SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Pawan Kalyan Sick In Varahi Yatra Tour

బ్రేకింగ్ : పవన్ కళ్యాణ్‌కు అనారోగ్యం! ఆందోళనలో ఫ్యాన్స్!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారనే వార్తతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సినీ పరిశ్రమ వర్గాల వారు, సన్నిహితులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు జనసేనానికి ఏం జరిగిందంటూ వాకబు చేస్తున్నారు.

  • Written By: Chandra Shekar
  • Published Date - Tue - 27 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బ్రేకింగ్ : పవన్ కళ్యాణ్‌కు అనారోగ్యం! ఆందోళనలో ఫ్యాన్స్!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారనే వార్తతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సినీ పరిశ్రమ వర్గాల వారు, సన్నిహితులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు జనసేనానికి ఏం జరిగిందంటూ వాకబు చేస్తున్నారు. ఇటీవలే వరుసగా సినిమా షూటింగుల్లో పాల్గొన్న పవన్ విరామం లేకుండా ఆ వెంటనే వారాహి యాత్ర చేపట్టారు. 2024 ఎన్నికలు లక్ష్యంగా ప్రచారంలోకి దిగిన ఆయన కొద్ది రోజులుగా ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. జనం మధ్యలోనే ఉంటూ జనం సమస్యలు తెలుసుకుంటూ, అధికార పక్షాన్ని ప్రశ్నిస్తూ.. తాము అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామో తెలియజేస్తూ, తన తోటి కథానాయకుల గురించి మర్యాద పూర్వకంగా మాట్లాడుతూ ప్రేక్షకాభిమానుల మనసులు దోచుకుంటున్నారు. అలాగే రాజకీయా వ్యవస్థ గురించి, ఓటు హక్కు వినియోగం గురించి వివరిస్తూ జనాలను చైతన్య పరుస్తున్నారు జనసేనాని.

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుస్తోంది. అవిశ్రాంతంగా వారాహి యాత్ర కొనసాగించడంతో స్వల్పంగా ఇబ్బంది పడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పెదఅమిరంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో పవన్ విశ్రాంతి తీసుకుంటున్నారు. పవన్‌తో మంగళవారం (జూన్ 27) ఉదయం జరగాల్సిన భీమవరం నేతల భేటీ అనారోగ్యం కారణంగా మధ్యాహ్నానికి వాయిదా పడింది. విశ్రాంతి అనంతరం పార్టీ సమావేశాల్లో పాల్గొంటారని పార్టీ వర్గాల వారు తెలియజేశారు. సినిమాల నుండి కొద్ది రోజుల బ్రేక్ తీసుకున్నారు పవర్ స్టార్. తన మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌తో కలిసి ‘బ్రో’ మూవీ చేసిన పవన్ కేవలం 22 రోజుల్లోనే తన పార్ట్ షూట్ కంప్లీట్ చేసేశారు. ఇందుకు పారితోషికంగా రోజుకి రూ. 2 కోట్ల చొప్పున తీసుకున్నట్లు స్వయంగా ఆయనే వెల్లడించారు. పీపుల్స్ మీడియా ఫ్యాకర్టీ సంస్థ నిర్మిస్తుండగా.. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో టీజర్ వదలనున్నారు. జూలై 28న చిత్రం విడుదల కానుంది.

రీ ఎంట్రీ తర్వాత వరుసగా క్రేజీ సినిమాలను లైన్‌లో పెడుతున్న పవర్ స్టార్.. ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ అనే హిస్టారికల్ ఫిలిం చేస్తున్నారు. ఆయన నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే. సురేందర్ రెడ్డితోనూ ఓ సినిమా అనౌన్స్ చేశారు కానీ తర్వాత దాని గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు. హరీష్ శంకర్‌తో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇటీవలే స్టార్ట్ అయింది. సడెన్‌గా ‘సాహో’ ఫేమ్ సుజిత్ డైరెక్షన్లో ‘ఓజీ’ మూవీ మొదలెట్టేశారు. అప్పుడే 50 శాతం చిత్రీకరణ పూర్తయిపోయింది. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ కీలకపాత్రల్లో నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనున్నారు. పవన్ తండ్రి పాత్రలో బిగ్‌బి అమితాబ్ బచ్చన్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Join Our Whatsapp Channel

Tags :

  • Andhra Pradesh
  • Bro Movie
  • janasena
  • Pawan Kalyan
  • varahi yatra
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఒకే వేదికపై చిరంజీవి, పవన్ కల్యాణ్?

ఒకే వేదికపై చిరంజీవి, పవన్ కల్యాణ్?

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు..!

    తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

    కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

  • రాయలసీమ రైజింగ్.. రూ.1 లక్ష కోట్లతో ఏపీ ప్రభుత్వ బిగ్ ప్లాన్

    రాయలసీమ రైజింగ్.. రూ.1 లక్ష కోట్లతో ఏపీ ప్రభుత్వ బిగ్ ప్లాన్

  • అభివృద్దిలో దూకుడు..స్పీడ్ పెంచిన పవన్

    అభివృద్దిలో దూకుడు..స్పీడ్ పెంచిన పవన్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam