SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Kgf Hero Yash Son Yatharv Says Dad Is A Bad Boy Video Goes Viral

Yash: ‘డాడీ బ్యాడ్‌ బాయ్‌’ అంటున్న యశ్‌ తనయుడు.. వీడియో వైరల్

  • Written By: Nagarjuna
  • Published Date - Mon - 18 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Yash: ‘డాడీ బ్యాడ్‌ బాయ్‌’ అంటున్న యశ్‌ తనయుడు.. వీడియో వైరల్

భారత చలన చిత్ర పరిశ్రమలో కేజీఎఫ్ ఫ్రాంచైజ్ కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కేజీఎఫ్ రికార్డు స్థాయిలో ఇండియన్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. ఈ సినిమా దెబ్బకి కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక యష్ అయితే ఇండియన్ రాక్ స్టార్ అయిపోయారు. తర్వాత వచ్చిన కేజీఎఫ్ ఛాప్టర్ 2 కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లను కొల్లగొటింది.

నిజానికి కేజీఎఫ్ ఛాప్టర్ 1, ఛాప్టర్ 2లు క్రైమ్ నేపధ్యం ఉన్న సినిమాలు. ఇందులో యష్ క్రైమ్స్ చేస్తుంటారు. అందుకే ఈ మూవీలో యష్ తనను తాను బ్యాడ్ బాయ్ అని చెప్పుకుంటారు. “ఇఫ్ యు థింక్ యు ఆర్ బ్యాడ్, ఐ యామ్ యువర్ డాడ్” అని ఓ సన్నివేశంలో డైలాగ్ కూడా చెప్తారు. అది సినిమా వరకే పరిమితం. బయట యష్ సూపర్ కూల్ పర్సన్ అండ్ చాలా మంచివారు. అయితే తన కొడుకు దృష్టిలో మాత్రం యష్ ఒక బ్యాడ్ బాయ్ అయిపోయారు.

Yash

కేజీఎఫ్ 2 సక్సెస్ తర్వాత బ్రేక్ తీసుకున్న యష్, ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నారు. పిల్లలతో సరదాగా గడుపుతున్నారు. కూతురు ఐరా, కొడుకు యథర్వ్ తో కలిసి సరదాగా ఆడుకుంటున్న ఫోటోలు, వీడియోలను.. యష్ భార్య రాధికా పండిట్ ఇన్స్టాగ్రామ్ లో తరచూ షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా యష్ తనయుడు యథర్వ్ ముద్దుముద్దుగా మాట్లాడిన వీడియో ఒకటి షేర్ చేశారు. ఈ వీడియోలో యష్ తనయుడు ఏడుపు మొఖం పెట్టుకుని.. ‘డాడీ బ్యాడ్ బాయ్’ అంటున్నాడు.

తనను యథర్వ్ బ్యాడ్ బాయ్ అంటుంటే.. లేదు గుడ్ బాయ్ అని కొడుకుతో యష్ వాదిస్తుంటారు. అయినా సరే యథర్వ్ ఏ మాత్రం తగ్గకుండా డాడీ బ్యాడ్ బాయ్ అని అంటూ ఉంటాడు. డాడీ గుడ్ బాయ్, స్వీట్ పర్సన్ అంటుంటే.. నో అని యథర్వ్ అంటూ ఉంటాడు. మరి మమ్మీ ఎలాంటిది అని అడగగా.. మమ్మీ గుడ్ గర్ల్ అని అంటాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. యథర్వ్ భలే క్యూట్ గా మాట్లాడుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సిచ్యువేషన్ ని కేజీఎఫ్ డైలాగ్ కి ఆపాదిస్తున్నారు.

Yash

“ఇఫ్ యు థింక్ యు ఆర్ బ్యాడ్, ఐ యామ్ యువర్ డాడ్” అని యష్ చెప్పిన డైలాగ్.. యష్ పై రివర్స్ ఫైర్ అయ్యిందని అంటున్నారు. “నీ కొడుకు బ్యాడ్ అయితే డాడ్ గా మందలించాల్సింది పోయి కొడుకు విషయంలో బ్యాడ్ అయిపోయావా యష్ డాడ్ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఏ తుంటరి పనో చేస్తే.. యష్ మందలించి ఉంటాడు. అందుకే యథర్వ్ యష్ ను బ్యాడ్ అంటున్నాడని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి డాడీ బ్యాడ్ బాయ్ అంటున్న యష్ తనయుడిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Radhika Pandit (@iamradhikapandit)

ఇది కూడా చదవండి: ఆ టైటిల్ ను రిజెక్ట్ చేసిన బాలయ్య.. ఆలోచనలో పడ్డ అనిల్ రావిపూడి!

ఇది కూడా చదవండి: Jr NTR: భార్యకి ఖరీదైన ఫామ్ హౌస్ ని గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్

Tags :

  • Bad Boy
  • kannada
  • kgf
  • Latest Movie News
  • yash
  • Yash Son Yatharv
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రపై కేసు నమోదు..

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రపై కేసు నమోదు..

  • ప్రియురాలి కోసం రైలు కిందపడి ప్రియుడి బలవన్మరణం!

    ప్రియురాలి కోసం రైలు కిందపడి ప్రియుడి బలవన్మరణం!

  • వీడియో: ప్రముఖ గుడికి యశ్‌ కుటుంబం.. కూతురు దక్షిణ ఎడమ చేత్తో వేయటంతో..

    వీడియో: ప్రముఖ గుడికి యశ్‌ కుటుంబం.. కూతురు దక్షిణ ఎడమ చేత్తో వేయటంతో..

  • ఖరీదైన కారు కొనుగోలు చేసిన హీరో యష్.. ధర ఎంతంటే?

    ఖరీదైన కారు కొనుగోలు చేసిన హీరో యష్.. ధర ఎంతంటే?

  • మహిళా ఎమ్మెల్యే అతి.. డ్రైవింగ్‌ రాకపోయినా బస్సు నడిపి..

    మహిళా ఎమ్మెల్యే అతి.. డ్రైవింగ్‌ రాకపోయినా బస్సు నడిపి..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam