SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Nagababu Warning At Chiranjeevi Birthday Celebrations Hitex

నా అన్నను, తమ్ముడిని ఏమైనా అంటే తాట తీస్తా.. నాగబాబు వార్నింగ్

  • Written By: Dharani
  • Updated On - Mon - 22 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నా అన్నను, తమ్ముడిని ఏమైనా అంటే తాట తీస్తా.. నాగబాబు వార్నింగ్

మెగా స్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలను సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. బాస్‌ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌ హైటెక్స్‌లో చాలా గ్రాండ్‌గా వేడుకలు చేస్తున్నారు. మెగాస్టార్ కార్నివాల్ పేరుతో జరిగిన ఈ ఈవెంట్‌కు మెగా హీరోలతో పాటు అభిమానులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు తీవ్ర భావోద్వేవగానికి గురయ్యారు. తన అన్నతమ్ములను ఎవరైనా విమర్శిస్తే.. తాట తీస్తా అంటూ ఘాటుగా హెచ్చరించారు. అంతేకాక.. చిరంజీవి గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఆ వివరాలు..

Advertisement

ఈ సందర్భంగా నాగబాబు.. ఇండస్ట్రీలో చిరంజీవి ప్రస్థానం గురించి మాట్లాడుతూ.. ‘‘1976లో మా అన్న వయసు అప్పుడు 21 సంవత్సరాలు. ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేయాలని.. తనకంటూ ఓ గుర్తింపు ఉండాలని నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. ఆ ప్రస్థానం నేడు మహా సామ్రాజ్యం అయ్యింది. ఇది మాములు విషయం కాదు. అన్నయ్యతో నాకు 62 ఏళ్ల అనుబంధం. ఆయన గురించి నాకంటే బాగా చెప్పేవారు ఇండస్ట్రీలో ఎవరు లేరు. అన్నయ్య పుట్టిన రోజు అంటే ఇంట్లో ఎంతో ప్రత్యేకమై రోజు. అన్న పుట్టినరోజును మా అమ్మ ఎప్పుడు ప్రత్యేకంగా చేసేవారు. అన్నయ్య ఇప్పుడు అందరికీ హీరో కావచ్చు. కానీ నాకు చిన్నప్పటి నుంచే హీరో. ఆయనకు చిన్నప్పటి నుంచి ఎంతో ఫాలోయింగ్‌ ఉంది’’ అంటూ చెప్పుకొచ్చారు.

nagababu

‘‘మా అన్న సామ్రాజ్యం ఎంతలా విస్తరించిందంటే.. ఒక తమ్ముడికి నిర్మాతగా జీవితాన్ని ఇచ్చి నిలబెట్టాడు.. అది నేను. ఇంకొక తమ్ముడు పవన్ కళ్యాణ్. తను నిరంతర ఆలోచనవాది. పవన్ కళ్యాణ్ డైరెక్టర్‌ అవుదామని అనుకున్నాడు. అప్పుడు అన్నయ్యే.. డైరెక్షన్‌ తర్వాత చేయోచ్చు.. నీలో మంచి స్పార్క్ ఉంది.. ముందు నువ్వు హీరో అవ్వు..’ అని అన్నయ్య కళ్యాణ్ బాబుతో చెప్పారు. అన్నయ్య మాటను ఒప్పుకుని ఇవాళ పవర్ స్టార్‌గా మీ అందరి ముందుకు వచ్చాడు. రాజకీయ చైతన్యం తీసుకువచ్చిన వ్యక్తి జనసేనాని. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ముఖ చరిత్రను మార్చే దమ్మున్న వ్యక్తి పవన్‌ కళ్యాణ్‌. అంతగొప్ప వ్యక్తిని ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి’’ అన్నారు.

nagababu

‘‘బన్నీ, చరణ్, వరుణ్, సాయి ధరమ్ తేజ్, వైష్టవ్, నిహారిక, శిరీష్ మా బిడ్డలందరికి అన్నయ్యే బంగారు భవిష్యత్ ఇచ్చాడు. మా అన్నయ్య రుణం తీర్చుకోలేం. ఆయన ఎంత మంచి వాడో నాకు తెలుసు. అయినా కొంతమంది తనని విమర్శిస్తుంటారు. మా అన్నయ్య చిరంజీవిని, పవన్ కళ్యాణ్‌ను ఎవరు విమర్శించినా నేను గట్టిగానే రియాక్ట్‌ అవుతాను. అందుకు నన్ను వివాదాస్పద వ్యక్తి అంటున్నారు. మీరు ఏమనుకున్నా పర్లేదు.. నా అన్నను.. తమ్ముడిని ఎవరైనా ఏమైనా అంటే తాటతీస్తా.. అందులో ఎలాంటి అనుమానమే లేదు’’ అంటూ నాగబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం నాగబాబు వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

  • ఇది కూడా చదవండి: ఇండస్ట్రీ పెద్దని కాదంటావు! ఇండస్ట్రీ కష్టాలు అన్నీ నావే అంటావు!
  • ఇది కూడా చదవండి: ఎన్ని కోట్లు ఖర్చైనా హాస్పిటల్‌ కట్టిస్తా: మెగాస్టార్‌ చిరంజీవి

 

Tags :

  • birthday celebrations
  • Chiranjeevi
  • latest tollywood news
  • nagababu
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పట్టాలెక్కబోతున్న బాలయ్య అఖండ 3 చిరుతో మల్టీస్టారర్ ?

అఖండ 3పై బోయపాటి క్లారిటీ.. చిరు-బాలయ్య మల్టీస్టారర్‌పై బిగ్ అప్‌డేట్

  • సింగీతం మృతికి ప్రముఖులు సంతాపం..మెగాస్టార్ ఎమోషనల్

    సింగీతం మృతికి ప్రముఖుల సంతాపం.. మెగాస్టార్ ఎమోషనల్

  • మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

    మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

  • ఈసారి మిస్ అవ్వదు.. బ్లాక్ బస్టర్ పక్కా.. ఎందుకంటే అక్కడున్నది మామూలోడు కాదు..

    ఈసారి మిస్ అవ్వదు.. బ్లాక్ బస్టర్ పక్కా.. ఎందుకంటే అక్కడున్నది మామూలోడు కాదు..

  • మెగా ట్రీట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!.. ఆ రోజున సర్‌‌ప్రైజ్ ఇవ్వనున్నారా?

    మెగా ట్రీట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!.. ఆ రోజున సర్‌‌ప్రైజ్ ఇవ్వనున్నారా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • దసరా పండుగ.. తెలుగు రాష్ట్రాలకు స్పెషల్ రైళ్లు

  • నగల చోరీ కేసు.. పరారీలో యూట్యూబర్ మధుమిత

  • ఈసీకి లేఖ రాసిన నటుడు కమల్ హాసన్

  • యంత్రాలకు హృదయం ఉంటుందా? యజమాని కోసం రాత్రంతా ఏడ్చిన AI ఏజెంట్లు

  • “నానా పటేకర్ కన్నుమూత.. గోవాలో గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి”

  • విద్యార్థుల ఉద్యమంతో దద్దరిల్లుతున్న ఫ్రాన్స్.. మేక్రాన్ ప్రభుత్వానికి షాక్

  • క్యాండీ క్రష్ గేమ్‌తో వరల్డ్ రికార్డ్.. 19 ఏళ్ల కుర్రాడి ప్రతిభ

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam