SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » viral » Namrata Emotional Post On Superstar Krishna

సూపర్ స్టార్ కృష్ణ పెద్దకర్మ.. నమ్రత ఎమోషనల్ పోస్ట్!

  • Written By: Uppula Naresh
  • Published Date - Sun - 27 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సూపర్ స్టార్ కృష్ణ పెద్దకర్మ.. నమ్రత ఎమోషనల్ పోస్ట్!

సూపర్ స్టార్ కృష్ణపై ఈ నెల 15న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసింది. ఆయన మరణంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. ఇక ఆయన మరణవార్త తెలియగానే ఎందరో సినీ నటులతో పాటు రాజకీయ ప్రముఖులు సైతం ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. తల్లి ఇందిరా దేవి మరణాన్ని మరువకముందే తండ్రి కృష్ణ మరణించడంతో మహేష్ బాబు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఇకపోతే కృష్ణ మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులు ఆదివారం పెద్ద కర్మను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అభిమానులతో పాటు ఎందరో సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు అభిమానులకు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు.

అయితే ఈ సందర్భంగా తనయుడు మహేష్ బాబు మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యారు. నాన్న నాకు ఎన్నో ఇచ్చారు. ఇందుకు ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాన్న గారు ఎప్పటికీ నా గుండెల్లో, మీ గుండెల్లో బతికే ఉంటారని మహేష్ బాబు ఎమోషనల్ అయ్యారు. ఇక మహేష్ బాబుతో పాటు కృష్ణ సోదరుడు శేషగిరిరావు సైతం ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఇదిలా ఉంటే తన మామ అయిన కృష్ణ పెద్దకర్మను పురస్కరించుకుని కోడలు నమ్రత తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఎమోషనల్ వీడియోను పోస్ట్ చేసి ఆయనకు నివాళులర్పించారు. ఈ పోస్టులో నమత్ర.. ఆయనో ఎవర్ గ్రీన్ స్టార్, ఎన్నింటికో పునాది వేసి నిజమైన ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు.

ఇక సినీ పరిశ్రమలో ఎన్నో ఫస్ట్ లు పరిచయం చేసి గొప్ప గొప్ప విషయాలు తెలియజేశారు. ఇక నుంచి మీ లెగసిని మేము ముందుకు తీసుకెళ్తాం. మేము ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం మామయ్యగారు అంటూ మహేష్ బాబు భార్య నమ్రత రాసుకొచ్చింది. ఈ వీడియోలో కృష్ణ నటించిన అన్ని రకాల పాత్రలను చూపిస్తూ నమ్రత ఎమోషనల్ వీడియోను పోస్ట్ చేశారు. తాజాగా పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

Tags :

  • Mahesh babu
  • Namrata Shirodkar
  • superstar krishna
Read Today's Latest viralNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

  • ‘గుంటూరు కారం’ విడుదలపై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు..!

    ‘గుంటూరు కారం’ విడుదలపై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు..!

  • మహేష్ బాబు ఇచ్చిన మొదటి బహుమతి అదే: నమ్రతా శిరోద్కర్

    మహేష్ బాబు ఇచ్చిన మొదటి బహుమతి అదే: నమ్రతా శిరోద్కర్

  • మహేష్ బాబు ఇంట్లో విషాదం.. కన్నీటి సంద్రమైన సీతూ పాప

    మహేష్ బాబు ఇంట్లో విషాదం.. కన్నీటి సంద్రమైన సీతూ పాప

  • పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ రికార్డ్స్‌ని బ్రేక్ చేసిన మహేష్ మూవీ..

    పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ రికార్డ్స్‌ని బ్రేక్ చేసిన మహేష్ మూవీ..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam