ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావడానికి కొత్త సినిమాలు ముస్తాబవుతున్నాయి. దాదాపుగా అన్నీ చిన్న చిత్రాలే షెడ్యూల్ చేసుకున్నాయి. తెలుగు, తమిళ్ డబ్బింగ్ మూవీస్ థియేట్రికల్ రిలీజ్ డేట్ లాక్ చేసుకుని, ప్రమోషన్స్‌లో వేగం పెంచాయి.
ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావడానికి కొత్త సినిమాలు ముస్తాబవుతున్నాయి. దాదాపుగా అన్నీ చిన్న చిత్రాలే షెడ్యూల్ చేసుకున్నాయి. తెలుగు, తమిళ్ డబ్బింగ్ మూవీస్ థియేట్రికల్ రిలీజ్ డేట్ లాక్ చేసుకుని, ప్రమోషన్స్‌లో వేగం పెంచాయి. డిఫరెంట్ జానర్స్‌లో తెరకెక్కినవి ఏకంగా 10 సినిమాలు రాబోతున్నాయి. గత వారం వచ్చిన ‘బేబి’ బాక్సాఫీస్ బరిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ‘మహావీరుడు’ యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకుంది. ‘నాయకుడు’ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ వారం థియేటర్లలో సందడి చెయ్యబోయే 11 సినిమాల లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.