SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Pavitra Lokesh Increased Her Remuneration

Pavitra Lokesh: రెమ్యూనరేషన్ పెంచేసిన పవిత్ర లోకేష్.. రోజుకు ఎంతంటే?

  • Written By: Ajay Krishna
  • Published Date - Tue - 2 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Pavitra Lokesh: రెమ్యూనరేషన్ పెంచేసిన పవిత్ర లోకేష్.. రోజుకు ఎంతంటే?

సినీ ప్రేక్షకులకు నటి పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నటిగానే కాకుండా కొంతకాలంగా వార్తల్లో పవిత్ర లోకేష్ పేరు బాగా వినిపిస్తుంది. సీనియర్ నటుడు నరేష్ నాలుగో పెళ్లి వార్తలతో వెలుగులోకి వచ్చిన పవిత్ర.. అప్పటినుండి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పవిత్ర కన్నడ ఇండస్ట్రీకి చెందినప్పటికీ, ఇప్పటివరకూ తెలుగులో ఎన్నో సినిమాలు చేశారు. గతంలో హీరోయిన్ గా కూడా పవిత్ర పలు సినిమాలు చేయడం విశేషం. అయితే.. తాజాగా పవిత్ర తన రెమ్యూనరేషన్ పెంచినట్లు వార్తలు బయటికి వస్తున్నాయి.

పవిత్ర లోకేష్ కన్నడలో హీరోయిన్ గా పాపులర్ అయినా.. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోలకు తల్లిగా నటించి పేరు సంపాదించుకుంది. తాజా సమాచారం ప్రకారం.. పవిత్ర ప్రస్తుతం పారితోషకం కూడా భారీగా పెంచేసిందట. ఆమె పారితోషకం విషయానికి వస్తే.. కొంతకాలం క్రితం వరకు రోజుకు 60 వేల రూపాయలు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకునేదని.. ఇప్పుడు ఏకంగా లక్ష రూపాయల వరకు డిమాండ్ చేస్తుందని ఇండస్ట్రీ టాక్.

ఇదిలా ఉండగా.. పవిత్ర లోకేష్ ఇప్పుడు ఒక్కో సినిమాకు రోజుకు లక్ష రూపాయలు పారితోషకం అందుకుంటుందనే వార్త సోషల్ మీడియాలో, సినీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు గానీ.. పవిత్ర లోకేష్ కు ఆఫర్లు రావడానికి నటుడు నరేష్ కూడా తన వంతు సాయం చేస్తున్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి పవిత్ర లోకేష్ పర్సనల్ విషయాలు పక్కన పెడితే.. ఆమె రెమ్యూనరేషన్ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Tags :

  • Actor Naresh
  • Kannada actress
  • latest tollywood news
  • pavitra lokesh
  • Remuneration
  • Rumours
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఏపీ ప్రభుత్వంపై మొదటిసారి చిరంజీవి సంచలన వ్యాఖ్యలు!

ఏపీ ప్రభుత్వంపై మొదటిసారి చిరంజీవి సంచలన వ్యాఖ్యలు!

  • Sitara Ghattamaneni: చిన్న వయసులోనే సితార ఇంత గొప్పగా ఆలోచించిందా? నెటిజన్స్ ప్రశంసలు..

    Sitara Ghattamaneni: చిన్న వయసులోనే సితార ఇంత గొప్పగా ఆలోచించిందా? నెటిజన్స్ ప్రశంసలు..

  • క్యాన్సర్ వార్తలపై కొడాలి నాని క్లారిటీ! ఏమన్నారంటే?

    క్యాన్సర్ వార్తలపై కొడాలి నాని క్లారిటీ! ఏమన్నారంటే?

  • Sitara Ghattamaneni: హీరోయిన్స్‌ని మించిపోయిన సితార.. మొదటి యాడ్‌కే భారీ పారితోషికం..

    Sitara Ghattamaneni: హీరోయిన్స్‌ని మించిపోయిన సితార.. మొదటి యాడ్‌కే భారీ పారితోషికం..

  • బ్రేకింగ్: ప్రముఖ నటిపై దాడి! ఆస్పత్రికి తరలింపు!

    బ్రేకింగ్: ప్రముఖ నటిపై దాడి! ఆస్పత్రికి తరలింపు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam