ఇష్టం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రియా సరన్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. అందంలోనూ, అభినయంలోనూ శ్రియాది ఒక సెపరేట్ ట్రాక్. 40+ ఏజ్ లోనూ చెక్కు చెదరని అందంతో టాప్ లేపుతుంది. సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి అందాల ట్రీట్ ఇస్తుంటుంది. రెండు దశాబ్దాలుగా అందాలను, అవకాశాలను కాపాడుకుంటూ నెట్టుకొస్తోంది ఈ బ్యూటీ. మిగతా వారిలా ఫేడవుట్ అయిపోకుండా అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. అవసరమైనప్పుడు ఇలా అందాల ట్రీట్ ఇస్తూ ఇండస్ట్రీలో నెగ్గుకొస్తుంది. టాలీవుడ్ లో పెద్ద హీరోలు, చిన్న హీరోలు అని తేడా లేకుండా దాదాపు అందరి హీరోలతోనూ జతకట్టింది. తెలుగులోనే కాకుండా మిగతా దక్షిణాది ఇండస్ట్రీల్లోనూ శ్రియా తన సత్తా చాటుతూ వస్తోంది. హిందీలో కూడా తన హవా సాగిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పడక గది ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ లేపింది. ఒక్కో ఫోటోలో ఒక్కో ఫోజు పెట్టి మత్తెక్కిస్తోంది. తెల్లని టాప్ ఒకటి వేసుకుని.. బెడ్ పై కూర్చుంది. బెడ్ పై కూర్చుని ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు ఫోజు ఇచ్చింది.
సోఫాపై కూర్చుని తదేకంగా చూస్తూ ఒక ఫోజు ఇచ్చింది. కూర్చుని ఉన్న ఎల్లోరా శిల్పంలా కాక పుట్టిస్తోంది శ్రియా. పద్మము వంటి నయనాలతో.. బ్రహ్మ దేవుడు శ్రద్ధ పెట్టి చెక్కినట్టు ఉన్న ఆ ముక్కు, ఆ పెదాలతో తెగ ఆకర్షిస్తోంది శ్రియా.
చూడగానే కట్టిపడేసే ముగ్ధ మనోహరమైన అందం శ్రియా సొంతం. తెల్లని పాలరాతి బొమ్మలా మెరిసిపోతుంది. పాల మీగడ లాంటి అందాలతో కవ్విస్తోంది.
విరహాన్ని ప్రదర్శిస్తూ బెడ్ పై అమ్మడు ఇచ్చిన ఫోజులకి కుర్రాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ఆ మహారాణి అందాలకి కుర్రాళ్ళు బానిసలైపోతున్నారు. శ్రియా సరన్ అందాల యుద్ధంలో వలపుల బాణాలు విసురుతూ.. కుర్రాళ్లను చంపేస్తుంది.
ఈ అందాన్ని మెయింటెయిన్ చేయాలంటే శ్రియా బ్యూటీ టిప్స్ పాటించి.. వ్యాయామాలు, ఎక్సర్సైజులు చేస్తే చాలు. కానీ చూసిన వారు తట్టుకోవాలంటే ఏం మందులు వాడాలో అర్ధం కాని పరిస్థితి. అంత అందంగా ఉంది మరీ మహారాణి.
ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన బాలీవుడ్ మూవీ దృశ్యం 2 రిలీజ్ కావాల్సి ఉంది. ఇక ఉపేంద్ర హీరోగా కన్నడ సినిమా కబ్జాలో నటిస్తోంది. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్టులు శ్రియా చేతిలో ఉన్నాయి. నేనున్నాను అంటూ రెగ్యులర్ గా ఘాటు ఫోటోలు షేర్ చేస్తూ అభిమానుల అటెన్షన్ ని డ్రా చేస్తుంది. తిరిగి వారం వారం ఇంట్రస్ట్ తో సహా అందాలను వడ్డిస్తోంది.