    ‘సలార్’ లో పృథ్వీరాజ్ క్యారెక్టర్ చేయాల్సిన తెలుగు స్టార్ ఎవరో తెలుసా?

  • ‘KGF 2’ క్లైమాక్స్‌తో ‘సలార్’ టీజర్‌కి లింక్! ఏమి స్కెచ్ వేశావు నీల్ మావ?

    ‘KGF 2’ క్లైమాక్స్‌తో ‘సలార్’ టీజర్‌కి లింక్! ఏమి స్కెచ్ వేశావు నీల్ మావ?

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam