ప్రస్తుతం నడుస్తున్నది అంతా సోషల్ మీడియా యుగం. దీని పుణ్యమా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాందించారు. అనంతరం ఇటు బుల్లి తెర, అటు వెండి తెరపై అవకాశాలు పొంది.. ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. అలాంటి వారిలో ఒకరు బోల్డ్ బ్యూటీ అషు రెడ్డి.
డబ్ స్మాష్ వీడియోలతో మొదట ఫేమస్ అయిన అషు.. ఆ తర్వాత బుల్లి తెరపై వరుసగా అవకాశాలు దక్కించుకుంది. ఈక్రమంలోనే కొన్నిషోల్లో యాంకర్ చేసింది. అంతేకాక పలు సినిమాలో సైతం నటించింది. తెలుగు బిగ్ బాస్ షోలో ఈ అమ్మడు పాల్గొంది. షో అనంతరం అషు బేబీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
చూడ్డానికి అచ్చం సమంతలా ఉండడంతో అషు రెడ్డి అప్పట్లోనే తెగ పాపులర్ అయింది. దీంతో కొన్ని లక్షల మంది అభిమానులను దక్కించుకోవడంతో పాటు ఎన్నో అవకాశాలను కూడా పొందింది.
ఈ క్రమంలోనే ఈ బ్యూటీ ‘ఛల్ మోహనరంగ' అనే మూవీలో నటించి మరింత పాపులర్ అయిపోయింది. ఇక రామ్ గోపాల్ వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూతో ఒక్కసారిగా ఈ అమ్మడు వార్తల్లోకి ఎక్కింది. ప్రస్తుతం పలు షోల్లో బిజీ బిజీగా గడిపేస్తోంది.
మరొక వైపు సోషల్ మీడియాలోను ఈ హాట్ బ్యూటీ యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తన వెకేషన్ల, సినిమాల అప్ డేట్, ఇతర కొన్ని వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకుంటుంది. ఇటీవల ఈ అమ్మడి బర్త్ డేకి.. ఆమె తండ్రి కారును బహుమతిగా ఇచ్చాడు.
ఈ విషయాన్ని తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా ఈ బ్యూటీ షేర్ చేసుకుంది. అంతే కాక తన హాట్ పిక్స్ తో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది అషు బేబి. తాజాగా జాకెట్ ఓపెన్ చేసిన ఫొటోలను వదిలింది ఈ బ్యూటీ. తన టాప్ లెస్ పోజులలతో కుర్రాళ్ల మతిపోగొడుతుంది.
టాప్ వేసుకోకుండా కేవలం ఇన్నర్ వేర్ ధరించి కెమెరా ముందు రొమాంటిక్ లుక్స్ ఇచ్చింది. అషు రెడ్డి షేర్ చేస్తున్న ఫోటో షూట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆమె ఫోటో షూట్ షేర్ చేసిన ప్రతిసారి ఆన్ లైన్ మొత్తం హీటెక్కిపోతోంది.
రోజు రోజుకి అమ్మడి అందాల జాతర పీక్స్ లోకి వెళ్తోంది. అందాల ఆరబోయడం అషు రెడ్డికి కొత్తేమీ కాదు. అదే కోణంలో ఈ సారి అందాల జాతరను పీక్స్ లోకి తీసుకుపోయింది అషు. దీంతో అషు అందాల తడిలో యువకులు తడిచి ముద్దవుతున్నారు.