SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Nayantara Conditioned The Guests Coming To Her Wedding

Nayanthara: తన పెళ్లికి రాబోయే అతిథులకు కండిషన్ పెట్టిన నయనతార..!

  • Written By: Ajay Krishna
  • Updated On - Fri - 30 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Nayanthara: తన పెళ్లికి రాబోయే అతిథులకు కండిషన్ పెట్టిన నయనతార..!

దక్షిణాది చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ విగ్నేష్ శివన్ చేత జూన్ 9న నయన్ మెడలో మూడుముళ్లు వేయించుకునేందుకు రెడీ అయ్యింది. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నయన్ – విగ్నేష్ జంట మొత్తానికి అన్ని పుకార్లకు చెక్ పెడుతూ ఒక్కటి కానున్నారు. అయితే.. వీరి పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం జరగబోతుండటం విశేషం. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన పెళ్లి పత్రిక పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నయన్ ప్రేమలో పడిందనే వార్తలొచ్చినప్పటి నుండి పెళ్లి కబురు ఎప్పుడు చెబుతుందా అని వెయిట్ చేశారు ఫ్యాన్స్. ఎందుకంటే.. నయన్ లైఫ్ లో ప్రేమలు, బ్రేకప్స్ గురించి అందరికీ తెలుసు. అందుకే స్వయంగా నయన్ తన ప్రేమను డైరెక్టర్ విగ్నేష్ తో కన్ఫర్మ్ చేసేవరకు ఎవరూ నమ్మేలేదు. చివరికి తన ప్రేమను బయటపెట్టి.. ఇంతకాలం అతనితో ట్రావెల్ చేసిన నయన్.. పెళ్లి పీటలెక్కబోతుంది. నయన్ పెళ్ళికి ఇంకా కొద్దీ గంటల సమయం మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది.

nayantara-conditioned-the-guests-coming-to-her-wedding

Join Our Whatsapp Channel

తాజాగా నయన్, విగ్నేష్ ల పెళ్లి పత్రిక ఫోటో బయటికి వచ్చినప్పటి నుండి.. అందులో తన పెళ్లికి రాబోయే అతిథులకు నయన్ పెట్టిన కండిషన్ హాట్ టాపిక్ గా మారింది. ఎట్టకేలకు వీరి పెళ్లికి అన్ని ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. జూన్ 9న మహాబలిపురంలోని ఓ ప్రత్యేకమైన షెరటన్ గ్రాండ్ లో వీరి పెళ్లి జరగనుంది. ఉదయం 8:30కి జరగనున్న వీరి వివాహానికి కుటుంబ సభ్యులు, తక్కువమంది సన్నిహితులు హాజరు కానున్నారని తమిళ వర్గాలు చెబుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

ఇంతకీ నయన్ పెళ్లికి వచ్చేవారికి పెట్టిన కండిషన్ ఏంటనేది చూసినట్లయితే.. పెళ్లి పత్రికలో ఆ కండిషన్ ని ప్రత్యేకంగా తెలియజేయడం విశేషం. పెళ్ళికి వచ్చే వారందరూ ఎత్నిక్ పాస్టల్స్ డ్రెస్ కోడ్‌ ను పాటించాలని అందులో పేర్కొన్నారు నయన్, విగ్నేష్. చాలావరకు వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరవుతారని.. అందుకే ఈ కండిషన్ పెట్టారని.. ఈ కండిషన్ కూడా సెలబ్రేషన్స్ లో ఒక భాగమే అవుతుందని నయన్ సన్నిహితులు చెప్పినట్లు తెలుస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by 𝑵𝒂𝒚𝒂𝒏𝒕𝒉𝒂𝒓𝒂 (@nayanthara.kurian)

ఇక పెళ్లి అనంతరం జూన్ 11న ప్రత్యేక లంచ్ కోసం ఈ కొత్త జంట మీడియాను కలవనున్నారు. అలాగే మరి కొంతమంది సినీ సెలబ్రిటీలకు, పెద్దలకు కూడా ప్రత్యేకంగా పార్టీ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. ఇదిలా ఉండగా.. నయన్ – విగ్నేష్ మొదట తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ.. కొన్ని ఇబ్బందుల కారణంగా వేదికను మహాబలిపురంకి మార్చారట. మరి నయన్ – విగ్నేష్ పెళ్లికి హాజరుకాబోయే అతిథులకు పెట్టిన కండిషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Here is the Wedding invitation of #Nayanthara and @VigneshShivN. #Nayantharawedding #VigneshShivan #WikkyNayan pic.twitter.com/IlCZM8Q7hM

— jeanpierre (@Jeanpie77) June 7, 2022

Tags :

  • latest tollywood news
  • Mahabalipuram
  • Nayanthara
  • tamil nadu
  • Vignesh Shivan
  • wedding card
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఉద్యోగులకు రూ. 6,200 కోట్ల విరాళం.. కలియుగ కర్ణుడు.. ఇంతకీ ఈయనెవరో తెలుసా?

ఉద్యోగులకు రూ. 6,200 కోట్ల విరాళం.. కలియుగ కర్ణుడు.. ఇంతకీ ఈయనెవరో తెలుసా?

  • రజినీ మానియా అట్లుంటది.. జైలర్ చూడటానికి జపాన్ నుంచి వచ్చిన దంపతులు!

    రజినీ మానియా అట్లుంటది.. జైలర్ చూడటానికి జపాన్ నుంచి వచ్చిన దంపతులు!

  • రజనీ క్రేజ్ అంటే అది.. ఆ రెండు నగరాల్లో హాలీడే!

    రజనీ క్రేజ్ అంటే అది.. ఆ రెండు నగరాల్లో హాలీడే!

  • బాబోయ్ ఇదేమి ఆచారం.. భక్తుల తలపై కొబ్బరికాయలు కొడుతున్న పూజారి!..

    బాబోయ్ ఇదేమి ఆచారం.. భక్తుల తలపై కొబ్బరికాయలు కొడుతున్న పూజారి!..

  • Tomato Farmers: కిలో టమాటాలు రూ.80!.. లాభాపేక్ష లేకుండా అమ్ముతున్న రైతు సోదరులు..

    కిలో టమాటాలు రూ.80!.. లాభాపేక్ష లేకుండా అమ్ముతున్న రైతు సోదరులు..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam