SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Kushboo Share Pic With Prabhu And Director Vasu

ప్రభు కోసం నా గుండె ఎప్పుడూ కొట్టుకుంటోంది : ఖుష్భు

నటి ఖుష్బు గురించి తెలియని వారుండరు. 1990వ దశకంలో దక్షిణాది సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె.. క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పలు అంశాలతో నిత్యం వార్తల్లో కనిపిస్తున్న ఖుష్బు.. ఇప్పుడు ఓ ట్వీట్ చేసి చూపు తన వైపు తిప్పుకున్నారు.

  • Written By: Samhita Kaushik
  • Published Date - Wed - 12 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ప్రభు కోసం నా గుండె ఎప్పుడూ కొట్టుకుంటోంది : ఖుష్భు

టాలీవుడ్, కోలీవుడ్‌లో మెప్పించిన తార ఖుష్బు. అప్పట్లో ఆమె పెను సంచలనం. చిన్న వయస్సులోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఓ కుదుపు కుదిపేసింది. 1986లో వచ్చిన కలియుగ పాండవులతో ఆమె సినీ కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత కోలీవుడ్‌కు వెళ్లి తన సత్తా చాటుకుంది. ఆమె నటనను మెచ్చిన అభిమానులు గుండెల్లోనే కాదూ.. నిజంగానే ఆమెకు గుడి కట్టారు. 90వ దశకంలో తన అందం, అభినయంతో స్టార్‌ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకున్నారు. దక్షిణాది భాషలన్నింటిలోనూ ఆమె పేరు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల ఆమె వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల బీజెపీలో చేరిన ఆమె.. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. అయితే తన తండ్రి తనను లైంగికంగా వేధించాడని సెన్సేషన్ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

అదే తమిళ నటుడు ప్రభుతో ప్రేమ, పెళ్లి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చిన్న తంబి సినిమాలో వీరిద్దరూ కలిసి నటించగా.. పీకల్లోతు ప్రేమలో మునిగి తేలారు. అయితే 1993లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటికే ప్రభుకి వివాహం కాగా, ఆయన తండ్రి, ప్రముఖ నటుడు శివాజీ గణేషన్ వీరి పెళ్లిని అంగీకరించలేదు. దీంతో వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో నాలుగు నెలలకే వీరు విడిపోగా.. 2000వ సంవత్సరంలో దర్శకుడు సి.సుందర్‌ను వివాహం చేసుకున్నారు ఖుష్బు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. అయితే ఇప్పుడు ఖుష్బు తాజాగా చేసిన ఓ పోస్టు వైరల్‌గా మారింది. మాజీ భర్త, నటుడు ప్రభుతో దిగిన ఫోటోను ఆమె నెట్టింట్లో షేర్ చేసింది. అసలు ఏమైందంటే..?

prabhu khushbu sundar

1991లో ప్రభు, ఖుష్బు జంటగా ప్రముఖ దర్శకుడు పి. వాసు తెరకెక్కిన చిత్రం చిన తంబీ (తెలుగులో చంటి రీమేక్ చేశారు). ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాతోనే ఖుష్బు కోలీవుడ్ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగారు. అయితే ఈ సినిమా ఏప్రిల్ 12తో విడుదలై 32 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా ఖుష్బు ఎమోషనల్ పోస్టు చేశారు. ‘చిన్నతంబి సినిమా చేసి అప్పుడే 32 ఏళ్లు అయిందంటే అసలు నమ్మలేకపోతున్నా. నాపై కురిపించిన ప్రేమకు ఎప్పుడూ మీ అందరికీ రుణపడి ఉంటా. వాసు, ప్రభు కోసం నా గుండె ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటుంది. మనసులను కదిలించే సంగీతాన్ని అందించిన ఇళయరాజా సర్‌కు.. అలాగే కె.బాలుకి ఎప్పటికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నందిని (సినిమాలో ఖుష్బు పేరు) ప్రతి ఒక్కరి హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయింది. మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు’ అని ఎమోషనల్‌గా రాసుకొచ్చారు. వాసు, ప్రభుతో దిగిన ఫోటోను షేర్ చేసుకున్నారు. దీంతో పలువురు అభిమానులు, నెటిజన్లు ఆమెకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Just can’t believe it’s been 32 yrs since #ChinnaThambi took tamil cinema by storm. Will always be indebted for the love showered upon me. My heart will always beat for #PVasu Sir & #Prabhu Sir. Forever grateful to #Illaiyaraja Sir for his soul stirring music n Late #KBalu for… pic.twitter.com/EDxxKwnDaN

— KhushbuSundar (@khushsundar) April 12, 2023

Tags :

  • Actor Prabhu
  • Chinna Thambi
  • kollywood
  • Kushboo
  • Kushboo Sundar
  • Movie News
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam