SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Naatu Naatu Song In Oscars Race Big Applause From The Nation

ఆస్కార్ బరిలో నాటు నాటు.. RRR బృందానికి శుభాకాంక్షల వెల్లువ!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Tue - 24 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆస్కార్ బరిలో నాటు నాటు.. RRR బృందానికి శుభాకాంక్షల వెల్లువ!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా, సోషల్ మీడియా మొత్తం నాటు నాటు అనే ఒకటే మాట వినిపిస్తోంది. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట ఆస్కార్స్ కి నామినేట్ కావడంపై అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వెల్లిబుచ్చుతున్నారు. ఒక్క అభిమానులే కాదు.. సినీ తారలు, సెలబ్రిటీలు, డైరెక్టర్లు, రాజకీయ నాయకులు, దేశ విదేశాల్లో ఉన్న ట్రిపులార్ అభిమానులు ట్వీట్లు, పొగడ్తలు, పోస్టులతో హోరెత్తిస్తున్నారు. చరిత్ర సృష్టించడానికి ఒక్క అడుగుదూరంలో ఉన్నామంటూ కామెంట్ చేస్తున్నారు.

సినిమా హీరోల విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ వంటి టాప్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అంతా ట్వీట్లు చేశారు. చిరంజీవి ట్రిపులార్ సినిమా బృందాన్ని, నాటు నాటు పాట క్రూని ప్రత్యేకంగా అభినందించారు. ఆస్కార్ బరిలో నాటు నాటు పాట నిలవడం ఆనందాన్ని ఇచ్చిందంటూ బాలకృష్ణ వ్యాఖ్యానించారు. వెకంటేశ్ మరో అరుదైన ఘనత అంటూ కామెంట్ చేశారు. మరోవైపు ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కడంపై తారక్, రామ్ చరణ్ తమ ఆనందాన్ని ట్వీట్ రూపంలో తెలియజేశారు. పాట కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని పేరుపేరున అభినందించారు.

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

#NaatuNaatu #RRRMovie pic.twitter.com/Dvy2qK0qDB

— rajamouli ss (@ssrajamouli) January 24, 2023

@boselyricist @kaalabhairava7 @Rahulsipligunj Choreographer #PremRakshith & THE STARS who powered #NaatuNaatu 🎵@tarak9999 @AlwaysRamCharan @DVVmovies

A Billion Wishes & Prayers Will Power You Achieve it on 12 March 2023 !!! 🇮🇳 #Oscars #Oscars95

— Chiranjeevi Konidela (@KChiruTweets) January 24, 2023

Hearty congratulations to @mmkeeravaani, @ssrajamouli, @boselyricist, @tarak9999, @AlwaysRamCharan and the entire crew of @RRRMovie for the nomination of Naatu Naatu song at the Oscars.(1/2) pic.twitter.com/8w2QzwIHNt

— N Chandrababu Naidu (@ncbn) January 24, 2023

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు కూడా ఆనందం వ్యక్తం చేశారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. గోల్డెన్ గ్లోబ్ సాధించిన విధంగానే ఆస్కార్ ని కూడా తీసుకురావాలంటూ ఆకాంక్షించారు. నారా లోకేష్ కూడా ట్రిపులార్ సినిమా బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇంక నిర్మాతలు, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, అభిమానులు ఇలా ఒకరేంటి ప్రతి ఒక్కరు తమ అభిమానాన్ని ట్వీట్లు, మెసేజుల రూపంలో తెలియజేస్తున్నారు. మరి.. నాటు నాటు పాటకు ఆస్కార్ వస్తుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Natasimham Shri #NandamuriBalakrishna Congratulated the teams of #RRRMovie, #TheElephantWhisperers & #AllThatBreathes on being nominated for the Prestigious Oscar awards.#Oscars #NaatuNaatu pic.twitter.com/36HZ27w3l4

— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) January 24, 2023

Super happy for the entire #RRR Team incl @mmkeeravaani, @ssrajamouli, @boselyricist, @tarak9999, @AlwaysRamCharan and others for Naatu Naatu song getting nominated at the Oscars. I wish them the very best when the ceremony takes place in March. #BringOscarHome pic.twitter.com/mQzNpcwOXl

— Lokesh Nara (@naralokesh) January 24, 2023

What brilliant news!
Truly an honour to see “Naatu Naatu” nominated for the Oscars.
Another very proud moment for us & India.
Well deserved @MMKeeravaani Garu, @SSRajamouli Garu, my brother @tarak9999 and the entire team of #RRR🙏
All love ❤️

— Ram Charan (@AlwaysRamCharan) January 24, 2023

Ika Naatu debba direct OSCAR ke 👊🏾@mmkeeravaani garu screen meedha @tarak9999 @AlwaysRamCharan tho paatu Prapancham mottham tho #NaatuNaatu Vepincharu🔥

Big Congratulations to @ssrajamouli @boselyricist garu @kaalabhairava7 @Rahulsipligunj #PremRakshith & everyone involved ❤️

— Ravi Teja (@RaviTeja_offl) January 24, 2023

Aaaaaaaaaattttttttttt 🔥🔥🔥🔥🔥 maaaakkkkiiiiii🔥🔥🔥 #naatunaatu nominated for Oscar’s congrats to the team @RRRMovie
Thank you @mmkeeravaani sir❤️❤️❤️#premrakshit sir@kaalabhairava7@boselyricist sir@ssrajamouli sir@tarak9999 sir@AlwaysRamCharan sir pic.twitter.com/fu3qWECJlx

— Rahul Sipligunj (@Rahulsipligunj) January 24, 2023

Congratulations @mmkeeravaani garu, @boselyricist & @ssrajamouli garu for the nomination at the #Oscars with #NaatuNaatu🔥

It wouldn’t have happened without our Dancing Dynamites @tarak9999 garu @AlwaysRamCharan garu@kaalabhairava7 @Rahulsipligunj #PremRakshith pic.twitter.com/jcAp9DmmuY

— Anil Ravipudi (@AnilRavipudi) January 24, 2023

Another feather in the hat!!!#NaatuNaatu nominated for the Oscars! This is amazing 🔥🤩
Congratulations to the team! #NaatuNaatuforOscars

— Venkatesh Daggubati (@VenkyMama) January 24, 2023

#NaatuNaatu has been nominated for Best Original Song at the 95th Academy Awards. 🔥🔥🔥

Congratulations @ssrajamouli garu @AlwaysRamCharan garu @tarak9999 garu @mmkeeravaani garu @boselyricist garu and whole team
#Oscars #RRRMovie pic.twitter.com/X979UHczFC

— Abhishek Agarwal 🇮🇳 (@AbhishekOfficl) January 24, 2023

Tags :

  • Lyricist Chandrabose
  • MM Keeravani
  • Movie News
  • Naatu Naatu Song
  • Natu Natu song
  • Oscars 2023
  • SS Rajamouli
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam