నిధి అందాల జాబిలి. ఫొటోలు పోస్ట్ చేసిందో లేదో అందరూ నిద్రపోవడం మానేశారు. నిధుల్నే చూస్తూ మైమరిచిపోతున్నారు. మరి అంత బాగుంటే మీరేమైనా సైలెంట్ గా ఉంటారా ఏంటి?
హీరోయిన్లు సినిమాలో బోల్డ్ గా కనిపించడం మామూలే. పాత్ర డిమాండ్ చేయాలే గాని అందాలు ఆరబోతకు ఏ మాత్రం వెనుకాడరు. కొందరు హీరోయిన్లు సినిమాల్లోనే కాదు బయటకూడా రెచ్చగొట్టే పోజుల్ల కాకరేపుతూనే ఉంటారు. వెండితెర మాటేమో గానీ లేటెస్ట్ ఫొటోస్ తో సోషల్ మీడియాని షేకాడిస్తుంటారు. హాట్ లుక్స్, పొట్టి డ్రెస్సులతో కుర్రాళ్లను కట్టిపడేసే ప్రయత్నం చేస్తుంటారు. దీనిలో చాలావరకు సక్సెస్ అవుతూనే ఉంటారు. కొందరు ముద్దుగుమ్మలు మాత్రం అందాల ప్రదర్శనతో హద్దులు చెరిపేస్తుంటారు. తాజాగా నిధి అగర్వాల్ కూడా అదే చేసింది. చాలారోజుల తర్వాత పోస్ట్ పెట్టింది గానీ మొత్తం ఇచ్చేపడేస్తోంది.
ఇక నిధి కెరీర్ విషయానికొస్తే.. మున్నా మైకేల్ అనే హిందీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే బెస్ట్ ఫిమేల్ డెబ్యూ యాక్టర్ గా జీ సినీ అవార్డు ని సొంతం చేసుకుంది. నాగ చైతన్య ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగులోకి వచ్చేసింది. మన ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది. ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ.. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో తొలి హిట్ అందుకుంది. టాలీవుడ్ లో అవకాశాలు రాకపోవడంతో తమిళంలో బిజీ అయిపోయింది. సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం నిధి అగర్వాల్ చేసే హడావుడి మాములుగా ఉండదు. తాజాగా బ్లాక్ డ్రెస్ లో దిగిన ఫొటోస్ ని ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తూ.. కుర్రాళ్ల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
ఈ డ్రెస్సులో నిధి అగర్వాల్ అందాలు చూస్తున్న నెటిజన్స్.. అస్సలు చూపు తిప్పుకోలేకపోతున్నారు. దృష్టంతా అక్కడే! టైట్ డ్రెస్సులో ఎద అందాల్ని చూపిస్తున్న నిధి అగర్వాల్.. తన అందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ అమ్మడు మరీ ఇంతలా రెచ్చిపోవాలా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇలా హాట్ లుక్స్ తో పోజులు ఇవ్వడం ఈ బ్యూటీ కి ఇది కొత్తేమి కాదు. తాజాగా ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఈ ఫొటోస్ మాత్రం కాస్త ఎక్కువగానే కాకరేపుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నిధి నటిస్తోంది. మరో రెండు మూడు చిత్రాల్లో ఈమెని హీరోయిన్ గా అడుగుతున్నట్లు తెలుస్తోంది. సరే ఇదంతా పక్కనబెట్టేయండి. నిధి తాజా ఫొటోస్ చూడగానే మీకేం అనిపించింది. కింద కామెంట్ చేయండి.
Bold and Stunning in black!! 🖤🔥@AgerwalNidhhi #NidhhiAgerwal #HHVM #TeluguFilmNagar pic.twitter.com/TvMVbVAz7r
— Telugu FilmNagar (@telugufilmnagar) March 16, 2023