బుల్లితెర ప్రేక్షకులను అల్లరిస్తోన్న కామెడీ షోల్లో జబర్దస్త్ ఒకటి. చాలా ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ షో.. ఇప్పటికి టాప్ కామెడీ షోల్లో ఒకటిగా కొనసాగుతుంది. ఇక ఈ షో ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు. అంతేకాక మరికొందరు సినిమాల్లో సైతం అవకాశలు అందుకుని వెండితెరపై మెరిశారు.
ఇలా జబర్దస్త్ షో ద్వారా కొందరు లేడీ కమెడియన్స్ కూడా మంచి క్రేజ్ సంపాదించారు. అలా జబర్ధస్త్ షో ద్వారా క్రేజ్ సంపాదించిన వారిలో వర్ష ఒకరు. ఈ జబర్దస్త్ బ్యూటీ తన అందంతో, అభినయంతో అందరిని ఆకట్టుకుంటుంది. ఇక జబర్దస్త్ షోలో ఇమాన్యూయల్ తో వర్ష చేసే సందడి ఓ రేంజ్ లో ఉంటుంది.
బుల్లితెరపై ఈ జంటకు మంచి క్రేజ్ ఉంది. ఇలా ఒకవైపు షోల్లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో సైతం ఈ అమ్మడు యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంది. తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది.
తాజాగా తెల్లగౌనులో దిగిన ఫోటోలను తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. పంచదార చిలకలా కనిపిస్తున్న వర్ష.. యువకులను పిచ్చెక్కిస్తుంది. జబర్దస్త్ షో ద్వారా వర్ష బుల్లితెర ప్రేక్షకులకు బాగానే దగ్గరైంది. అందం, అభినయం, పెర్ఫామెన్స్ తో తనదైన శైలిలో ముందుకు వెళ్తుంది.
గ్లామర్ ఒళకబోస్తూ యూత్ లోనూ మంచి క్రేజ్ దక్కించుకుంది. జబర్దస్త్ షో తో పాటు ఇతర షోల్లో సైతం వర్ష సందడి చేస్తుంది. అలానే ప్రత్యేక ఈవెంట్స్ లో సైతం ఈ జబర్దస్త్ బ్యూటీ అందాలతో రచ్చ రచ్చ చేస్తుంది. ఇమాన్యూల్ తో ప్రేమలో ఉందంటూ వర్షపై రూమర్స్ సైతం వచ్చాయి. జబర్దస్త్ లో ఈ జంటకు ఆడియన్స్ మంచి మార్కులే వేశారు.
కామెడీ షోలతో పాటు గ్లామర్ షోలో కూడా వర్ష ముందుంటోంది. బుల్లితెరపై కామెడీతో పాటు తన రొమాంటిక్ మూమెంట్స్ పంచుతున్న ఈ బ్యూటీ.. అటు సోషల్ మీడియాలోనూ అదే హవా నడిపిస్తోంది. తన హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలోనూ వర్ష తెగ రచ్చ చేస్తోంది.
ఈ కుర్ర హీరోయిన్ చేస్తున్న సందడికి నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. వర్ష అందాల విందుకు అభిమానులూ ఖుషీ అవుతున్నారు. వర్షాకి సోషల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. ఇటీవలే తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి రచ్చ రచ్చ చేసింది.
తన అందాలతో కుర్రాలళ్లకి చెమటలు పట్టించింది. తాజాగా తెల్ల గౌనులో ఈ అమ్మడు అదిరిపోయే ఫోజులు ఇచ్చింది. పొట్టి గౌనులో ఉన్న ఈ బ్యూటీని చూసి.. యువకుల పిచ్చెక్కి పోతున్నారు. వర్ష చేసిన లేటెస్ట్ ఫొటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ జబర్దస్త్ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.