SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Mukku Avinash Talks About Nagababu Video Goes Viral

Mukku Avinash: నా కొడకా ఇంకోసారి అలా చేస్తే.. ముక్కు అవినాష్ కు నాగబాబు వార్నింగ్!

  • Written By: Ajay Krishna
  • Published Date - Thu - 2 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Mukku Avinash: నా కొడకా ఇంకోసారి అలా చేస్తే.. ముక్కు అవినాష్ కు నాగబాబు వార్నింగ్!

బుల్లితెర పాపులర్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఎంతోమంది టాలెంటెడ్ కమెడియన్స్ వెలుగులోకి వచ్చారు. జబర్దస్త్ వేదిక ఎంతోమందికి లైఫ్ కూడా ఇచ్చింది. అయితే.. జబర్దస్త్ లో మెగాబ్రదర్ నాగబాబు జడ్జిగా వ్యవహరించినప్పుడు షోకి ఎలాంటి ఆదరణ లభించిందో.. ఆయన షోకి దూరమైనప్పుడు నుండి ఆదరణ కాస్త తగ్గిందనే చెప్పాలి. కానీ నాగబాబు గారు జబర్దస్త్ లో ఉన్నా లేకపోయినా.. ఆయనకు, జబర్దస్త్ కమెడియన్లకు మధ్య బంధం మాత్రం విడదీయలేనిది.

నాగబాబు ఎల్లప్పుడూ తమను ఓ కుటుంబ పెద్దగా ఉంటూ గైడ్ చేస్తూ వచ్చారని గతంలో సుధీర్, గెటప్ శ్రీను, ఆది లాంటి వాళ్ళు చెబుతూ వచ్చారు. ఎప్పుడైతే నాగబాబు గారు జబర్దస్త్ ని వీడారో అప్పటినుండి కమెడియన్స్ అందరూ షోలో కంటిన్యూ అవుతూనే ఎవరి దారిని వారు చూసుకొని వెళ్లిపోయారు. అలా జబర్దస్త్ ని వదిలి వెళ్ళిన కమెడియన్లలో ముక్కు అవినాష్ ఒకరు. కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్ అయినటువంటి అవినాష్ తాజాగా నాగబాబుతో తనకున్న బంధాన్ని బయటపెట్టాడు.

ఇటీవలే పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడైన అవినాష్.. నాగబాబు జడ్జిగా వ్యవహరిస్తున్న ‘కామెడీ స్టార్ ధమాకా’ షోలో స్కిట్స్ చేస్తున్నాడు. అలాగే పలు టీవీ కార్యక్రమాలను హోస్టింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా జబర్దస్త్ ని వదిలేయడానికి అసలు కారణాలు చెబుతూ నాగబాబు గురించి మాట్లాడాడు. అవినాష్ మాట్లాడుతూ.. “ఎవరి పరిస్థితులని బట్టి వారు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి రావడానికి కారణం నాగబాబు గారు కాదు కదా.. ఇది కూడా అంతే. కాకపోతే పరిస్థితుల వల్ల ఆయన జబర్దస్త్ ని వదిలేయడం జరిగింది. మేము కూడా అంతే.

Join Our Whatsapp Channel

నాగబాబు గారు ఎప్పుడూ మాకు తండ్రి స్థానంలో ఉంటారు. ఎలాంటి పాయింట్ ఎంచుకుంటే బావుంటుందో గైడెన్స్ ఇచ్చేవారు. ఏదైనా మిస్టేక్స్ చేస్తే.. నా కొడకా ఇంకోసారి రిపీట్ అయిందో.. అంటూ ఒక తండ్రిలాగా మమ్మల్ని తిట్టేవారు. ఆయన భయంతోనే మేము స్కిట్స్ బెటర్ గా పెర్ఫామ్ చేసేవాళ్ళం. జబర్దస్త్ లో ఉన్నప్పుడు కూడా తప్పులు చేస్తే.. పక్కన రూమ్ కి పిలిచి మరీ మందలించేవారు. బెటర్ సలహాలు ఇచ్చేవారు. అంతేకాని మా నిర్ణయాల విషయంలో ఆయన జోక్యామ్ చేసుకోరు. మేము జబర్దస్త్ ని విడిచిపెట్టడానికి, ఇప్పుడు మేము చేస్తున్న షోలకు నాగబాబు గారు కారణం కాదు” అని చెప్పుకొచ్చాడు. మరి అవినాష్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Tags :

  • Avinash Marriage
  • jabardasth
  • latest tollywood news
  • Mukku Avinash
  • nagababu
  • viral videos
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • ప్రేమ పేరుతో మోసం?.. జబర్దస్త్ ఆర్టిస్ట్ నవసందీప్ పై యువతి ఫిర్యాదు?

    ప్రేమ పేరుతో మోసం?.. జబర్దస్త్ ఆర్టిస్ట్ నవసందీప్ పై యువతి ఫిర్యాదు?

  • ముక్కు అవినాష్ భార్య సీమంతం వేడుకలో సోహైల్ రచ్చ..

    ముక్కు అవినాష్ భార్య సీమంతం వేడుకలో సోహైల్ రచ్చ..

  • Josh Ravi: జబర్దస్త్ షోపై జోష్ రవి షాకింగ్ కామెంట్స్..

    జబర్దస్త్ షోపై జోష్ రవి షాకింగ్ కామెంట్స్..

  • ఖరీదైన కారు కొన్న ముక్కు అవినాష్! తిట్టిపోస్తున్న నెటిజన్స్!

    ఖరీదైన కారు కొన్న ముక్కు అవినాష్! తిట్టిపోస్తున్న నెటిజన్స్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam