SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Nayanthara Husband Director Vignesh Shivan Full Details In Telugu

Vignesh Shivan: అందరికి నయనతార తెలుసు. కానీ.. ఆమె పెళ్లి చేసుకున్న ఈ విగ్నేష్ శివన్ ఎవరు?

  • Written By: Ajay Krishna
  • Updated On - Thu - 9 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Vignesh Shivan: అందరికి నయనతార తెలుసు. కానీ.. ఆమె పెళ్లి చేసుకున్న ఈ విగ్నేష్ శివన్ ఎవరు?

దక్షిణాది సినీ ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ నయనతార గురించి చెప్పక్కర్లేదు. తమిళ, తెలుగు భాషలతో పాటు కన్నడ, మలయాళం సినిమాలు కూడా చేసి సౌత్ లో లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంది. త్వరలోనే షారుఖ్ ఖాన్ సరసన బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక కెరీర్ విషయం పక్కన పెడితే.. వ్యక్తిగతంగా నయన్ కొన్నేళ్లుగా డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ తాజాగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు సినీ సెలబ్రిటీల సమక్షంలో పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు.

ఎట్టకేలకు పెళ్లి చేసుకొని ఒక్కటి కావడంతో నయన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వీరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నో ఏళ్లుగా సినీ అభిమానులకు.. నయన్ కెరీర్, సినిమాలు, స్టార్డమ్, లవ్, బ్రేకప్స్ ఇలా ప్రతిదీ తెలుసు. కానీ.. నయన్ పెళ్లాడిన దర్శకుడు విగ్నేష్ శివన్ గురించి పెద్దగా తెలియదు. అతను తీసిన సినిమాలు తప్ప, వ్యక్తిగతంగా అతనేంటి? నయన్ కి, విగ్నేష్ కి మధ్య లవ్ ఎక్కడ మొదలైంది? అసలు ఎవరీ విగ్నేష్ శివన్ అనే సందేహాలు మాత్రం సోషల్ మీడియాలో వెలువడుతున్నాయి.Nayanataraమరి ఎవరీ విగ్నేష్ శివన్? అనే వివరాల్లోకి వెళితే.. తమిళ ఇండస్ట్రీలో విగ్నేష్ అడుగుపెట్టి దాదాపు 15 ఏళ్ళపైనే అవుతోంది. 2007లో నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన విగ్నేష్.. 2012లో ‘పొడాపొడి’ అనే సినిమాతో డైరెక్టర్ అయ్యాడు. ఆ తర్వాత దర్శకుడిగా 2015లో తీసిన రెండో సినిమా ‘నేను రౌడీనే’. ఈ సినిమాలో నయనతార హీరోయిన్. అక్కడే నయన్ తో విగ్నేష్ కి పరిచయంమైంది. ఆ సినిమా టైంలోనే ఇద్దరికీ ఒకరిపై ఒకరికి మంచి అభిప్రాయం ఏర్పడినట్లు తెలుస్తుంది. అప్పుడే వీరిద్దరికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.

Let The Love Grow! @VigneshShivN #Nayanathara! Happy Wedding! 😍👫 🎆🎈Wishes by @fanaticbuff #Nayanthara #Nayantharawedding #VigneshShivan #TamilCinema #TamilNadu #LadySuperStar pic.twitter.com/h7gncPYk4h

— fanaticbuff (@fanaticbuff) June 9, 2022

ఆ ఫోటోల గురించి ఎన్ని ప్రశ్నలు ఎదురైనా ఇద్దరూ స్పందించలేదు. ఆ తర్వాత 2017లో ఓ అవార్డు ఫంక్షన్ కి ఇద్దరూ కలిసి రావడంతో ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు బయటికి వచ్చాయి. కానీ మీడియా ఇంటర్వ్యూలలో విగ్నేష్ తన ఇష్టాన్ని చెప్పకుండా నయన్ చాలా మంచిదని, మంచి మనసు కలదని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అనంతరం విగ్నేష్.. నయన్ తో కలిసి దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేసేసరికి.. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని అందరూ కన్ఫర్మ్ అయిపోయారు.

అప్పటినుండి ఇద్దరూ బహిరంగంగానే జంటగా అటు ఫారెన్ కంట్రీస్ కి, వెకేషన్స్ కి తిరుగుతూ ఉన్నారు. 2018లో విగ్నేష్ తీసిన గ్యాంగ్ అనే సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ఆ టైంలో నయన్.. విగ్నేష్ కి తోడుగా.. అండగా ఉందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. గ్యాంగ్ ప్లాప్ కారణంగా రెండేళ్లు గ్యాప్ తీసుకున్న విగ్నేష్.. పావకధైగల్ అనే వెబ్ సిరీస్ లో ఓ పార్ట్ డైరెక్ట్ చేశాడు. అప్పుడు కూడా నయన్ పక్కనే ఉండి.. కొత్తగా కథ ఏదైనా రాయమని ఎంకరేజ్ చేసిందట. అప్పుడు రాసిందే ‘కాతువాకుల రెండు కాదల్’ కథ.

Lady super star ❤️❤️
Wedding vibes started❤️
Congratulations ❤️❤️
Queen nayan❤️
Happy married life cute couples❤️
Can’t just wait to c nayan wedding attire❤️
Most awaited wedding🥰happy 💃💃🥳🥳#Nayanathara#Nayantharawedding
#NayantharaVigneshShivan pic.twitter.com/ADim3vEbVd

— 🦋 𝐵𝓊𝓉𝓉𝑒𝓇𝒻𝓁𝓎 🦋 (@Dhruvareddy21) June 8, 2022

గ్యాంగ్ సినిమా ప్రభావం కారణంగా.. కాతువాకుల రెండు కాదల్ కథను వేరే ప్రొడ్యూసర్ కి చెప్పకుండా.. సొంతంగా ఇద్దరూ కలిసి ‘రౌడీ పిక్చర్స్’ అనే బ్యానర్ స్టార్ట్ చేశారు. పనిలో పనిగా ఎంగేజ్మెంట్ కూడా కానిచ్చేశారు. నిర్మాతలుగా మొదటి నెట్రికాన్ సినిమా నిర్మించారు. ఆ సినిమా పెద్దగా క్లిక్ అవ్వలేదు. తర్వాత రిస్క్ చేసి ‘కాతువాకుల రెండు కాదల్’ ప్రొడ్యూస్ చేసి తీశారు. ఈ సినిమా యావరేజ్ టాక్ తో మినిమమ్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో వెంటనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారట. మొత్తానికి జూన్ 9న నయన్ – విగ్నేశ్ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మరి నయన్ – విగ్నేష్ జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Much loved pair @VigneshShivN & #Nayanathara‘s special moments from the wedding ❤

Congratulations 🎉#WikkiNayan #WikkiNayanWedding pic.twitter.com/A5YWJqlAF2

— Sreekanth Marati (@sreekanth_offI) June 9, 2022

Tags :

  • latest tollywood news
  • Love Marriage
  • Love Story
  • Nayanthara
  • nayanthara marriage
  • Vignesh Shivan
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పోలీస్ స్టేషన్ లో ప్రేమ జంట.. బయటకు వచ్చేదేలే అంటున్న ప్రేమికులు..

పోలీస్ స్టేషన్ లో ప్రేమ జంట.. బయటకు వచ్చేదేలే అంటున్న ప్రేమికులు..

  • ఇక్కడ అబ్బాయి.. అక్కడ అమ్మాయి

    ఇక్కడ అబ్బాయి.. అక్కడ అమ్మాయి

  • ప్రియుడి కోసం లింగమార్పిడి చేయించుకున్న యువకుడు.. కానీ చివరకు అలా!

    ప్రియుడి కోసం లింగమార్పిడి చేయించుకున్న యువకుడు.. కానీ చివరకు అలా!

  • Love In Prison: జైల్లో ప్రేమించుకుని.. పెరోల్‌పై బయటకొచ్చి పెళ్లి చేసుకున్న ఇద్దరు ఖైదీలు..

    Love In Prison: జైల్లో ప్రేమించుకుని.. పెరోల్‌పై బయటకొచ్చి పెళ్లి చేసుకున్న ఇద్దరు ఖైదీలు..

  • నయనతార జంటపై కేసు పెట్టిన విఘ్నేష్ బాబాయ్!

    నయనతార జంటపై కేసు పెట్టిన విఘ్నేష్ బాబాయ్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam