SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Manchu Vishnu Takes Oath As Maa President

మా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు.. ఆ ఫైల్ పైనే తొలి సంతకం!

  • Written By: Rama Krishna
  • Published Date - Wed - 13 October 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు.. ఆ ఫైల్ పైనే తొలి సంతకం!

గత కొన్ని రోజులుగా వాడీ వేడిగా సాగిన ‘మా’ అధ్యక్ష ఎన్నికల పోరుకి ఆదివారంతో ముగింపు పలికింది. హూరా హూరీగా సాగిన మా ఎన్నికల్లో  మంచు విష్ణు ప్ర‌కాశ్ రాజ్‌పై 107 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఆ మరుసటి రోజు నుంచి మా ఎన్నికల్లో రచ్చ కొనసాగుతూనే ఉంది. ఓ వైపు మా ఎన్నికల రచ్చ నడుస్తుండగానే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించారు.

ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన వెంటనే తాను ప్రకటించిన మానిఫెస్టోలో ప్రకటించిన పెన్షన్ల ఫైలుపై తొలి సంతకం చేశారు. ఇదిలా ఉంటే.. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన సభ్యుల మూకుమ్మడి రాజీనామాలు చేయడంతో దీనిపై విష్ణు ఎలా స్పందిస్తారన్నది హాట్ టాపిక్. మరి కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం ఎప్పుడుంటుంది… ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యుల కోరిక మేరకు మొత్తం మంచు విష్ణు ప్యానెల్ సభ్యులే ప్రమాణ స్వీకారం చేస్తారా అన్నది చూడాలి. కాగా, భవిష్యత్‌లో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా)లో ఎలాంటి గొడవలు లేకుండా సజావుగా సాగడానికి తమ ప్యానెల్‌ నుంచి గెలుపొందిన 11 మంది రాజీనామా చేస్తున్నట్లు సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ప్రకటించారు.

తాము ఎప్పటికీ విష్ణుకి మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తామని.. ఆయన ఇచ్చిన హ‌మీల‌ను త‌ప్ప‌క నెర‌వేరుస్తాడని మేమదరం భావిస్తున్నాం. లేని ప‌క్షంలోత‌ప్ప‌క ప్ర‌శ్నిస్తాం అని కూడా ఆయ‌న తెలిపారు ప్రకాశ్ రాజ్. అయితే ఎన్నికల సందర్బంగా ప్రకాష్ రాజ్ ప్యానల్ ఎలాంటి మేనిఫెస్టోను ప్రకటించలేదు. కానీ మంచు విష్ణు మాత్రం భారీ హామీలు ఇచ్చారు. . అనేక సంక్షేమ పథకాలను కూడా విష్ణు ప్రకటించారు.

I have today assumed the office of the President of MAA! Need all your wishes and send me positivity as much as you can. #MAA pic.twitter.com/cYUiuxmwQ9

— Vishnu Manchu (@iVishnuManchu) October 13, 2021

Tags :

  • MAA elections
  • manchu vishnu
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

శ్రీ కాళహస్తీశ్వరుడి సన్నిధిలో ప్రారంభమైన ‘కన్నప్ప’..

శ్రీ కాళహస్తీశ్వరుడి సన్నిధిలో ప్రారంభమైన ‘కన్నప్ప’..

  • మంచు మనోజ్ తో గొడవపై స్పందించిన మంచు విష్ణు..

    మంచు మనోజ్ తో గొడవపై స్పందించిన మంచు విష్ణు..

  • ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన నిర్ణయం..!

    ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన నిర్ణయం..!

  • ‘మా’ ఇంట రచ్చ.. విష్ణుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న కరాటే కళ్యాణి!

    ‘మా’ ఇంట రచ్చ.. విష్ణుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న కరాటే కళ్యాణి!

  • Manchu Family-Balagam Team: మంచు వారి ఇంటికి బలగం టీం.. సన్మానించిన మోహన్‌ బాబు!

    Manchu Family-Balagam Team: మంచు వారి ఇంటికి బలగం టీం.. సన్మానించిన మోహన్‌ బాబు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam